తెలుగు చలన చిత్ర పరిశ్రమలో బలమైన పునాది రాళ్లు వేసుకున్న చిరు ఇవాళ 70వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు. ఇండస్ట్రీ గాడ్ ఫాదర్ చిరంజీవికి అంతా శుభాకాంక్షలు అందిస్తున్నారు. అల్లు అర్జున్ అయితే వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ అంటూ విషెస్ చెప్పారు. ప్రముఖుల విషెస్ మీ కోసం.. టాలీవుడ్ పెద్ద దిక్కు, గాడ్ ఫాదర్ మెగాస్టార్ చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో బలమైన పునాది రాళ్లు వేసుకుని స్వయంకృషితో ఉన్నత శిఖరాలను […]