ప్రస్తుతం థియేటర్లలో కొత్త సినిమాలు పెద్దగా లేవు. కానీ ఓటీటీల్లో మాత్రం హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వారం వివిధ ఓటీటీ వేదికల్లో భారీగా సినిమాలు విడుదలవుతున్నాయి. ఏ ఓటీటీలో ఏ సినిమా లేక వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ అవుతుందో ఓసారి చెక్ చేద్దాం.. ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైన వార్ 2, కూలీ మినహా మరే ఇతర భారీ సినిమాలు లేవు. ఈ వారం అనుపమ పరమేశ్వరన్ నటించిన పరదా, మేఘాలు చెప్పిన ప్రేమకధ, త్రిబాణదారి బార్బరిక్ వంటి […]
ఓటీటీ ప్రియులకు పండగే. ఈ వారం వివిధ రకాల ఓటీటీల్లో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. ప్రస్తుతం థియేటర్లలో కూలీ, వార్ 2 మినహాయించి పెద్ద సినిమాల్లేవు. అయితే ఓటీటీలలో మాత్రం చాలా సినిమాలు స్ట్రీమింగ్‌కు సిద్ధమౌతున్నాయి. ఆగస్టు 14న విడుదలైన కూలీ, వార్ 2 మినహా పెద్ద సినిమాలు ఏవీ ప్రస్తుతం థియేటర్లలో ఆడటం లేవు. త్వరలో అనుపమ పరమేశ్వరన్ సినిమా పరదా విడుదలకు సిద్ధమౌతోంది. అందుకే అందరూ ఓటీటీ వైపు చూస్తున్నారు. అందుకు […]
కొత్త సినిమాలతో శుక్రవారం థియేటర్ల వద్ద ఎంతటి సందడి నెలకొంటుందో.. ఓటీటీ ఫ్యాన్స్ కూడా వారంలో వచ్చే కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‍ల కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తుంటారు. ప్రతి వారంలాగానే ఈ వారం కూడా సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఆకట్టుకోబోతున్నాయి.
ఈ వారం థియేటర్స్ లో జైలర్, భోళా శంకర్ సినిమాలు విడులవుతున్నాయి. వీటితో పాటు మహేష్ బాబు నటించిన బిజినెస్ మేన్ సినిమా రీ రిలీజ్ అవుతుంది. మరోవైపు ఓటీటీలో 25 సినిమాలు, వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. ఏ సినిమా ఎందులో ఉందో, ఏ వెబ్ సిరీస్ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో అనే వివరాలు మీ కోసం.
సినిమా థియేట్రికల్ రిలీజ్ అంటే పబ్లిసిటీ ఏ రేంజ్‌లో ఉంటుందో తెలిసిందే. కానీ ఓటీటీ విషయంలో మాత్రం ఎలాంటి అప్‌డేట్ లేకుండా విడుదల చేసేస్తున్నారు. సాధారణంగా ఏదైనా ఒక మూవీ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లోకి వస్తుందంటే జనాలు వెయిట్ చేస్తుంటారు.
ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చెయ్యడంలో ఓటీటీలు కీ రోల ప్లే చేస్తున్నాయి. కొత్త ఆలోచనలు, కొత్త కథలు వినోదాత్మకంగా చెప్తే వాటిని ఆదరించడానికి జనాలెప్పుడూ ముందుంటారని గ్రహించిన పలు ఓటీటీ సంస్థలు.. డిఫరెంట్ మూవీస్, అదిరిపోయే సిరీస్‌లను రూపొందిస్తున్నాయి.
ఈరోజుల్లో ఓ సినిమా 100 రోజుల పోస్టర్ చూడడం అనేది దాదాపు అసాధ్యం. అప్పట్లో బ్లాక్ బస్టర్ సినిమాలు 150, 175, 200 అలాగే కొన్ని చిత్రాలు సంవత్సరాల పాటు ప్రదర్శించేవారు. ఇప్పుడు సినిమాలు ఎక్కువ కాలం థియేటర్లలో ఆడే రోజులు పోయాయి.
ఓ వైపు ‘బ్రో’ టికెట్స్ కోసం నానా హంగామా నడుస్తుంది. మరోవైపు రివ్యూల కోసం సెర్చింగ్ కూడా. ఇలాంటి హడావిడి టైంలో ఓటీటీ రిలీజ్ గురించిన న్యూస్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
నిఖిల్ పాన్ ఇండియా ఫిలిం ‘స్పై’ అయితే ఎలాంటి అప్‌డేట్ లేకుండా సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ వారాంతంలోనూ పలు చిత్రాలు, వెబ్ సిరీస్ ఓటీటీల్లోకి రాబోతున్నాయి వాటి వివరాలు ఇలా ఉన్నాయి.