SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » advertorial » Rbi Bank Kyc Update December 31 Deadline 2026

బ్యాంక్ ఖాతాదారులకు RBI కీలక హెచ్చరిక.. డిసెంబర్ 31లోపు KYC తప్పనిసరి?

  • Written By: Ayyappa Panja
  • Published Date - Wed - 11 November 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బ్యాంక్ ఖాతాదారులకు RBI హెచ్చరిక.. అప్పటిలోగా KYC పూర్తి చేయండి, లేదంటే

దేశంలోని బ్యాంక్ ఖాతాదారులందరికీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక హెచ్చరిక జారీ చేసింది! మీ బ్యాంక్ అకౌంట్ సజావుగా నడవాలన్నా, మీ లావాదేవీలు ఆగిపోకుండా ఉండాలన్నా మీరు తక్షణమే చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఒకటే… అదే మీ బ్యాంక్ ఖాతాలో కేవైసీ ప్రాసెస్ పూర్తి చేయడం. ఇందుకోసం ఆర్బీఐ ఒక ప్రత్యేక గడువును కూడా నిర్ణయించింది. అసలు ఈ కేవైసీ నిబంధనల వెనుక ఉన్న నిబంధనలేంటి? డెడ్‌లైన్ దాటితే ఏమవుతుంది?

ఖాతాదారులందరూ తమ కేవైసీ వివరాలను అప్‌డేట్ చేయడం తప్పనిసరి. ఈ ప్రక్రియను ప్రజలకు మరింత ఈజీ చేయడం కోసం ఆయా బ్యాంకులు అక్టోబర్ 21 నుంచే డిసెంబర్ 31 వరకు ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నాయి. ప్రతినెలా బ్యాంకింగ్ సేవలు నిరంతరాయంగా సాగాలంటే ప్రతీ ఖాతాదారుడు డిసెంబర్ 31 లోపు ఈ కేవైసీ వెరిఫికేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ శాఖలకు స్వయంగా వెళ్లి గానీ లేదా సంబంధిత బ్యాంక్ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా గానీ ఈ పని పూర్తి చేయవచ్చు.

ఇక కేవైసీ అప్‌డేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే.. ఆర్బీఐ ఖాతాదారులకు చాలా సింపుల్ ఆప్షన్స్ అందుబాటులోకి తెచ్చింది. మీ చిరునామా, ఫోన్ నంబర్ వంటి పర్సనల్ డీటెయిల్స్‌లో ఎలాంటి మార్పులు లేకపోతే.. మీరు నేరుగా బ్రాంచ్‌లో లేదా ఆన్‌లైన్‌లో ఒక చిన్న ‘సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది. ఒకవేళ మీ అడ్రస్ లేదా ఇతర వివరాల్లో మార్పులు ఉంటే మాత్రం, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ వంటి ప్రామాణిక పత్రాలను సబ్మిట్ చేసి బ్యాంక్ బ్రాంచ్‌లో లేదా ఆన్‌లైన్ పోర్టల్స్ ద్వారా రీ-కేవైసీ పూర్తి చేయవచ్చని అధికారులు వెల్లడించారు.

Join Our Whatsapp Channel

ఒకవేళ మీరు నిర్ణీత గడువులోగా కేవైసీ అప్‌డేట్ చేయకపోతే, మీ బ్యాంక్ అకౌంట్ ఇనాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. అంటే మీరు డబ్బులు డ్రా చేయడం, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ చేయడం వంటివి నిలిచిపోతాయి. దీంతో పాటు ఆర్బీఐ మరొక కీలకమైన సైబర్ సెక్యూరిటీ వార్నింగ్ ఇచ్చింది. కేవైసీ అప్‌డేట్ పేరిట మీ ఫోన్‌లకు వచ్చే నకిలీ మెసేజ్‌లు, అనుమానాస్పద లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని హెచ్చరించింది. బ్యాంకులు ఎప్పుడూ వాట్సాప్ లేదా మెసేజ్‌ల ద్వారా వ్యక్తిగత ఓటీపీలు లేదా పిన్ నంబర్లు అడగరని స్పష్టం చేసింది.

మొత్తానికి చూస్తే, డిసెంబర్ 31 డెడ్‌లైన్ దగ్గరపడుతున్నందున బ్యాంక్ ఖాతాదారులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తమ అకౌంట్ కేవైసీ స్టేటస్‌ను చెక్ చేసుకోవడం చాలా అవసరం. ఆర్బీఐ నిర్వహిస్తున్న ఈ స్పెషల్ డ్రైవ్‌ను ఉపయోగించుకుని, సైబర్ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉంటూ మీ బ్యాంకింగ్ సేవలను సురక్షితం చేసుకోండి.

Tags :

  • Bank Account
  • Bank KYC
  • Banking News
  • Cyber Fraud
  • December 31
  • KYC Deadline
  • KYC Update
  • RBI
  • RBI Guidelines
  • RBI News
  • Re KYC
  • telugu news
Read Today's Latest advertorialNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

తాత ఆస్తిపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

తాత ఆస్తిలో మనవడికి వాటా లేదా? తండ్రి బతికుంటే హక్కు ఉండదన్న సుప్రీంకోర్టు!

  • పొగ మంచు కారణంగా హైవేపై 50 వాహనాలు ఢీ.. 10 మంది దుర్మరణం

    పొగమంచుతో ఘోర ప్రమాదం.. ఒకేసారి 50 వాహనాలు ఢీ.. 10 మంది మృతి!

  • బంగాళాఖాతంలో అల్పపీడనం.. APSDMA కీలక హెచ్చరిక

    బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన APSDMA!

  •  13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు..

    విడిపోతున్న పవన్ కల్యాణ్ – అన్నా కొణిదెల.. ఉమ్మడి ప్రకటనలో ఏముందంటే?

  • గ్రీస్‌లో అనిరుధ్ పెళ్లి థలైవా, స్టాలిన్ సందడి

    గ్రీస్‌లో కావ్య మారన్ – అనిరుధ్ పెళ్లి సందడి.. నవంబర్ 21న చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • కొత్తగా పెన్షన్ అప్లై చేసిన వారికి గుడ్ న్యూస్.. రేపటి నుంచే పెన్షన్ల పంపిణీ!

  • బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి తుఫాన్ ముప్పు? నవంబర్ 13 నుంచి కీలక మార్పులు!

  • బ్యాంక్ ఖాతాదారులకు RBI కీలక హెచ్చరిక.. డిసెంబర్ 31లోపు KYC తప్పనిసరి?

  • EPFO పెన్షనర్లకు గుడ్ న్యూస్.. పెన్షన్ రూ.3,000కు పెంపు? 19న కీలక సమావేశం!

  • లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం బలి.. కానిస్టేబుల్ శ్రీను ఆత్మహత్య.. భార్య ఫొటోలతో బ్లాక్‌మెయిల్!

  • మౌళి 'DNK' ట్రైలర్ రివ్యూ: థియేటర్లలో నవ్వుల జాతర.. నవంబర్ 13న సినిమా రిలీజ్!

  • రీల్ హీరోలకు రియల్ లైఫ్‌లో టెన్షన్! బిష్ణోయ్ గ్యాంగ్ భయంతో బుల్లెట్ ప్రూఫ్ వెనుక అమితాబ్.. బాలీవుడ్‌లో హై అలర్ట్!

Most viewed

  • రామాయణం పార్ట్ 1 మూవీ రివ్యూ.. రణ్‌బీర్, సాయి పల్లవి, యష్ నటన ఎలా ఉంది? ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్ల నిరసన.. రోడ్లపై నీరు పారబోసి ఆందోళన!

  • హైదరాబాద్‌లో క్యాన్సర్ మహమ్మారి.. 7 నెలల్లో 35 వేల కేసులు! ప్రభుత్వం కీలక నిర్ణయం

  • అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల హవా.. పియా దండియా ఘన విజయం!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • మురసు తుఫాన్ బీభత్సం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 16 విమానాలు రద్దు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam