తెలుగు చలన చిత్ర పరిశ్రమలో బలమైన పునాది రాళ్లు వేసుకున్న చిరు ఇవాళ 70వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు. ఇండస్ట్రీ గాడ్ ఫాదర్ చిరంజీవికి అంతా శుభాకాంక్షలు అందిస్తున్నారు. అల్లు అర్జున్ అయితే వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ అంటూ విషెస్ చెప్పారు. ప్రముఖుల విషెస్ మీ కోసం..
టాలీవుడ్ పెద్ద దిక్కు, గాడ్ ఫాదర్ మెగాస్టార్ చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో బలమైన పునాది రాళ్లు వేసుకుని స్వయంకృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఘనత చిరుకే దక్కుతుంది. మరో మూడేళ్లు పూర్తయితే ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకోనున్న చిరంజీవి ఇవాళ 70వ ఏట అడుగెట్టారు. ఈ సందర్భంగా ప్రముఖులు, అభిమానులు, నటీ నటులు, కుటుంబసభ్యులు విషెస్ అందిస్తున్నారు. అల్లు అర్జున్ అయితే ప్రత్యేకంగా వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ అంటూ శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా చిరుతో కలిసి డ్యాన్స్ చేస్తున్న ఫోటోను షేర్ చేశారు.
ఎవరేమని విష్ చేశారు…
సాధారణ వ్యక్తి నుంచి అసాధారణ వ్యక్తిగా ఎదిగి స్వయంకృషికి పర్యాయపదంగా నిలిచిన విశ్వంభరుడు అన్నయ్య పద్మ విభూషణ్ శ్రీ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు…పవన్ కళ్యాణ్
వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ మన చిరంజీవి గారు హ్యాపీ బర్త్ డే…అల్లు అర్జున్
ఓ సెన్సేషన్‌కు 70 ఏళ్లు. కాలం గడిచే కొద్దీ మీపై ప్రేమ పెరుగుతూనే ఉంటుంది. నాలాంటి లక్షలాదిమందిలో స్పూర్తి నింపినందుకు కృతజ్ఞతలు సర్..తేజ సజ్జా
నేను చూసిన మొదటి హీరో మా మామయ్య. ఆయన జీవితం నాకు ఆదర్శం. ఆయన చేతిలో నడకే నాకు పయనం. ఆయన నేర్పిన నడవడిక జీవితపాఠం. ఆయనే నా సర్వస్వం. ఆయన తోడుంటే కొండంత ధైర్యం. ఎప్పటికీ ఆయనే నా బలం. మీరే మెగాస్టార్, మా మెగాస్టార్. ముద్దుల మామయ్య చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు…సాయి ధరమ్ తేజ్
చరిత్రలో చిరస్థాయిగా, మా గుండెల్ల చిరుస్థాయిగా… లవ్ యు బాస్..హ్యాపీ బర్త్ డే…హరీష్ శంకర్
పుట్టిన రోజు శుభాకాంక్షలు డియర్ చిరంజీవి. ఎప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని చేసుకోవాలని కోరుకుంటూ…వెంకటేశ్
విశ్వంభరునికి జన్మదిన శుభాకాంక్షలు
చిరంజీవిగా ప్రేక్షక లోకాన్ని రంజింపచేసి ధ్రువతారగా వెలుగొందుతున్న మా అన్నయ్య @KChiruTweets గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టమైతే ఆయన కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరగడం ఒక గొప్ప అనుభవం… వెల… pic.twitter.com/buwB9r3QS7
— JanaSena Party (@JanaSenaParty) August 21, 2025
Happy Birthday to our one and only Mega Star Chiranjeevi garu. ⭐️ @KChiruTweets pic.twitter.com/0n9veF0l9X
— Allu Arjun (@alluarjun) August 22, 2025
Just touched 70 & Sensational as Always 💥
A Very Happy Birthday to my MEGA 🌟 @KChiruTweets sir
Years Pass, Moments come & go but my Love for you only increases by the day❤️
May you continue to inspire millions like me with your untouchable aura 🔥#HBDChiranjeevi sir pic.twitter.com/51ghLCrS76— Teja Sajja (@tejasajja123) August 22, 2025
Happy Birthday, dear @KChiruTweets! Wishing you abundant health, happiness, and many more wonderful years ahead✨ pic.twitter.com/5QO1ZKOpgj
— Venkatesh Daggubati (@VenkyMama) August 22, 2025