ములుగు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో పడి ఓ మహిళ ప్రేమించి పెళ్లి చేసుకునన భర్తను కాటికి పంపింది. ఇక హత్య చేసిన తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా భర్తకు ఫిట్స్ వచ్చిందంటూ 108 అంబులెన్స్ పిలిపించి ఆసుపత్రికి తీసుకెళ్లి పెద్ద నాటకమే ఆడింది! కానీ ఆ మరుసటి రోజు ఉదయం మృతదేహంపై కనిపించిన ఒక చిన్నపాటి గాయాలు ఆమె ఆడిన నాటకాన్ని పూర్తిగా బయటపెట్టింది. వెంకటాపురం మండలం బీసీ మర్రిగూడెం గ్రామంలోని డబుల్ […]