SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » technology » Apple Iphone Duo Blinkit Sold Out 5 Minutes

బ్లింకిట్‌లో యాపిల్ ఐఫోన్ డ్యుయో రికార్డ్.. 5 నిమిషాల్లోనే స్టాక్ సేల్

  • Written By: Ayyappa Panja
  • Published Date - Fri - 23 October 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బ్లింకిట్‌‌లో యాపిల్ ఐఫోన్ డ్యుయో రికార్డ్.. 5 నిమిషాల్లోనే స్టాక్ సేల్

ఐదు నిమిషాలు! జస్ట్ ఫైవ్ మినిట్స్! మనం స్విగ్గీలో ఆర్డర్ చేసిన బిరియానీ రావడానికి కూడా కనీసం అరగంట పడుతుంది. కానీ.. అక్షరాలా మూడు లక్షల రూపాయల ఖరీదైన ఫోన్, సేల్ మొదలైన కేవలం ఐదు నిమిషాల్లో ‘సోల్డ్ అవుట్’ అయిపోయిందంటే నమ్ముతారా? అదీ మన ఇండియాలోనే. యాపిల్ కంపెనీ తీసుకొచ్చిన మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ ‘ఐఫోన్ డ్యుయో’ మార్కెట్లోకి వస్తూనే ఎలాంటి సంచలనం సృష్టించిందో చూస్తే.. ‘మన దేశంలో ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది?’ అనిపించక మానదు. అసలు ఈ 5 నిమిషాల వెనుక ఉన్న మ్యాజిక్ ఏంటి? బ్లింకిట్ లో ఏం జరిగింది? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్.

మ్యాటర్ ఏంటంటే..మొన్న శుక్రవారం ఇండియాలో ఐఫోన్ డ్యుయో అఫీషియల్ సేల్స్ స్టార్ట్ అయ్యాయి. ఆన్‌లైన్ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ బ్లింకిట్..ఢిల్లీ-ఎన్‌సీఆర్ రీజియన్ లో కస్టమర్ల కోసం ఈ ఫోన్ ని లైవ్ చేస్తున్నామని అనౌన్స్ చేసింది. అంతే..10 నిమిషాల్లో డెలివరీ చేసే బ్లింకిట్ లో,కేవలం 5 నిమిషాల్లోనే స్టాక్ అంతా ఖాళీ అయిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా బ్లింకిట్ బాస్ అల్బిందర్ ధిండ్సా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ షాక్ అయ్యారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. బ్లింకిట్ లో అసలు ఎన్ని ఫోన్లు అమ్మకానికి పెట్టారో మాత్రం ఆయన చెప్పలేదు.

ధర చూస్తేనేమో కళ్లు బైర్లు కమ్మేలా ఉంది, కానీ నిమిషాల్లో స్టాక్ అయిపోవడంతో నెటిజన్లు ఊరుకుంటారా? సోషల్ మీడియాలో మీమ్స్ పండించారు. ఒక యూజర్ ఏమన్నాడంటే.. బ్లింకిట్ లో పెట్టింది రెండు ఫోన్లా లేక ఐదు ఫోన్లా? క్లారిటీ ఇవ్వండి అంటూ కామెంట్ చేశాడు. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్ లో ఈ డ్యుయో మోడల్స్ కి మిశ్రమ స్పందన వచ్చిందని యాపిల్ స్వయంగా ఒప్పుకుంది కదా! అని రోస్ట్ చేశాడు. ఇంకొకరేమో..ఇది చూసాకైనా ఒప్పుకోండి.. మన దేశం ఎంత ధనిక దేశమూ అంటూ కామెంట్ చేశారు. నిజంగానే మూడు లక్షల ఫోన్‌ని కిరాణా సామాన్ల లాగా ఆర్డర్ చేసి కొనేస్తున్నారంటే క్రేజ్ ఏ లెవల్లో ఉందో అర్థంచేసుకోవచ్చు.

Join Our Whatsapp Channel

“సరే ఆన్‌లైన్ లో ఏదో హైప్ క్రియేట్ చేశారు అనుకుందాం..మరి ఆఫ్‌లైన్ స్టోర్ల పరిస్థితి ఏంటి? ఢిల్లీలోని సెలెక్ట్ సిటీవాక్ మాల్‌లో ఉన్న యాపిల్ సాకేత్ స్టోర్ దగ్గర సీన్ చూస్తే మైండ్ బ్లాంక్ అయిపోతుంది. జనాలు తెల్లవారుజామునే నిద్రలేచి మరి స్టోర్ ముందు క్యూ కట్టారు. గంటల తరబడి లైన్‌లో నిలబడి, నెట్టుకుంటూ వెళ్లి మరి ఆ కొత్త ఫోల్డబుల్ ఫోన్ ని సొంతం చేసుకున్నారు. ఇండియాలో యాపిల్ కి ఉన్న బ్రాండ్ పవర్ కి ఈ క్యూ లైన్లే ఒక అల్టిమేట్ ఎగ్జాంపుల్.

ఇంతకీ ఈ ఫోన్ లో అంత సీన్ ఏముంది? ఎందుకు దీనికి అంత రేటు? యాపిల్ తీసుకొచ్చిన ఈ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ లో లోపల 7.6 ఇంచుల పెద్ద ఫ్లెక్సిబుల్ స్క్రీన్ ఉంటుంది, ఫోల్డ్ చేస్తే బయట 5.4 ఇంచుల ఔటర్ స్క్రీన్ ఉంటుంది. దీని లోపల యాపిల్ మోస్ట్ పవర్‌ఫుల్ A20 ప్రో చిప్‌‌ని వాడారు. బిల్డ్ క్వాలిటీ కోసం లగ్జరీ టైటానియం ఫ్రేమ్, ఫోటోల కోసం 48MP డ్యూయల్ ఫ్యూజన్ కెమెరా సిస్టమ్ ఇచ్చారు.ఫీచర్స్ బానే ఉన్నాయి కానీ.. దీని ప్రైస్ టాగ్స్ చూస్తే హార్ట్ బీట్ పెరిగిపోద్ది! ఇండియాలో దీని ధరలు ఇలా ఉన్నాయి. బేస్ వేరియంట్ 256GB ధర రూ. 2,99,900, 512GB వేరియంట్ ధర రూ.3,24,900, 1TB వేరియంట్ ధర: రూ. 3,74,900, ఇక అల్టిమేట్ 2TB మోడల్ ధర అక్షరాలా నాలుగున్నర లక్షల రూపాయలుగా నిర్ణయించారు. ధర ఎంత ఎక్కువ ఉన్నా, యాపిల్ లోగో కనిపిస్తే మనవాళ్లు అస్సలు తగ్గేదేలే అని ఈ సేల్స్ మరోసారి ప్రూవ్ చేశాయి. మరి మూడు లక్షల పైమాటే ఉన్న ఈ సరికొత్త ఐఫోన్ డ్యుయో ఫీచర్స్ మీకు నచ్చాయా? ఒకవేళ మీ దగ్గర అంత బడ్జెట్ ఉంటే ఈ ఫోన్ కొంటారా లేదా? కింద కామెంట్స్ లో అస్సలు దాచకుండా చెప్పేయండి.

Tags :

  • Apple foldable iPhone
  • Apple iPhone Duo
  • Apple iPhone latest news
  • Blinkit iPhone sale
  • iPhone Duo features
  • iPhone Duo India
  • iPhone Duo price in India
  • iPhone sold out in 5 minutes
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • బ్లింకిట్‌లో యాపిల్ ఐఫోన్ డ్యుయో రికార్డ్.. 5 నిమిషాల్లోనే స్టాక్ సేల్

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

Most viewed

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam