SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » photos » Mani Ratnam Inji Vellam Movie Release Date 2027

మణిరత్నం ఇంజి వెల్లం రిలీజ్ డేట్ ఫిక్స్.. జనవరి 29న గ్రాండ్ రిలీజ్.. తొలిసారి జంటగా విజయ్ సేతుపతి, సాయి పల్లవి!

  • Written By: Ayyappa Panja
  • Updated On - Thu - 12 November 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అల్లం ఎవరు? బెల్లం ఎవరు? ఆకట్టుకుంటున్న పోస్టర్..

మణిరత్నం ఇంజి వెల్లం రిలీజ్ డేట్ ఫిక్స్
జనవరి 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్
తొలిసారి జంటగా విజయ్ సేతుపతి, సాయి పల్లవి

సినిమా లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఒక క్రేజీ కాంబినేషన్ ఇప్పుడు థియేటర్లలో సందడి చేయడానికి డేట్ ఫిక్స్ చేసుకుంది. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం, విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి.. ఈ ముగ్గురి కలయికలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ అధికారికంగా వచ్చేసింది! ఇంతకీ అల్లం ఎవరు? బెల్లం ఎవరు? ఈ స్వీట్ అండ్ స్పైసీ లవ్ స్టోరీ ఎప్పుడు రాబోతోంది? ఆ విశేషాలేంటో ఇప్పుడు చూసేద్దాం!

సౌత్ ఇండియన్ సినిమాలో లెజెండరీ దర్శకుడు మణిరత్నం పేరు వింటేనే ప్రేక్షకుల్లో ఒక తెలియని మ్యాజిక్ మొదలవుతుంది. ముఖ్యంగా ఆయన తీసే ప్రేమకథలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇప్పుడు మరోసారి తన మార్క్ రొమాంటిక్ డ్రామాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యారు మణిరత్నం. ఆ సినిమానే ఇంజి వెల్లం. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, నేచురల్ పెర్ఫార్మర్ సాయి పల్లవి తొలిసారి జంటగా నటిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్రబృందం అఫీషియల్‌గా ప్రకటించింది. వచ్చే ఏడాది అంటే 2027 జనవరి 29న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మద్రాస్ టాకీస్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. జనవరి 29 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇంజి వెల్లం సందడి షురూ’ అంటూ ఒక అందమైన మోషన్ పోస్టర్‌ను కూడా వదిలారు.

Join Our Whatsapp Channel

ఈ కొత్త పోస్టర్‌లో విజయ్ సేతుపతి, సాయి పల్లవి ఇద్దరు చిన్నపిల్లలతో కలిసి ఒక అందమైన ఫ్యామిలీ సెటప్‌లో చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. ఇక గత సెప్టెంబర్‌లో వదిలిన టైటిల్ అనౌన్స్‌మెంట్ క్లిప్ అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇందులో ఇంజి అంటే అల్లం ఎవరు? వెల్లం అంటే బెల్లం ఎవరు? అంటూ విజయ్ సేతుపతి, సాయి పల్లవి మధ్య సాగిన సరదా సంభాషణ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.

గతంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన చెక్క చివంత వానమ్ అంటే తెలుగులో ‘నవాబ్’ సినిమాలో విజయ్ సేతుపతి ఒక పవర్‌ఫుల్ రోల్ చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు మణిరత్నం డైరెక్షన్‌లో విజయ్ సేతుపతి చేస్తున్న రెండో సినిమా ఇది. మరోవైపు సాయి పల్లవికి మణిరత్నంతో ఇదే మొదటి సినిమా కావడం విశేషం. ఇక ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. మణిరత్నం తన పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని కేవలం మూడు నెలల రికార్డు సమయంలోనే పూర్తి చేశారట. ఈ సినిమా మేజర్ భాగాన్ని కోల్‌కతాలోని అందమైన లొకేషన్లలో చిత్రీకరించారు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ పతాకాలపై మణిరత్నం, సుభాస్కరన్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మణిరత్నం సినిమా అంటే సంగీతం ప్రాణం. ఈ సినిమాకు కూడా ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న 19వ సినిమా ఇది. వీరితో పాటు జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, అవిక్ ముఖోపాధ్యాయ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. థియేటర్లలో విడుదలైన తర్వాత ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

చూశారు కదా! మణిరత్నం మ్యాజిక్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, దానికి తోడు విజయ్ సేతుపతి, సాయి పల్లవిల నేచురల్ యాక్టింగ్.. ఈ లెక్కన జనవరి 29న థియేటర్లలో అల్లం ఘాటు, బెల్లం తీపి రెండూ కలిసిన ఒక అద్భుతమైన విందు ఖాయమనిపిస్తోంది.

Tags :

  • AR Rahman
  • Inji Vellam
  • Inji Vellam Release Date
  • Lyca Productions
  • Mani Ratnam
  • movie updates
  • Sai Pallavi
  • Tamil Movies
  • Telugu Cinema News
  • vijay sethupathi
Read Today's Latest photosNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మమ్ముట్టి ఫోటో వెనుక అసలు సీక్రెట్ ఇదా

ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కేజీఎఫ్ మేకర్స్ కొత్త మాయాజాలం..

    హోంబలే ఫిల్మ్స్ నెక్స్ట్ ఏఐ వండర్.. ఇస్కాన్ వ్యవస్థాపకుడి కథతో హాలీవుడ్ రేంజ్ సినిమా!

  • ఆస్కార్ రేసులో రామాయణ..

    రూట్ మార్చి ఆస్కార్‌కి రామాయణం స్కెచ్.. RRR ఫార్ములాతో గ్లోబల్ ఎంట్రీ!

  • విలన్ల రెక్కీ దెబ్బ రూట్ మార్చిన బాలీవుడ్ స్టార్స్..

    రీల్ హీరోలకు రియల్ లైఫ్‌లో టెన్షన్! బిష్ణోయ్ గ్యాంగ్ భయంతో బుల్లెట్ ప్రూఫ్ వెనుక అమితాబ్.. బాలీవుడ్‌లో హై అలర్ట్!

  • బుక్‌మైషోలో సరికొత్త ఆల్-టైమ్ రికార్డ్..

    గంటలో 1.10 లక్షల టికెట్లు.. ధురంధర్ 2, పుష్ప 2 రికార్డులను బద్దలు కొట్టిన రామాయణ!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • బంగాళాఖాతంలో అల్పపీడనం.. 16, 17 తేదీల్లో ఏం జరగబోతోంది? ఏపీ, తెలంగాణకు వెదర్ అలర్ట్!

  • మణిరత్నం ఇంజి వెల్లం రిలీజ్ డేట్ ఫిక్స్.. జనవరి 29న గ్రాండ్ రిలీజ్.. తొలిసారి జంటగా విజయ్ సేతుపతి, సాయి పల్లవి!

  • మీర్‌పేట్‌లో దారుణం.. ఇంట్లో ఒంటరిగా ఉన్న వివాహిత హత్య.. రక్తపు మడుగులో తల్లి!

  • రూ.20 కోట్లతో తమ్మిడికుంట చెరువు అభివృద్ధి.. ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. నాగార్జునకు సన్మానం!

  • అనిరుధ్‌తో ఏడడుగులు వేసిన కావ్యా మారన్.. గ్రీస్‌లో రాయల్ వెడ్డింగ్! రిసెప్షన్ ఎప్పుడంటే?

  • క్యాన్సర్, అల్జీమర్స్‌కు చెక్ పెట్టనున్న AI.. మరో 10 ఏళ్లలో వైద్య రంగంలో అద్భుతాలు!

  • ఘనంగా ప్రారంభమైన 'జటాయు'.. రోషన్‌తో ఇంద్రగంటి భారీ పాన్ ఇండియా మూవీ!

Most viewed

  • రామాయణం పార్ట్ 1 మూవీ రివ్యూ.. రణ్‌బీర్, సాయి పల్లవి, యష్ నటన ఎలా ఉంది? ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • హైదరాబాద్‌లో క్యాన్సర్ మహమ్మారి.. 7 నెలల్లో 35 వేల కేసులు! ప్రభుత్వం కీలక నిర్ణయం

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • వేటకు వెళ్లి విగతజీవులుగా తిరిగొచ్చిన మత్స్యకారులు.. కొత్తపట్నం బీచ్‌లో ఘోర విషాదం!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam