తెలుగు చలన చిత్ర పరిశ్రమలో బలమైన పునాది రాళ్లు వేసుకున్న చిరు ఇవాళ 70వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు. ఇండస్ట్రీ గాడ్ ఫాదర్ చిరంజీవికి అంతా శుభాకాంక్షలు అందిస్తున్నారు. అల్లు అర్జున్ అయితే వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ అంటూ విషెస్ చెప్పారు. ప్రముఖుల విషెస్ మీ కోసం.. టాలీవుడ్ పెద్ద దిక్కు, గాడ్ ఫాదర్ మెగాస్టార్ చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో బలమైన పునాది రాళ్లు వేసుకుని స్వయంకృషితో ఉన్నత శిఖరాలను […]
నేనొక దుర్గం, నాదొక స్వర్గం..అనర్గళం..అనితర సాధ్యం నా మార్గం. ఈ మాటలు పునాది రాళ్లను కదిలించి గాడ్ ఆఫ్ మాసెస్‌గా మారిన గాడ్ ఫాదర్‌కు అక్షరాలా సరిపోతాయి. నిజంగానే తనదైన మార్గాన్ని సృష్టించుకుని ఆ మార్గాన్ని మరెవరికీ అనితర సాధ్యమని నిరూపించారు. అందుకే అతను ఓ మెగాస్టార్. ఇంతకీ ఈ మెగాస్టార్ బిరుదు ఎప్పుడు చేరిందో తెలుసా… అతి సామాన్య కుటుంబం నుంచి సినీ రంగంలో అడుగుపెట్టిన మొగల్తూరు కుర్రోడు కొణిదెల శివశంకర వర ప్రసాద్ మెగాస్టార్‌గా […]
సరిగ్గా 70 ఏళ్ల క్రితం ఆ మారుమూల గ్రామ ప్రజలకు తెలియదు. అతనో లెజెండ్ అని. ఓ సామాన్య కుటుంబంలో పుట్టిన బుడ్డోడు తెలుగు సినీ పరిశ్రమను శాసిస్తాడని. దాదాపు 5 దశాబ్దాలుగా తెలుగు సినిమాను దశ దిశగా మారి నడిపిస్తున్నందుకే అనుకుంటా పేరులో అమరత్వాన్ని నింపారు. పునాది రాళ్లను కదిలించి ఫ్యాన్స్ గుండెల్లో ఖైదీగా మారి…గాడ్ ఫాదర్‌గా మార్గనిర్దేశనం చేస్తున్న మెగాస్టార్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలతో… మెగాస్టార్ చిరంజీవిగా కోట్లాది అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం […]