మన దేశంలో పిత్రార్జిత ఆస్తులు, తాత ముత్తాతల ఆస్తి పంపకాలకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పును వెలువరించింది. తాత నుంచి తండ్రికి సంక్రమించిన ఆస్తిపై మనవడికి స్వతంత్ర హక్కులు లేదా జన్మతః వాటా లభిస్తుందా లేదా అనే అంశంపై సుప్రీంకోర్టు తీవ్రమైన స్పష్టతనిచ్చింది. “తండ్రి జీవించి ఉన్నంతవరకు ఆస్తిపై మనవడికి ఎలాంటి క్లెయిమ్ చేసే హక్కు ఉండదు” అని జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మసీహ్, జస్టిస్ సునితా అగర్వాల్‌లతో కూడిన ద్విసభ్య […]