SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Telugu News
  • »international

ప్రపంచం

కుప్పకూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి

పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కుప్పకూలి ఇద్దరు పైలట్లు మృతి

  • కొట్టుకుపోయిన ఇళ్లు,ధ్వంసమైన బ్రిడ్జిలు…నేపాలో వరద బీభత్సం

    నేపాల్‌లో మరోసారి వరద బీభత్సం.. ఇళ్లు ధ్వంసం, 3 బ్రిడ్జిలు గల్లంతు!

  • భారత సంతతి మహిళకు నోబెల్ శాంతి పురస్కారం

    భారత సంతతి మహిళ నావి పిళ్లైకు నోబెల్ శాంతి పురస్కారం

  • విద్యార్థుల ఉద్యమంతో దద్దరిల్లుతున్న ఫ్రాన్స్‌.. మేక్రాన్ ప్రభుత్వానికి షాక్

    విద్యార్థుల ఉద్యమంతో దద్దరిల్లుతున్న ఫ్రాన్స్.. మేక్రాన్ ప్రభుత్వానికి షాక్

  • లండన్‌-షికాగో విమానంలో ఎమర్జెన్సీ.. నిమిషాల్లో 28,000 అడుగుల కిందకు

    లండన్‌-చికాగో విమానంలో ఎమర్జెన్సీ.. 37 వేల అడుగుల నుంచి ఒక్కసారిగా దిగజారిన ఫ్లైట్!

ట్విన్ టవర్స్‌లా కూల్చేందుకే కుట్ర..ఫ్లైదుబాయ్ ఘటనలో షాకింగ్ నిజాలు

ట్విన్ టవర్స్ తరహా దాడి ప్లాన్? ఫ్లైదుబాయ్ ఘటనలో షాకింగ్ నిజాలు

ఫ్లైదుబాయ్ విమానం గాల్లో ఉండగానే కో-పైలట్ జరిపిన ప్రాణాంతక దాడి కేసులో.. అంతర్జాతీయ నిఘా వర్గాల విచారణలో వెన్నులో వణుకు పుట్టించే సంచలన నిజాలు బయటపడ్డాయి! ఇది కేవలం ఇద్దరు పైలట్ల మధ్య జరిగిన గొడవ కాదని.. దీని వెనుక ఒక భయంకరమైన గ్లోబల్ టెర్రర్ ప్లాన్ ఉన్నట్లు అధికారులు అనుమానం పడుతున్నారు. గాల్లో ఉన్న 170 మంది ప్రయాణికులను మాత్రమే కాదు.. ఇజ్రాయెల్ గుండెల్లో ఆకాశ మార్గంలో చావు దెబ్బ కొట్టాలనేది ఆ సైకో కో-పైలట్ […]

Published Date - Tue - 6 October 26
ల్యాబ్‌లో ప్లేగ్ బ్యాక్టీరియా లీక్..రష్యాలో క్వారంటైన్ టెన్షన్

రష్యాలో ప్లేగు బ్యాక్టీరియా లీక్? ల్యాబ్ టెక్నీషియన్ మృతి.. 200 మందికి క్వారంటైన్

రష్యాలో ప్రమాదకరమైన ప్లేగు వ్యాధి వ్యాప్తి భయాలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సైబీరియాలోని యాంటీ ప్లేగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేసే 28 ఏళ్ల షిపిలోవా అనే మహిళా ల్యాబ్‌ టెక్నీషియన్ మృతి చెందడం తీవ్ర చర్చకు దారితీసింది. ప్లేగు వ్యాప్తి కారణంగానే ఆమె మృతిచెందినట్లు అంతా భావిస్తున్నారు. అయితే రష్యా ప్రజారోగ్య అధికారులు మాత్రం ఆమె మృతికి నిమోనియా కారణమని చెబుతున్నారు. ఆమె శరీరంలో ప్రమాదకర సూక్ష్మజీవులను గుర్తించలేదని వెల్లడించారు. రష్యాలోని సైబీరియా సెర్చ్ ల్యాబ్‌లో […]

Published Date - Mon - 5 October 26
బ్రెయిన్ మెమోరి పవర్‌పై విశేష కృషి..ముగ్గురికి నోబెల్ అవార్డ్

బ్రెయిన్‌పై అద్భుత పరిశోధన.. ముగ్గురికి నోబెల్ అవార్డ్

వైద్య శాస్త్ర రంగంలో సరికొత్త విప్లవం కొనసాగుతుంది. మానవ మేధస్సును మరో మెట్టు ఎక్కించిన అద్భుత ఆవిష్కరణకు ఈ సారి ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారం వరించింది. మానవ మెదడు రహస్యాలను ఛేదించిన ముగ్గురు అగ్రశ్రేణి శాస్త్రవేత్తలను ఈ ఏడాది నోబెల్ ప్రైజ్ వరించింది. విశ్వవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసే నోబెల్ పురస్కారాల పరంపర.. వైద్య విభాగంతోనే అత్యంత వైభవంగా ప్రారంభమైంది. మరి ఈ ఏడాది మెడిసిన్ విభాగంలో నోబెల్ అందుకున్న ఆ ముగ్గురు విజేతలు ఎవరు? వారు […]

Published Date - Mon - 5 October 26
పరాగ్వేలో భీకర వడగళ్ల వాన.. ధ్వంసమైన వాహనాలు, భవనాల పైకప్పులు

పరాగ్వేలో భీకర వడగళ్ల వాన.. ధ్వంసమైన వాహనాలు, భవనాల పైకప్పులు

సౌత్ అమెరికా దేశమైన పరాగ్వేలో ప్రకృతి ఊహించని రీతిలో ఉగ్రరూపం దాల్చింది. రాజధాని నగరం అసన్సియోన్‌లో విరుచుకుపడిన భీకర వడగళ్ల వర్షం సర్వస్వాన్ని ధ్వంసం చేసింది. ఆకాశం నుంచి పడుతున్న భారీ వడగళ్లను చూసి స్థానిక ప్రజలు భయంతో వణికిపోయారు. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే నగరంలోని అనేక ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వాహనాల అద్దాలు పగిలిపోవడం, భవనాల పైకప్పులు ధ్వంసమవ్వడంతో అక్కడ యుద్ధ వాతావరణం కనిపించింది. అసన్సియోన్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తీవ్రమైన మబ్బులతో […]

Published Date - Mon - 5 October 26
ఫ్లైట్ కూలిపొయి ఉంటే ఇండియా పరిస్థితి ఏంటి..?

174 ప్రాణాలే కాదు.. భారతీయ పైలట్ చేసిన సాహసం ఇదే!

ఆకాశంలో వేల అడుగుల ఎత్తు… విమానంలో 174 మంది ప్రాణాలు… గమ్యం ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్… కాక్‌పిట్‌లో మాత్రం ప్రాణాంతక పోరాటం. ఒక్క క్షణం తేడా జరిగి ఉంటే ప్రపంచాన్ని కుదిపేసే మహా విషాదం జరిగి ఉండేది. కానీ అక్కడ నిలబడ్డది ఒక భారతీయుడు. తన ప్రాణం పోతున్నా ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు చివరి శక్తి వరకు పోరాడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్. ఇవాళ ప్రపంచం ముందు మరోసారి భారతీయుడి ధైర్యం ఏమిటో చూపించిన వ్యక్తి. దుబాయ్ […]

Published Date - Fri - 2 October 26
సీఎం విజయ్‌ సంచలన ప్రకటన…పతకాలు సాధించిన వారికి రూ.30 లక్షలు

స్క్వాష్ స్టార్‌లకు సీఎం విజయ్ భారీ నజరానా.. తలా రూ.30 లక్షలు!

అంతర్జాతీయ క్రీడా వేదికలపై భారత్ త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగురుతోంది. జపాన్ వేదికగా అత్యంత వైభవంగా జరుగుతున్న ప్రతిష్టాత్మక 20వ ఆసియా క్రీడలు-2026లో మన దేశ క్రీడాకారులు అద్భుత ప్రదర్శనలతో అదరగొడుతున్నారు. తాజాగా భారత మహిళల స్క్వాష్ జట్టు అంచనాలను తలకిందులు చేస్తూ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ చారిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించి, దేశం గర్వించదగ్గ రీతిలో రాణించిన తమిళనాడు అథ్లెట్లపై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది ఈ అపూర్వ విజయం సాధించిన […]

Published Date - Fri - 2 October 26
పహల్గాం టెర్రరిస్ట్ హతం..ఎన్‌కౌంటర్ చేసిన ఆర్మీ

పహల్గాం టెర్రరిస్ట్ మూసా హతం.. బుద్గాంలో ఆర్మీ ఎన్‌కౌంటర్

జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలు భారీ విజయాన్ని నమోదు చేశాయి. లష్కరే తోయిబా సంస్థకు చెందిన సీనియర్ కమాండర్ మూసా అలియాస్ ఆసిఫ్ ఫౌజీని బుద్గాం జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక ఫొటోలోని నలుగురు కీలక కమాండర్ల ముఠాలో మూసా చివరివాడు. లష్కరే తోయిబా సంస్థకు చెందిన అత్యంత ప్రమాదకరమైన ఈ మూసాను బుద్గాం జిల్లాలో ఎన్‌కౌంటర్‌లో ఇండియన్ ఆర్మీ మట్టుబెట్టింది.తాజా ఎన్‌కౌంటర్‌తో ఆ నలుగురు ఉగ్రవాదుల […]

Published Date - Thu - 1 October 26
అరేబియా సముద్రంలో సెర్చ్ ఆపరేషన్.. రూ.3,000 కోట్ల డ్రగ్స్ పట్టివేత

అరేబియా సముద్రంలో సెర్చ్ ఆపరేషన్.. రూ.3,000 కోట్ల డ్రగ్స్ పట్టివేత

అరేబియా సముద్రం వేదికగా సాగుతున్న వేల కోట్ల రూపాయల అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠా నెట్‌వర్క్‌‌ను ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు పక్కా ప్లాన్‌తో ఛేదించారు. లక్షద్వీప్‌కు పశ్చిమ వైపు ఉన్న అరేబియా సముద్ర జలాల్లో చేపట్టిన ఈ రెస్క్యూ & సెర్చ్ ఆపరేషన్‌లో ఏకంగా 3,000 కోట్ల విలువ చేసే 526 కిలోల భారీ డ్రగ్స్ ను పట్టుకుని ఐదుగురు పాకిస్థానీయులను అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం, ఇండియన్ కోస్ట్ గార్డ్ సంయుక్తంగా జరిపిన […]

Published Date - Wed - 30 September 26
టేకాఫ్ అయిన కాసేపటికే ఫ్లైట్ క్రాష్..ఆరుగురు మృతి

టేకాఫ్ అయిన కాసేపటికే ఫ్లైట్ క్రాష్.. ఆరుగురు మృతి

రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. శిక్షణ సమయంలో రష్యా సైనిక విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా మరొకరు గాయపడ్డారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. తూర్పు అముర్ ప్రాంతంలోని క్రాస్నోయరోవో గ్రామానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సాంకేతిక కారణాలతో టేకాఫ్ అయిన కాసేపటికే విమానం కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం ఏడుగురు ఉన్నారు. ఇందులో ఆరుగురు మరణించగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. జనవాసాలు లేని ప్రదేశంలో విమానం […]

Published Date - Wed - 30 September 26
రన్నింగ్‌లో ఇరగదీసిన అమ్మాయిలు..గోల్డ్ మెడల్ కైవసం

రన్నింగ్‌లో ఇరగదీసిన అమ్మాయిలు..గోల్డ్ మెడల్ కైవసం

జపాన్‌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్‌ మరో గోల్డ్ మెడల్ గెలుచుకుంది. 4×400 మీటర్ల రిలేలో మహిళల బృందం పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. కిరణ్ పహల్, పూవమ్మ మచెట్టిర, ప్రాచి, విత్య రామ్‌రాజ్‌లతో కూడిన టీమ్ అగ్రస్థానంలో నిలిచింది. బహ్రెయిన్, చైనా వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ ఆసియా క్రీడల్లో ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో భారత్‌కు ఇదే తొలి స్వర్ణ పతకం. మరోవైపు, 4×400 మీటర్ల రిలే ఫైనల్స్‌లో పురుషుల […]

Published Date - Wed - 30 September 26

తాజా వార్తలు

  • దసరాకి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. జెండా, ఎజెండాపై కీలక ప్రకటన

  • తెలంగాణకు ఎల్ నినో ముప్పు.. 50 డిగ్రీల ఎండలు, తీవ్ర కరువు హెచ్చరికలు!

  • హైదరాబాద్‌లో ఇన్‌ఫ్లుయెంజా వైరస్ అలర్ట్.. లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

  • ప్రభాస్ బర్త్‌డేకు ఫౌజీ టీజర్ వాయిదా.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్!

  • పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లల్ని కనడం ముఖ్యమన్న నటుడు నరేశ్

  • కండక్టర్ టు సూపర్ స్టార్.. పుస్తక రూపంలో రజనీకాంత్ జీవిత కథ!

  • క్రేజీ కళ్యాణం ఈవెంట్‌లో నరేష్ ఊరమాస్ డ్యాన్స్.. అనుపమ కూడా ఫిదా!

Most viewed

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఇకపై పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ కీలక నిర్ణయం!

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam