దసరా, దీపావళి పండుగల సీజన్ వచ్చేసింది. దీంతో షాపులన్నీ కస్టమర్లతో కళకళలాడుతున్నాయి. సరిగ్గా ఇలాంటి పీక్ బిజినెస్ టైమ్‌లోనే… ‘అక్టోబర్ 15 నుండి UPI పేమెంట్స్ మీద 0.4శాతం MDR ఛార్జీలు పడబోతున్నాయనే వార్త … వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. ‘కస్టమర్ పెద్ద అమౌంట్ స్కాన్ చేస్తే లాభం కాస్తా బ్యాంకులకు పోతుందా?’ అని ప్రతి చిన్న, పెద్ద వ్యాపారి తెగ టెన్షన్ పడ్డారు. కానీ వ్యాపారుల అందరికి కాస్త గుడ్‌న్యూస్ చెప్పంది కేంద్రం. UPI […]