సుకుమార్ ప్రొడక్షన్లో క్రేజీ లవ్ స్టోరీ సిద్ధూ సరసన నయన్ సారిక అల్లు అరవింద్ క్లాప్‌తో స్టార్ట్ గీతా ఆర్ట్స్ & సుకుమార్ బ్యానర్లో సిద్ధూ మన టాలీవుడ్ డిఫరెంట్ అండ్ ఎనర్జిటిక్ ‘స్టార్ బాయ్’ సిద్ధూ జొన్నలగడ్డ జోరు మామూలుగా లేదుగా! ఒక పక్క ‘టిల్లు స్క్వేర్’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ యంగ్ హీరో.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో థియేటర్లలో రచ్చ చేయడానికి రెడీ అయిపోయాడు. ఎస్.. సిద్ధూ జొన్నలగడ్డ లైనప్‌లో ఉన్న […]