SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » crime » Mulugu Wife Kills Husband With Lover Illegal Affair Murder Case

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. ఫిట్స్ డ్రామాతో తప్పించుకోవాలని ప్లాన్!

  • Written By: Ayyappa Panja
  • Updated On - Fri - 27 November 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ములుగు జిల్లాలో దారుణం.. ప్రియుడి మోజులో పడి భర్తను చంపిన భార్య

ములుగు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో పడి ఓ మహిళ ప్రేమించి పెళ్లి చేసుకునన భర్తను కాటికి పంపింది. ఇక హత్య చేసిన తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా భర్తకు ఫిట్స్ వచ్చిందంటూ 108 అంబులెన్స్ పిలిపించి ఆసుపత్రికి తీసుకెళ్లి పెద్ద నాటకమే ఆడింది! కానీ ఆ మరుసటి రోజు ఉదయం మృతదేహంపై కనిపించిన ఒక చిన్నపాటి గాయాలు ఆమె ఆడిన నాటకాన్ని పూర్తిగా బయటపెట్టింది.

వెంకటాపురం మండలం బీసీ మర్రిగూడెం గ్రామంలోని డబుల్ బెడ్ రూమ్ కాలనీలో పూనెం నాగరాజు, పూనెం నాగజ్యోతి నివసిస్తున్నారు. వీరిద్దరూ 12 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి 9 సంవత్సరాల కూతురు, ఏడు సంవత్సరాల కుమారుడు ఉన్నారు. నాగరాజు డ్రైవర్‌గా పని చేస్తూ కష్టపడి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఇంత సాఫీగా సాగుతున్న వీరి సంసారంలోకి మూడో వ్యక్తి ప్రవేశించాడు. బెస్త గూడెం గ్రామానికి చెందిన గుండార్పు సత్యంతో నాగజ్యోతికి పరిచయం ఏర్పడి, అది కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న భర్త నాగరాజు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. తన భార్య నాగజ్యోతిని పలుమార్లు మందలించాడు, ఈ అక్రమ సంబంధం మానుకోవాలని గట్టిగా హెచ్చరించాడు.

భర్త హెచ్చరికలతో విసుగు చెందిన నాగజ్యోతి, ప్రియుడు సత్యంతో కలిసి నాగరాజు అడ్డు తొలగించుకోవాలని పక్కా పథకం వేసింది. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి సత్యం నేరుగా నాగరాజు ఇంటికి వెళ్లాడు. అక్కడ నాగజ్యోతి, సత్యం ఇద్దరూ కలిసి నిద్రిస్తున్న నాగరాజుపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఆపై గొంతు నులిమి, చున్నీతో ఉరివేసి అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ ఘోరం తర్వాత నేరాన్ని కప్పిపుచ్చడానికి నాగజ్యోతి తెలివిగా వ్యవహరించింది. నాగరాజుకు అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చినట్లు నటిస్తూ, వెంటనే 108 అంబులెన్స్ ద్వారా వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. అయితే అక్కడ పరీక్షించిన వైద్యులు, అప్పటికే నాగరాజు మృతి చెందినట్లు ధృవీకరించారు.

Join Our Whatsapp Channel

ఇక కథ ఇక్కడే అసలు మలుపు తిరిగింది. మరుసటి రోజు ఉదయం నాగరాజు మృతదేహాన్ని అతని అన్న నరసింహారావు దగ్గరగా పరిశీలించాడు. అప్పుడు నాగరాజు మెడ చుట్టూ ఉరివేసిన స్పష్టమైన ఆనవాళ్లు కనిపించాయి. ఫిట్స్ వస్తే మెడపై ఇలాంటి గాయాలు ఎలా ఉంటాయని అనుమానించిన నరసింహారావు, వెంటనే వెంకటాపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన వెంకటాపురం ఎస్ఐ తిరుపతిరావు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. నాగజ్యోతి పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు ఆమెను పలు కోణాల్లో గట్టిగా ప్రశ్నించారు. పోలీసుల విచారణ ముందు ఆమె నాటకం ఎంతోసేపు నిలవలేదు. ప్రియుడు సత్యంతో కలిసి తానే నాగరాజును హత్య చేసినట్లు నాగజ్యోతి చివరకు నేరం ఒప్పుకుంది.

ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి, నాగరాజు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే ఈ కేసులో మరో కీలక కోణం బయటకు వస్తోంది. నాగరాజు హత్యలో నాగజ్యోతి, సత్యంతో పాటు మరొకరి ప్రమేయం కూడా ఉన్నట్లు స్థానికంగా బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తం ముగ్గురు కలిసి నాగరాజును హత్య చేశారని, సత్యం స్నేహితులు కూడా ఈ నేరంలో పాల్గొన్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. వెంకటాపురం పోలీసులు సైతం ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రస్తుతం నాగజ్యోతి, సత్యంలను అదుపులోకి తీసుకున్న పోలీసులు, క్లూస్ టీం, ఫోరెన్సిక్ విభాగం సహాయంతో ఆధారాలను సేకరిస్తూ లోతుగా విచారణ జరుపుతున్నారు.

Tags :

  • Husband Murder
  • Illegal Affair
  • Mulugu Crime News
  • Mulugu News
  • murder case
  • Nagajyothi
  • Telangana Crime
  • Telangana News
  • Telugu crime news
  • Venkatapuram
  • Wife Murder
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

తల్లి మృతితో అనాథగా మారిన కూతురు..

ఖమ్మం జిల్లాలో ఘోర ప్రమాదం.. లారీని ఢీకొన్న స్కూటీ.. మహిళ మృతి!

  • అర్ధరాత్రి హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్..

    హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం.. తెల్లారేసరికి చెరువుల్లా రోడ్లు.. 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్!

  • ఫిబ్రవరిలో పెళ్లి…రోడ్డు ప్రమాదంలో సాప్ట్ వేర్ ఉద్యోగిని మృతి

    పెళ్లికి 2 నెలల ముందే విషాదం.. మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని దుర్మరణం!

  • కూతురుని చంపి పొలంలో పాతిపెట్టిన తండ్రి..ఆదిలాబాద్ లో దారుణం

    ప్రేమించిన పాపానికి కూతురిని చంపిన తండ్రి.. ఆదిలాబాద్‌లో దారుణం!

  • ఈ సమ్మర్‌లో హైదరాబాద్‌లో చుక్క నీరు దొరకదా?

    హైదరాబాద్‌కు జల గండం.. చుక్క నీరు దొరకదా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. ఫిట్స్ డ్రామాతో తప్పించుకోవాలని ప్లాన్!

  • భారత్‌కు ఘోర పరాజయం.. 317 పరుగులు చేసినా దక్కని విజయం! ఆసియా కప్ నుంచి ఔట్

  • విజయ్ దగ్గరకు వెళ్లి ముద్దు పెట్టిన చిన్నారి.. దళపతి రియాక్షన్ వైరల్!

  • పోలింగ్ కేంద్రం వద్ద తొడగొట్టిన సోము వీర్రాజు.. బీజేపీ vs వైసీపీ రచ్చ!

  • థాయ్‌లాండ్‌లో భారీ పేలుడు.. ఆయిల్ రిఫైనరీలో భీకర అగ్నిప్రమాదం!

  • విమాన ప్రయాణికులకు షాక్.. మూడు నెలల్లోనే 35.52% పెరిగిన టికెట్ ధరలు!

  • స్విమ్మింగ్ పూల్‌లో పడ్డ రెండేళ్ల బాబు.. ప్రాణాలు కాపాడిన పెంపుడు కుక్క! వైరల్ వీడియో

Most viewed

  • తిరుపతి–విశాఖ డబుల్ డెక్కర్ రైలుకు కొత్త లుక్.. లగ్జరీ బోగీలు వచ్చేస్తున్నాయ్!

  • వంటగదిలో వింత శబ్దాలు.. లైట్ వేసి చూడగా భారీ కొండచిలువ! హుజూరాబాద్‌లో షాక్

  • పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సామ్..

  • గృహప్రవేశానికి వెళ్లనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య..

  • పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాదు.. ఎంపవర్ స్టార్!

  • ఇబ్రహీంపట్నంలో బాడీ పార్ట్స్ మిస్టరీ.. మూడు రోజుల్లో కాలు, మనిషి తల లభ్యం!

  • గోల్డ్ లోన్ తీసుకున్నవారికి బ్యాంకుల షాక్.. వెంటనే డబ్బులు కట్టాలంటూ ఫోన్లు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam