టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ చిత్రంలో పాట చిత్రీకరణ ముగించుకుని తిరిగి వస్తుండగా, శంషాబాద్ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి మరో కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు… మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కాకా’ షూటింగ్లో శేఖర్ మాస్టర్ బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలోని ఒక మాస్ సాంగ్ షూటింగ్‌ను ఆయన ఇటీవలే […]