టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులకు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గట్టి షాక్ ఇచ్చాడు. అభిమాన హీరోకు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చేందుకు నిరాకరించాడు. అయితే అంతకుమించి ప్లాన్ చేస్తున్నాడని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఆ వివరాలు మీ కోసం.
మొన్నటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న ముసురు వాతావరణం మరోసారి తప్పేట్టు లేదు. రానున్న వారం రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఏయే ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయో తెలుసుకుందాం.
మీ వద్ద ఇంకా 2 వేల రూపాయల నోట్లు మిగిలున్నాయా...ఏం చేయాలో తెలియడం లేదా...ఇప్పటికీ ప్రజల వద్ద 6 వేల కోట్లు 2 వేల నోట్ల రూపంలో ఉన్నాయి. ఆ డబ్బులు ఏమైనట్టు..ఎవరి వద్ద ఉన్నాయి. ఇప్పుడు మార్చుకునేందుకు వీలుందా లేదా..ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం..
దేశంలో ఎన్నికల నగారా మోగింది. ఈసారి ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. దేశంలో ఉప రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. నామినేషన్, ఎన్నిక తేదీ వివరాలు ఇలా ఉన్నాయి.
పెట్రోల్ పంప్‌లో పనిచేస్తున్న ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టి దాడికి పాల్పడింది ఓ యువతి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హర్దోయ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.