ప్రస్తుతం థియేటర్లలో కొత్త సినిమాలు పెద్దగా లేవు. కానీ ఓటీటీల్లో మాత్రం హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వారం వివిధ ఓటీటీ వేదికల్లో భారీగా సినిమాలు విడుదలవుతున్నాయి. ఏ ఓటీటీలో ఏ సినిమా లేక వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ అవుతుందో ఓసారి చెక్ చేద్దాం.. ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైన వార్ 2, కూలీ మినహా మరే ఇతర భారీ సినిమాలు లేవు. ఈ వారం అనుపమ పరమేశ్వరన్ నటించిన పరదా, మేఘాలు చెప్పిన ప్రేమకధ, త్రిబాణదారి బార్బరిక్ వంటి […]