ఐదు నిమిషాలు! జస్ట్ ఫైవ్ మినిట్స్! మనం స్విగ్గీలో ఆర్డర్ చేసిన బిరియానీ రావడానికి కూడా కనీసం అరగంట పడుతుంది. కానీ.. అక్షరాలా మూడు లక్షల రూపాయల ఖరీదైన ఫోన్, సేల్ మొదలైన కేవలం ఐదు నిమిషాల్లో ‘సోల్డ్ అవుట్’ అయిపోయిందంటే నమ్ముతారా? అదీ మన ఇండియాలోనే. యాపిల్ కంపెనీ తీసుకొచ్చిన మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ ‘ఐఫోన్ డ్యుయో’ మార్కెట్లోకి వస్తూనే ఎలాంటి సంచలనం సృష్టించిందో చూస్తే.. ‘మన దేశంలో ఇంత డబ్బు ఎక్కడి […]