SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » photos » Kamal Haasan Sandiyar Title Controversy Tamil Nadu

కమల్ హాసన్‌కు 22 ఏళ్ల నాటి పగ! సండియర్ టైటిల్‌తో మళ్లీ వివాదం.. తమిళనాడులో రచ్చ

  • Written By: Ayyappa Panja
  • Updated On - Wed - 11 November 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కమల్ హాసన్‌పై పోలీస్ కేసు..

22 ఏళ్ల కసి.. కమల్ హాసన్ రివెంజ్
ఒక్క టైటిల్.. తమిళనాడులో రచ్చ
మళ్లీ చుట్టుకున్న సండియర్ వివాదం
కమల్ హాసన్ vs కృష్ణసామి వార్

కమల్ హాసన్ కొత్త సినిమా టైటిల్ సండియర్ చుట్టూ ప్రస్తుతం తమిళనాడులో తీవ్రమైన రాజకీయ, కుల వివాదం నడుస్తోంది. రెండు దశాబ్దాల క్రితం నాటి పాత గొడవ మళ్లీ తెరపైకి రావడంతో ఈ ప్రాజెక్ట్ వివాదాల్లో చిక్కుకుంది. సినిమాల్లో కనిపించే పగలు, ప్రతీకారాల తరహాలోనే ఉలగనాయగన్ కమల్ హాసన్ నిజజీవితంలో కూడా ఒకే టైటిల్ కారణంగా ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ అదే తరహా వివాదం ఎదురవుతోంది. ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టిన కమల్ హాసన్, వరుస సినిమాలతో బిజీగా ఉన్న తరుణంలో ఆయనపై తాజాగా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

నవంబర్ 7న కమల్ హాసన్ తన 72వ జన్మదినం సందర్భంగా దర్శకుడు ఎస్‌యు అరుణ్ కుమార్ కాంబినేషన్‌లో కొత్త చిత్రాన్ని ప్రకటిస్తూ దానికి సండియర్ అనే పేరు ఖరారు చేశారు. ఈ పేరు బయటకు రాగానే ‘పుదియ తమిళగం’ పార్టీ అధినేత డాక్టర్ కృష్ణసామి రంగంలోకి దిగి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ‘సండియర్’ అనే పదం తమిళ సమాజంలో ఒక వర్గం యొక్క రౌడీయిజానికి, ఆధిపత్య ధోరణికి ప్రతీకగా నిలుస్తుందని, ఇది కులాల మధ్య చిచ్చు పెడుతుందని ఆయన ఆరోపించారు.

Join Our Whatsapp Channel

సరిగ్గా 2003లో కమల్ హాసన్ ఒక భారీ మాస్ సినిమాకు ఇదే టైటిల్ పెట్టగా, అప్పట్లో కూడా ఇదే కృష్ణసామి షూటింగ్‌ను అడ్డుకుంటామని హెచ్చరించారు.ఆ సమయంలో రక్షణ కల్పించాలంటూ కమల్ హాసన్ అప్పటి ముఖ్యమంత్రి జయలలితను ఆశ్రయించగా, సినిమాలు వినోదం కోసమే కానీ వివాదాల కోసం కాదంటూ ఆమె సున్నితంగా తిరస్కరించారు. దాంతో కమల్ హాసన్ వెనక్కి తగ్గి ఆ చిత్రానికి ‘విరుమాండి’ అని పేరు మార్చగా, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

కట్ చేస్తే.. ప్రస్తుతం కమల్ కేవలం నటుడే కాకుండా ఒక రాజకీయ పార్టీ నేతగా, పార్లమెంట్ సభ్యుడిగా ఉండటంతో నాటి పాత టైటిల్‌ను పట్టుదలతో తిరిగి వాడాలని నిర్ణయించుకున్నారు. కమల్ హాసన్‌కు అహంకారం పెరిగిందని, ఈ టైటిల్‌ను ఉపయోగిస్తే ఆయన తమిళనాడు విడిచి వెళ్లాల్సి వస్తుందని కృష్ణసామి గట్టిగా హెచ్చరిస్తున్నారు. సినిమా ఇంకా చిత్రీకరణ దశకు వెళ్లకుండానే లీగల్ చిక్కుల్లో పడటంతో, ఈసారి కూడా కమల్ హాసన్ లొంగిపోయి పేరు మారుస్తారా లేదా ఎంపీ హోదాలో తగ్గేదేలే అని ముందుకెళ్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

Tags :

  • Dr Krishnasamy
  • Kamal Haasan
  • Kamal Haasan News
  • Kollywood News
  • Movie Controversy
  • Sandiyar
  • Sandiyar Controversy
  • Tamil cinema
  • Tamil Nadu News
  • Virumaandi
Read Today's Latest photosNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పదేళ్ల ప్రేమ కట్ చేస్తే మూడు ముళ్లు..

10 ఏళ్ల ప్రేమకు పెళ్లితో శుభం కార్డు.. ప్రియా భవానీ శంకర్ వెడ్డింగ్ వీడియో వైరల్!

  • ప్రస్తుతానికి పాలిటిక్స్ లోకి రాను..

    హీరో సూర్య రాజకీయాల్లోకి వస్తారా? ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో!

  • గ్రీస్‌లో అనిరుధ్ పెళ్లి థలైవా, స్టాలిన్ సందడి

    గ్రీస్‌లో కావ్య మారన్ – అనిరుధ్ పెళ్లి సందడి.. నవంబర్ 21న చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్!

  • పొలిటికల్ ధనుష్..బీజేపీలో చేరికపై క్లారిటీ..!

    ధనుష్ వెనుక బీజేపీ లేదా? రాజకీయ రంగప్రవేశంపై క్లారిటీ.. అసలేం చెప్పారంటే!

  • వన్ మంత్, వన్ సెలబ్రేషన్, వన్ తలైవా!

    రజినీకాంత్ కోసం నెల రోజుల పండుగ.. రాఘవ లారెన్స్ వినూత్న ప్రకటన!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • కమల్ హాసన్‌కు 22 ఏళ్ల నాటి పగ! సండియర్ టైటిల్‌తో మళ్లీ వివాదం.. తమిళనాడులో రచ్చ

  • క్రికెట్ చరిత్రలో వింత ఘటన.. 11:11 గంటలకు ఒంటికాలిపై నిలబడిన ఆటగాళ్లు!

  • హార్దిక్ పాండ్యకు ముంబై గుడ్‌బై? పంజాబ్‌కు హార్దిక్.. ముంబైకి అర్ష్‌దీప్!

  • ఎయిర్ ఇండియా విమానానికి హైజాక్ బెదిరింపు.. టేకాఫ్‌కు ముందు ఏం జరిగింది?

  • రాకా తర్వాత గ్యాంగ్ స్టార్‌గా బన్నీ.. లోకేష్ కనగరాజ్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్!

  • అస్సాంలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన కోల్‌కతా-సైరంగ్ ఎక్స్‌ప్రెస్.. ప్రయాణికుల్లో భయాందోళన!

  • హోంబలే ఫిల్మ్స్ నెక్స్ట్ ఏఐ వండర్.. ఇస్కాన్ వ్యవస్థాపకుడి కథతో హాలీవుడ్ రేంజ్ సినిమా!

Most viewed

  • రామాయణం పార్ట్ 1 మూవీ రివ్యూ.. రణ్‌బీర్, సాయి పల్లవి, యష్ నటన ఎలా ఉంది? ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • హైదరాబాద్‌లో క్యాన్సర్ మహమ్మారి.. 7 నెలల్లో 35 వేల కేసులు! ప్రభుత్వం కీలక నిర్ణయం

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • వేటకు వెళ్లి విగతజీవులుగా తిరిగొచ్చిన మత్స్యకారులు.. కొత్తపట్నం బీచ్‌లో ఘోర విషాదం!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam