22 ఏళ్ల కసి.. కమల్ హాసన్ రివెంజ్ ఒక్క టైటిల్.. తమిళనాడులో రచ్చ మళ్లీ చుట్టుకున్న సండియర్ వివాదం కమల్ హాసన్ vs కృష్ణసామి వార్ కమల్ హాసన్ కొత్త సినిమా టైటిల్ సండియర్ చుట్టూ ప్రస్తుతం తమిళనాడులో తీవ్రమైన రాజకీయ, కుల వివాదం నడుస్తోంది. రెండు దశాబ్దాల క్రితం నాటి పాత గొడవ మళ్లీ తెరపైకి రావడంతో ఈ ప్రాజెక్ట్ వివాదాల్లో చిక్కుకుంది. సినిమాల్లో కనిపించే పగలు, ప్రతీకారాల తరహాలోనే ఉలగనాయగన్ కమల్ హాసన్ నిజజీవితంలో […]