సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ తరువాత అనిల్ రావిపూడి క్రేజ్ పెరిగింది. తాజాగా మెగా 157 సినిమాతో మరింత పాపులర్ అయ్యారు. ఇప్పుడు అటు బాలయ్య, ఇటు చిరు అభిమానులకు ఒకేసారి బిగ్ అప్‌డేట్ ఇస్తున్నారు. ఈ ఇద్దరు అగ్ర హీరోలతో కలిసి సినిమా చేయనున్నారా…పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం టాప్ స్థానంలో ఉన్న సీనియర్ నటులు ఇద్దరు. ఒకరు మెగాస్టార్ చిరంజీవి కాగా మరొకరు నటసింహ నందమూరి బాలకృష్ణ. ఈ […]
కోట్లాదిమంది అభిమానుల్ని సంపాదించుకున్న చిరంజీవి ఇవాళ 70వ ఏట ప్రవేశించారు. ఈ అభిమానం కేవలం ఆయన చేసిన సినిమాలతో వచ్చిందనుకుంటే పొరపాటే. సామాజిక సేవా కార్యక్రమాలు..తోటి నటీనటులకు సహాయం చేయడంలో చిరు తరువాతే ఎవరైనా. అందుకే ఆయన రేంజ్ వేరే అంటారు అంతా.. మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదినం సందర్భంగా అభిమానులు, ప్రముఖులు, సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులు అంతా శుభాకాంక్షలు చెబుతున్నారు. కొందరు తమకు చేసిన సహాయం గుర్తు చేసుకుంటున్నారు. ఇంకొందరు బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ […]
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో బలమైన పునాది రాళ్లు వేసుకున్న చిరు ఇవాళ 70వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు. ఇండస్ట్రీ గాడ్ ఫాదర్ చిరంజీవికి అంతా శుభాకాంక్షలు అందిస్తున్నారు. అల్లు అర్జున్ అయితే వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ అంటూ విషెస్ చెప్పారు. ప్రముఖుల విషెస్ మీ కోసం.. టాలీవుడ్ పెద్ద దిక్కు, గాడ్ ఫాదర్ మెగాస్టార్ చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో బలమైన పునాది రాళ్లు వేసుకుని స్వయంకృషితో ఉన్నత శిఖరాలను […]
నేనొక దుర్గం, నాదొక స్వర్గం..అనర్గళం..అనితర సాధ్యం నా మార్గం. ఈ మాటలు పునాది రాళ్లను కదిలించి గాడ్ ఆఫ్ మాసెస్‌గా మారిన గాడ్ ఫాదర్‌కు అక్షరాలా సరిపోతాయి. నిజంగానే తనదైన మార్గాన్ని సృష్టించుకుని ఆ మార్గాన్ని మరెవరికీ అనితర సాధ్యమని నిరూపించారు. అందుకే అతను ఓ మెగాస్టార్. ఇంతకీ ఈ మెగాస్టార్ బిరుదు ఎప్పుడు చేరిందో తెలుసా… అతి సామాన్య కుటుంబం నుంచి సినీ రంగంలో అడుగుపెట్టిన మొగల్తూరు కుర్రోడు కొణిదెల శివశంకర వర ప్రసాద్ మెగాస్టార్‌గా […]
సరిగ్గా 70 ఏళ్ల క్రితం ఆ మారుమూల గ్రామ ప్రజలకు తెలియదు. అతనో లెజెండ్ అని. ఓ సామాన్య కుటుంబంలో పుట్టిన బుడ్డోడు తెలుగు సినీ పరిశ్రమను శాసిస్తాడని. దాదాపు 5 దశాబ్దాలుగా తెలుగు సినిమాను దశ దిశగా మారి నడిపిస్తున్నందుకే అనుకుంటా పేరులో అమరత్వాన్ని నింపారు. పునాది రాళ్లను కదిలించి ఫ్యాన్స్ గుండెల్లో ఖైదీగా మారి…గాడ్ ఫాదర్‌గా మార్గనిర్దేశనం చేస్తున్న మెగాస్టార్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలతో… మెగాస్టార్ చిరంజీవిగా కోట్లాది అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం […]
మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఓ సినిమా అప్ డేట్ వచ్చేసింది. దీంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మరో రీమేక్ సినిమాతో వస్తారేమో అనుకున్నారంతా కానీ కొత్త కథతో వస్తున్నట్లు ఈ పోస్ట్‌లో క్లియర్ గా కనిపిస్తుంది.
పెద్ద హీరోల సినిమా వస్తుందంటే చాలా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తుంటారు అభిమానులు. విడుదలైన రోజు వారు చేసే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా థియేటర్లలో, సోషల్ మీడియాలో సందడి ఉంటుంది.
మెగాస్టార్ చిరంజీవి.. హీరోగా తెరకెక్కిన సినిమా భోళా శంకర్. ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. దీంతో ప్రొడ్యూసర్లు నష్టపోకూడదని తాను తీసుకున్న రెమ్యునరేషన్‌లో కొంత అమౌంట్ నిర్మాతకు తిరిగిచ్చారట. దీంతో మెగాస్టార్ ని అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
చిరంజీవితో సినిమా అంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతులేస్తారు. కానీ సాయి పల్లవి మాత్రం అందుకు భిన్నం. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా గానీ కథ, పాత్ర నచ్చితేనే చేస్తానంటోంది. అందుకే చిరుతో నటించే ఛాన్స్ వచ్చిన గానీ వదులుకుందట. ఇంతకే ఆ సినిమా ఏంటంటే?