SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » telangana » Bourampet Hyderabad Fire Accident 5 Travels Buses Burnt

బౌరంపేటలో భారీ అగ్నిప్రమాదం.. ఐదు ట్రావెల్స్ బస్సులు దగ్ధం!

  • Written By: Ayyappa Panja
  • Published Date - Sun - 15 November 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అగ్నిప్రమాదం..కాలి బూడిదైన 5 ప్రైవేట్ ట్రావెల్ బస్సులు

హైదరాబాద్ నగర శివార్లలో అగ్నిప్రమాదం కలకలం రేపింది. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌరంపేటలో ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల పార్కింగ్ యార్డ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.ఈ ప్రమాదంలో ఏకంగా ఐదు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి.

బౌరంపేట బొడ్రాయి సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను నిలిపే పార్కింగ్ యార్డ్‌లో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. రోజువారీ ట్రిప్పులు ముగించుకున్న తర్వాత డ్రైవర్లు ఈ బస్సులను ఇక్కడ పార్క్ చేస్తుంటారు. ఆదివారం తెల్లవారుజామున సుమారు ఒంటి గంట సమయంలో ఈ యార్డ్‌లో నిలిపి ఉంచిన ఒక బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. యార్డ్‌లో బస్సులన్నీ ఒకదానికొకటి అత్యంత సమీపంలో, పక్కపక్కనే పార్క్ చేసి ఉండటంతో ప్రమాద తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. క్షణాల్లోనే మంటలు పక్కనే ఉన్న ఇతర బస్సులకు కూడా వేగంగా వ్యాపించాయి. బస్సుల్లోని సీట్లు, కర్టెన్లు, డీజిల్ ట్యాంకులు ఉండటంతో మంటలు ఎగసిపడ్డాయి. దట్టమైన పొగలు ఆ ప్రాంతమంతా కమ్ముకోవడంతో స్థానికులు భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.

ఈ భారీ అగ్నిప్రమాదంలో మొత్తం ఐదు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు మంటల్లో చిక్కుకున్నాయి. వీటిలో మూడు బస్సులు పూర్తిగా కాలి బూడిదైయ్యాయి. పక్కనే ఉన్న మరో రెండు బస్సులకు కూడా మంటలు అంటుకుని, అవి తీవ్రంగా కాలిపోయాయి. ఈ ఘటనలో ట్రావెల్స్ యాజమాన్యాలకు భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మంటలను గమనించిన స్థానికులు యార్డ్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖకు, పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది అప్రమత్తమై, ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు మరింతగా వ్యాపించి, యార్డ్‌లో ఉన్న మిగతా వాహనాలకు అంటుకోకుండా అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. సుమారు గంటల పాటు శ్రమించి ఎట్టకేలకు మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. అదృష్టవశాత్తూ తెల్లవారుజామున బస్సుల్లో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

Join Our Whatsapp Channel

మరోవైపు, దుండిగల్ పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే తొలి బస్సులో మంటలు చెలరేగి ఉండవచ్చని అగ్నిమాపక సిబ్బంది అనుమానిస్తున్నారు. అయితే, ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమా? లేక బస్సులో ఏదైనా సాంకేతిక లోపం ఉందా? లేదా ఎవరైనా కావాలనే నిప్పు పెట్టారా? అనే అన్ని కోణాల్లో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Tags :

  • Bourampet
  • Breaking News
  • Bus Fire
  • Dundigal
  • fire accident
  • Fire Accident News
  • Hyderabad
  • hyderabad news
  • Telangana News
  • Travels Buses
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

అసోంలో దారుణం.. తల్లిని కత్తితో పొడిచి బిల్డింగ్ పైనుంచి దూకి 9వ తరగతి విద్యార్థి ఆత్మహత్య

తల్లిపై కత్తితో దాడి చేసిన 9వ తరగతి బాలుడు.. వాట్సాప్ గ్రూప్‌లో షాకింగ్ మెసేజ్!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భద్రతా వైఫల్యం.. స్పై కెమెరాతో గర్భాలయంలోకి వెళ్లిన భక్తుడు..

    అమ్మవారి గర్భాలయంలో స్పై కెమెరా.. శ్రీకాళహస్తి ఆలయంలో భద్రతా వైఫల్యం!

  • ప్రేమ పేరుతో వేధింపులు..అండర్-19 క్రికెటర్ ఆత్మహత్య

    BCCI U-19 క్రికెటర్ నందిని బలవన్మరణం.. వేధింపుల ఆరోపణలతో వికారాబాద్‌లో ఆందోళన!

  • టైటానిక్ ప్రమాదాన్ని తలపించిన ఘటన..క్రూయిజ్ నౌకను ఢీకొట్టిన భారీ ట్యాంకర్

    130 మందితో వెళ్తున్న క్రూయిజ్ షిప్‌ను ఢీకొట్టిన ఆయిల్ ట్యాంకర్.. మిస్సిస్సిప్పి నదిలో కలకలం!

  • రాప్తాడు నిందితుడి కండీషన్ సీరియస్.. కర్నూలు ఆస్పత్రికి తరలింపు

    రాప్తాడు హేమంత్‌కు ప్రాణాపాయం.. ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డలు.. కర్నూలుకు తరలింపు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • బంగాళాఖాతంలో మరో తుపాను.. ఏపీకి అలర్ట్! ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు..

  • బౌరంపేటలో భారీ అగ్నిప్రమాదం.. ఐదు ట్రావెల్స్ బస్సులు దగ్ధం!

  • గిరిబాబు చివరి కోరిక ఇదే.. నేడు స్వగ్రామంలో అంత్యక్రియలు!

  • ఆధార్ మొబైల్ నంబర్ అప్‌డేట్ ఇక ఇంట్లోనే.. UIDAI కొత్త సదుపాయం వచ్చేసింది!

  • తిరుమల శ్రీవారి చిత్రకారుడు కన్నుమూత.. 1970లో గర్భగుడిలో కూర్చుని ఆ చిత్రాన్ని ఎలా గీశారంటే!

  • విజయవాడ లాడ్జిలో వివాహిత అనుమానాస్పద మృతి.. అసలేం జరిగింది?

  • అమెరికాలో విమానాల టేకాఫ్‌లు నిలిపివేత.. 22 కేంద్రాల్లో అసలేం జరిగింది? సైబర్ దాడి అనుమానాలు!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • EPFO పెన్షనర్లకు గుడ్ న్యూస్.. పెన్షన్ రూ.3,000కు పెంపు? 19న కీలక సమావేశం!

  • ఓటీటీ గ్యారేజ్‌లోకి గరివిడి లక్ష్మి.. నవంబర్ 13 నుంచి స్ట్రీమింగ్!

  • మౌళి 'DNK' ట్రైలర్ రివ్యూ: థియేటర్లలో నవ్వుల జాతర.. నవంబర్ 13న సినిమా రిలీజ్!

  • రీల్ హీరోలకు రియల్ లైఫ్‌లో టెన్షన్! బిష్ణోయ్ గ్యాంగ్ భయంతో బుల్లెట్ ప్రూఫ్ వెనుక అమితాబ్.. బాలీవుడ్‌లో హై అలర్ట్!

  • బ్యాలెట్ బాక్సుల్లో లేఖలు, కరపత్రాలు.. నరసరావుపేటలో వింత ఘటన!

  • లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం బలి.. కానిస్టేబుల్ శ్రీను ఆత్మహత్య.. భార్య ఫొటోలతో బ్లాక్‌మెయిల్!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam