SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » photos » Siddhu10 Movie Launch Sukumar Nayan Sarika Gv Prakash

సిద్ధూ జొన్నలగడ్డ కొత్త సినిమా స్టార్ట్.. నిర్మాతగా సుకుమార్.. హీరోయిన్ ఎవరంటే?

  • Written By: Ayyappa Panja
  • Published Date - Wed - 11 November 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
స్టార్ బాయ్ సిద్ధూ కొత్త సినిమా..

సుకుమార్ ప్రొడక్షన్‌లో క్రేజీ లవ్ స్టోరీ
సిద్ధూ సరసన నయన్ సారిక
అల్లు అరవింద్ క్లాప్‌తో స్టార్ట్
గీతా ఆర్ట్స్ & సుకుమార్ బ్యానర్‌లో సిద్ధూ

మన టాలీవుడ్ డిఫరెంట్ అండ్ ఎనర్జిటిక్ ‘స్టార్ బాయ్’ సిద్ధూ జొన్నలగడ్డ జోరు మామూలుగా లేదుగా! ఒక పక్క ‘టిల్లు స్క్వేర్’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ యంగ్ హీరో.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో థియేటర్లలో రచ్చ చేయడానికి రెడీ అయిపోయాడు. ఎస్.. సిద్ధూ జొన్నలగడ్డ లైనప్‌లో ఉన్న మోస్ట్ అవైటెడ్ మూవీ #Siddhu10 ఈరోజే హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో చాలా గ్రాండ్‌గా స్టార్ట్ అయింది. అసలు ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారు? టెక్నీషియన్స్ ఎవరు? ఆ విశేషాలేంటో ఇప్పుడు చూసేద్దాం..

టాలీవుడ్‌లో తనదైన మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు సిద్ధూ జొన్నలగడ్డ. ఇప్పుడు ఆయన హీరోగా తెరకెక్కబోతున్న 10వ సినిమా బుధవారం ఉదయం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు షాట్‌కు టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారు క్లాప్ కొట్టి సినిమాను లాంఛనంగా స్టార్ట్ చేశారు.

Join Our Whatsapp Channel

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ బి తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాకు ఉన్న మెయిన్ హైలైట్ ఏంటో తెలుసా? మన లెక్కల మాస్టారు, స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్‌తో పాటు ప్రముఖ నిర్మాతలు బన్నీ వాసు, అన్మోల్ శర్మ, అశోక్ బండిరెడ్డి సంయుక్తంగా ఈ భారీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో సిద్ధూ సరసన టాలెంటెడ్ బ్యూటీ నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తోంది. రీసెంట్‌గా మంచి హిట్స్‌తో ఫామ్‌లో ఉన్న నయన్.. సిద్ధూతో జతకట్టడం స్క్రీన్ మీద ఫ్రెష్ ఫీల్‌ను ఇవ్వబోతోంది. అంతేకాదు.. ఈ లవ్ స్టోరీకి మ్యూజిక్ అందిస్తోంది ఎవరో కాదు.. త్రీ టైమ్స్ నేషనల్ అవార్డ్ విన్నర్ జి.వి. ప్రకాష్ కుమార్! ఆయన మ్యూజిక్ అంటేనే మెలోడీలకు కేరాఫ్ అడ్రస్. కాబట్టి ఈ సినిమాలో సాంగ్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయని ఫిక్స్ అయిపోవచ్చు.

ఈ సినిమా ఓపెనింగ్ పిక్చర్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. దేవుడి ఆశీస్సులతో ఓ అందమైన ప్రేమకథా ప్రయాణం మొదలైందని సుకుమార్ పోస్ట్ చేశారు. అలాగే డైరెక్టర్ మోహన్ కూడా ఎమోషనల్ అవుతూ.. “ఒక కథకుడి కల వెండితెరపై నిజమవడానికి పడ్డ మొదటి అడుగు ఇది.. ప్రేమలోని తీపిని పంచే ఒక బ్యూటిఫుల్ జర్నీ” అంటూ రాసుకొచ్చారు. ఈ నెల చివర్లోనే ఓ సాంగ్ షూటింగ్‌తో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.

చూశారుగా! సిద్ధూ జొన్నలగడ్డ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్, సుకుమార్ ప్రొడక్షన్ వాల్యూస్, జి.వి. ప్రకాష్ మ్యూజిక్.. అబ్బో.. కాంబినేషన్ వింటుంటేనే థియేటర్లలో ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తోంది కదూ! ఈ సినిమాలో నటించబోయే మిగతా కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. మరి సిద్ధూ జొన్నలగడ్డ-సుకుమార్ కాంబోలో వస్తున్న ఈ క్రేజీ లవ్ స్టోరీపై మీ అంచనాలు ఎలా ఉన్నాయో కింద కామెంట్స్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి.

Tags :

  • Bunny Vas
  • GV Prakash Kumar
  • Mohan B
  • Movie Launch
  • Nayan Sarika
  • Siddhu Jonnalagadda
  • Siddhu10
  • Siddhu10 Movie
  • sukumar
  • telugu movie updates
  • tollywood news
Read Today's Latest photosNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కొడుకు సినిమాకు శ్రీకాంత్ క్లాప్..

ఘనంగా ప్రారంభమైన 'జటాయు'.. రోషన్‌తో ఇంద్రగంటి భారీ పాన్ ఇండియా మూవీ!

  • పదేళ్ల ప్రేమ కట్ చేస్తే మూడు ముళ్లు..

    10 ఏళ్ల ప్రేమకు పెళ్లితో శుభం కార్డు.. ప్రియా భవానీ శంకర్ వెడ్డింగ్ వీడియో వైరల్!

  • పుష్పరాజ్ టు గ్యాంగ్‌స్టర్ బన్నీ నెక్స్ట్ లెవెల్ మేకోవర్

    రాకా తర్వాత గ్యాంగ్ స్టార్‌గా బన్నీ.. లోకేష్ కనగరాజ్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్!

  • బెట్టింగులు ఆడి బంగారం షాపుకే కన్నం..

    మౌళి 'DNK' ట్రైలర్ రివ్యూ: థియేటర్లలో నవ్వుల జాతర.. నవంబర్ 13న సినిమా రిలీజ్!

  • బేబీ బంప్‌తో సామ్ కూల్ లుక్..

    సాదాసీదాగా సమంత మేటర్నిటీ షూట్.. బేబీ బంప్‌తో కూల్ లుక్‌లో సామ్.. వైరల్ అవుతున్న ఫొటో!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • క్యాన్సర్, అల్జీమర్స్‌కు చెక్ పెట్టనున్న AI.. మరో 10 ఏళ్లలో వైద్య రంగంలో అద్భుతాలు!

  • సిద్ధూ జొన్నలగడ్డ కొత్త సినిమా స్టార్ట్.. నిర్మాతగా సుకుమార్.. హీరోయిన్ ఎవరంటే?

  • ఫేస్‌బుక్ పరిచయం ప్రాణం తీసింది.. చిన్న గొడవకే ఇటుకతో కొట్టి చంపేశాడు!

  • కమల్ హాసన్‌కు 22 ఏళ్ల నాటి పగ! సండియర్ టైటిల్‌తో మళ్లీ వివాదం.. తమిళనాడులో రచ్చ

  • క్రికెట్ చరిత్రలో వింత ఘటన.. 11:11 గంటలకు ఒంటికాలిపై నిలబడిన ఆటగాళ్లు!

  • హార్దిక్ పాండ్యకు ముంబై గుడ్‌బై? పంజాబ్‌కు హార్దిక్.. ముంబైకి అర్ష్‌దీప్!

  • ఎయిర్ ఇండియా విమానానికి హైజాక్ బెదిరింపు.. టేకాఫ్‌కు ముందు ఏం జరిగింది?

Most viewed

  • రామాయణం పార్ట్ 1 మూవీ రివ్యూ.. రణ్‌బీర్, సాయి పల్లవి, యష్ నటన ఎలా ఉంది? ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • హైదరాబాద్‌లో క్యాన్సర్ మహమ్మారి.. 7 నెలల్లో 35 వేల కేసులు! ప్రభుత్వం కీలక నిర్ణయం

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • వేటకు వెళ్లి విగతజీవులుగా తిరిగొచ్చిన మత్స్యకారులు.. కొత్తపట్నం బీచ్‌లో ఘోర విషాదం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam