దేశంలోని బ్యాంక్ ఖాతాదారులందరికీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక హెచ్చరిక జారీ చేసింది! మీ బ్యాంక్ అకౌంట్ సజావుగా నడవాలన్నా, మీ లావాదేవీలు ఆగిపోకుండా ఉండాలన్నా మీరు తక్షణమే చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఒకటే… అదే మీ బ్యాంక్ ఖాతాలో కేవైసీ ప్రాసెస్ పూర్తి చేయడం. ఇందుకోసం ఆర్బీఐ ఒక ప్రత్యేక గడువును కూడా నిర్ణయించింది. అసలు ఈ కేవైసీ నిబంధనల వెనుక ఉన్న నిబంధనలేంటి? డెడ్లైన్ దాటితే ఏమవుతుంది? ఖాతాదారులందరూ తమ కేవైసీ […]
ప్రస్తుతం అంతా డిజిటల్ మయం అయిపోయింది. ఏం పని కావాలన్నా ఆన్ లైన్ లోనే చేసేసుకుంటున్నారు. టెక్నాలజీ అంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. డబ్బులు ఎవరికైనా పంపించాలంటే క్షణాల్లో ఫోన్ తీసి.. యాప్ ఓపెన్ చేసి పంపించేస్తున్నారు. ఇక బ్యాంకుకి వెళ్లే పని ఏముంటుంది చెప్పండి. కానీ కొన్ని సార్లు బ్యాంకులకు వెళ్లాల్సి వస్తుంది. బ్యాంకులకు వెళ్లడం అంటే ఏంటో మర్చిపోయిన జనాలకు ఒక్కోసారి బ్యాంకులకు వెళ్లాలంటే పెద్ద తలనొప్పిగా అనిపిస్తుంది. బ్యాంకు వాళ్ళు ఫోన్లు చేసి.. […]