SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » lifestyle » Supreme Court Grandfather Property Rights Grandson Judgment Telugu

తాత ఆస్తిలో మనవడికి వాటా లేదా? తండ్రి బతికుంటే హక్కు ఉండదన్న సుప్రీంకోర్టు!

  • Written By: Ayyappa Panja
  • Updated On - Wed - 11 November 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
తాత ఆస్తిపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

మన దేశంలో పిత్రార్జిత ఆస్తులు, తాత ముత్తాతల ఆస్తి పంపకాలకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పును వెలువరించింది. తాత నుంచి తండ్రికి సంక్రమించిన ఆస్తిపై మనవడికి స్వతంత్ర హక్కులు లేదా జన్మతః వాటా లభిస్తుందా లేదా అనే అంశంపై సుప్రీంకోర్టు తీవ్రమైన స్పష్టతనిచ్చింది. “తండ్రి జీవించి ఉన్నంతవరకు ఆస్తిపై మనవడికి ఎలాంటి క్లెయిమ్ చేసే హక్కు ఉండదు” అని జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మసీహ్, జస్టిస్ సునితా అగర్వాల్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తేల్చిచెప్పింది. అసలు ఈ కేసు వెనుక ఉన్న పూర్తి వివరాలు, చట్టపరమైన అంశాలు ఏంటో ఇప్పుడు డీటెయిల్డ్‌గా చూద్దాం.

ఈ వివాదం తమిళనాడు రాష్ట్రంలో ప్రారంభమైంది. చెన్నైకి చెందిన ఒక వ్యక్తి, 1997లో తన తండ్రికి తన తాత నుంచి వచ్చిన ఆస్తిలో తనకు చట్టబద్ధమైన వాటా కావాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తండ్రి తన అనుమతి లేకుండా ఆ ఆస్తిని విక్రయించడాన్ని ఆ వ్యక్తి సవాలు చేశాడు. ఈ కేసులో గతంలో మద్రాస్ హైకోర్టు సదరు పిటిషన్‌ను కొట్టివేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ బాధితుడు సుప్రీంకోర్టులో అప్పీల్ చేయగా, సుప్రీంకోర్టు కూడా మద్రాస్ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఆ అప్పీల్‌ను పూర్తిగా డిస్మిస్ చేసింది.

ఈ తీర్పులో న్యాయమూర్తులు 1956 హిందూ వారసత్వ చట్టంలోని 1956 ‘సెక్షన్ 8’ నిబంధనలను ప్రధానంగా ప్రస్తావించారు. తాత మరణించిన తర్వాత ఆయన ఆస్తి నేరుగా చట్టబద్ధమైన క్లాస్-1 వారసులకు మాత్రమే చేరుతుందని స్పష్టం చేశారు. క్లాస్-1 వారసుల జాబితాలో తండ్రి నేరుగా ఉంటాడు తప్పా, మనవడికి అందులో డైరెక్ట్ రైట్ ఉండదు. సాంప్రదాయక పద్ధతుల కంటే 1956 చట్టంలోని ప్రావిజన్స్ మాత్రమే ప్రాథమికమైనవని, విభజన తర్వాత తండ్రి పొందిన ఆస్తి ఆయన యొక్క సొంత ఆస్తిగా మారిపోతుందని కోర్టు వివరించింది.

Join Our Whatsapp Channel

సుప్రీంకోర్టు తన తీర్పులో మరొక కీలకమైన అంశాన్ని వెల్లడించింది. తాత నుంచి తనకు లభించిన ఆస్తిపై తండ్రికి సంపూర్ణమైన, వ్యక్తిగత హక్కులు ఉంటాయి. తండ్రి ఆ ఆస్తిని అమ్మడం, మరొకరికి బదిలీ చేయడం లేదా తన ఇష్టానుసారంగా ఉపయోగించుకోవడం అనేది పూర్తిగా ఆయన పర్సనల్ డెసిషన్ పై ఆధారపడి ఉంటుంది. తండ్రి తీసుకునే ఆస్తి విక్రయ నిర్ణయాలను లేదా లావాదేవీలను కోర్టుల్లో సవాలు చేసే అధికారం మనవడికి ఎంతమాత్రం ఉండదని ధర్మాసనం క్లారిటీ ఇచ్చింది.

మొత్తానికి చూస్తే, ఈ తీర్పు దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న వేలాది ఆస్తి వివాదాలకు, పిత్రార్జిత ఆస్తులకు మార్గదర్శిగా నిలవబోతోందని.. తాతల కాలం నాటి ఆస్తుల పెంపకంలో కుటుంబ సభ్యుల మధ్య వచ్చే అనవసరపు చట్టపరమైన చిక్కులకు ఈ తీర్పుతో ఒక చెక్ పడినట్లయిందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags :

  • Ancestral Property
  • Grandfather Property
  • Grandson Rights
  • Hindu Succession Act
  • Legal News
  • Property Disputes
  • Property Rights
  • Section 8
  • supreme court
  • Supreme Court Judgment
  • telugu news
Read Today's Latest lifestyleNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బ్యాంక్ ఖాతాదారులకు RBI హెచ్చరిక.. అప్పటిలోగా KYC పూర్తి చేయండి, లేదంటే

బ్యాంక్ ఖాతాదారులకు RBI కీలక హెచ్చరిక.. డిసెంబర్ 31లోపు KYC తప్పనిసరి?

  • పొగ మంచు కారణంగా హైవేపై 50 వాహనాలు ఢీ.. 10 మంది దుర్మరణం

    పొగమంచుతో ఘోర ప్రమాదం.. ఒకేసారి 50 వాహనాలు ఢీ.. 10 మంది మృతి!

  • బంగాళాఖాతంలో అల్పపీడనం.. APSDMA కీలక హెచ్చరిక

    బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన APSDMA!

  •  13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు..

    విడిపోతున్న పవన్ కల్యాణ్ – అన్నా కొణిదెల.. ఉమ్మడి ప్రకటనలో ఏముందంటే?

  • గ్రీస్‌లో అనిరుధ్ పెళ్లి థలైవా, స్టాలిన్ సందడి

    గ్రీస్‌లో కావ్య మారన్ – అనిరుధ్ పెళ్లి సందడి.. నవంబర్ 21న చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి తుఫాన్ ముప్పు? నవంబర్ 13 నుంచి కీలక మార్పులు!

  • తాత ఆస్తిలో మనవడికి వాటా లేదా? తండ్రి బతికుంటే హక్కు ఉండదన్న సుప్రీంకోర్టు!

  • EPFO పెన్షనర్లకు గుడ్ న్యూస్.. పెన్షన్ రూ.3,000కు పెంపు? 19న కీలక సమావేశం!

  • లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం బలి.. కానిస్టేబుల్ శ్రీను ఆత్మహత్య.. భార్య ఫొటోలతో బ్లాక్‌మెయిల్!

  • మౌళి 'DNK' ట్రైలర్ రివ్యూ: థియేటర్లలో నవ్వుల జాతర.. నవంబర్ 13న సినిమా రిలీజ్!

  • రీల్ హీరోలకు రియల్ లైఫ్‌లో టెన్షన్! బిష్ణోయ్ గ్యాంగ్ భయంతో బుల్లెట్ ప్రూఫ్ వెనుక అమితాబ్.. బాలీవుడ్‌లో హై అలర్ట్!

  • ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. ఏకంగా ₹31,387 కోట్ల AI డేటా సెంటర్‌కు ఆమోదం!

Most viewed

  • రామాయణం పార్ట్ 1 మూవీ రివ్యూ.. రణ్‌బీర్, సాయి పల్లవి, యష్ నటన ఎలా ఉంది? ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్ల నిరసన.. రోడ్లపై నీరు పారబోసి ఆందోళన!

  • హైదరాబాద్‌లో క్యాన్సర్ మహమ్మారి.. 7 నెలల్లో 35 వేల కేసులు! ప్రభుత్వం కీలక నిర్ణయం

  • అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల హవా.. పియా దండియా ఘన విజయం!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • మురసు తుఫాన్ బీభత్సం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 16 విమానాలు రద్దు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam