దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి మానవత్వం సిగ్గుతో తలదించుకునే దారుణ ఘటన వెలుగుచూసింది. నిర్భయ ఘటన జరిగి ఇన్నేళ్లయినా, ఢిల్లీ వీధుల్లో మృగాళ్ల ఆగడాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. ఈసారి బయటి వ్యక్తులు కాదు… రోజూ కలిసి పనిచేసే సహోద్యోగులే ఒక 22 ఏళ్ల యువతి పాలిట కామాంధులుగా మారారు! పార్టీ పేరుతో నమ్మించి పిలిచి, మద్యం మత్తులో ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అన్నింటికంటే దారుణమైన విషయమేంటంటే… ఒక ఆడపిల్లపై ఇంతటి ఘోరం జరుగుతుంటే, […]
మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ యువకుడు తన వరుసకే బావ అయ్యే వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటనపై స్పందించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అసలు మద్యం మత్తులోనే ఈ హత్య జరిగిందా లేదంటే మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ ఘటన మేడ్చల్ జిల్లా […]
ప్రాణ స్నేహితుడే యముడై వస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి మధ్యప్రదేశ్లో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. నమ్మి పక్కన కూర్చున్న ఫ్రెండే.. అత్యంత కిరాతకంగా ప్రాణాలు తీసిన తీరు చూస్తే ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. యస్.. మీరు విన్నది ముమ్మాటికి నిజం. తీయటి రసగుల్లా ఇస్తున్నానని నమ్మించి, ఏకంగా ప్రాణాలు తీసే ‘పిగ్-కిల్లర్ బాంబ్’ను చేతిలో పెట్టిన ఈ వికృత ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. అసలు ఆ స్నేహితుడు అంత కఠిన […]
ఫేస్ బుక్ పరిచయం ఆ మహిళ ప్రాణాలను బలితీసుకుంది..మంచోడేకదా అని నమ్మిన పాపనికి ఆమె ప్రాణాలే బలిగొన్నాడో వ్యక్తి.. చిన్న గొడవ, క్షణికావేశం గదిలో ఉన్న ఇటుక రాయితో కొట్టి చంపేశాడు…ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో చోటు చేసుకుంది… ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్లోని బులంద్షహర్ ప్రాంతం. ఇక్కడ పింకీ అనే మహిళ తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటోంది. పింకీకి పెళ్లయి, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఒక సాధారణ గృహిణిగా సాగిపోతున్న […]
బ్యూటీపార్లర్కు వెళ్లి వస్తానని ఎంతో సాధారణంగా ఇంట్లో నుంచి స్కూటీపై బయటకు వెళ్లిన ఆ యువతి… తెల్లారేసరికి చెరువు గట్టున విగతజీవిగా తేలడం ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. నవ్వుతూ వెళ్లిన కూతురు శవంగా మారడంతో ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలిపోతున్నాయి. ఒంటిపై తీవ్ర రక్తగాయాలు, విరిగిన చేయి… ఇవన్నీ చూస్తుంటే ఇదొక సాధారణ మరణం కాదని, ముమ్మాటికీ ఒక దారుణమైన హత్యని అందరూ అనుమానిస్తున్నారు. అసలు ఆ రోజు ఆయేషా మీరాకు ఏం జరిగింది… […]