కమల్ హాసన్ కొత్త సినిమా టైటిల్ సండియర్ చుట్టూ ప్రస్తుతం తమిళనాడులో తీవ్రమైన రాజకీయ, కుల వివాదం నడుస్తోంది. రెండు దశాబ్దాల క్రితం నాటి పాత గొడవ మళ్లీ తెరపైకి రావడంతో ఈ ప్రాజెక్ట్ వివాదాల్లో చిక్కుకుంది. సినిమాల్లో కనిపించే పగలు, ప్రతీకారాల తరహాలోనే ఉలగనాయగన్ కమల్ హాసన్ నిజజీవితంలో కూడా ఒకే టైటిల్ కారణంగా ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ అదే తరహా వివాదం ఎదురవుతోంది. ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టిన కమల్ హాసన్, […]
ప్రముఖ నటుడు, రాజ్యసభ ఎంపీ కమల హాసన్ ఎలక్షన్ కమిషన్ పనితీరుపై సంచలన కామెంట్స్ చేస్తూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్కు ఒక ఘాటైన లేఖ రాశారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ తీరు అనుమానాస్పదంగా ఉందంటూ, ఆ సందేహాలను నివృత్తి చేసేందుకు వెంటనే ప్రతిపక్ష ఎంపీలతో ఒక ముఖాముఖి భేటీ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయన పంచుకున్న ఈ లేఖ ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా […]
ఈ ఫోటోలో విశ్వనటుడు, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ని చాలా ఈజీగా గుర్తు పట్టెయ్యొచ్చు కదా.. చూస్తుంటే చాలా క్రితం పిక్ అని తెలిసిపోతుంది. పక్కనున్నది ఎవరబ్బా? అనుకుంటున్నారా?. ఆమె కూడా సినీ రంగానికి చెందిన వ్యక్తే.
ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసే అతి కొద్ది గొప్ప నటుల్లో ఒకరు కమల్ హాసన్. చైల్డ్ ఆర్టిస్టు నుండి నిర్విరామంగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు అన్ని భాషల్లో సినిమాలు చేసిన హీరో. ఆయన నటనకు ఫిదా కాని వారు ఉండరు.
విశ్వ నటుడు కమల్ హాసన్, మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున నలుగురు కలిసి ఉన్న ఓ రేర్ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది. దీంతో వీరు కలిసిన సందర్భం ఏంటి?, ఎప్పుడు, ఎక్కడ కలిశారు? అంటూ అభిమానులు తెగ సెర్చ్ చేస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ -కె కు సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ ప్రకటించింది చిత్ర యూనిట్. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ నటిస్తున్న ఈ సినిమాలో మరో స్టార్ హీరో జాయిన్ కాబోతున్నట్లు అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజులతో పాటు నటభూషణ శోభన్ బాబు కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. నటుడిగానే కాక మంచి వ్యక్తిగానూ ఎందరికో ఆదర్శంగా నిలిచారు.
ఆయన చేసినన్ని భిన్న పాత్రలు.. ప్రయోగాలు సినిమా ఇండస్ట్రీలో ఇంకెవ్వరూ చేయలేదని చెప్పొచ్చు. ఆయన నటనకు సినిమా ఇండస్ట్రీలోనే చాలా మంది ఫ్యాన్స్ ఉండటం విశేషం.
తెలుగు ఇండస్ట్రీలో విశ్వనటుడు కమల్ హాసన్ గురించి ప్రత్యక పరిచయం అక్కరలేదు. ఎన్నో ప్రయోగాత్మక పాత్రల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం ఓటీటీ మాధ్యమానికి ఏ రకమైన ప్రేక్షకాధరణ ఉందో అందరికీ తెలిసిందే.