SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » news » Delhi Gang Rape Case 22 Year Old Woman Colleagues Arrested

ఢిల్లీలో దారుణం.. 22 ఏళ్ల యువతిపై సహోద్యోగుల సామూహిక అత్యాచారం.. ఇద్దరు మహిళలు కూడా అరెస్ట్!

  • Written By: Ayyappa Panja
  • Updated On - Wed - 25 November 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పార్టీ పేరుతో 22 ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్!.. ఢిల్లీలోని కేఫ్‌లో దారుణం

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి మానవత్వం సిగ్గుతో తలదించుకునే దారుణ ఘటన వెలుగుచూసింది. నిర్భయ ఘటన జరిగి ఇన్నేళ్లయినా, ఢిల్లీ వీధుల్లో మృగాళ్ల ఆగడాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. ఈసారి బయటి వ్యక్తులు కాదు… రోజూ కలిసి పనిచేసే సహోద్యోగులే ఒక 22 ఏళ్ల యువతి పాలిట కామాంధులుగా మారారు! పార్టీ పేరుతో నమ్మించి పిలిచి, మద్యం మత్తులో ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అన్నింటికంటే దారుణమైన విషయమేంటంటే… ఒక ఆడపిల్లపై ఇంతటి ఘోరం జరుగుతుంటే, అడ్డుకోవాల్సిన తోటి మహిళా ఉద్యోగులే ఆ మృగాళ్లకు సహకరించారు.

ఢిల్లీలోని క్రాస్ రివర్ మాల్‌లోని ‘కేఫ్ 8’లో 22 ఏళ్ల బాధితురాలు పనిచేస్తోంది. రోజూ కలిసి పనిచేసే తోటి ఉద్యోగులను ఆమె ఎంతో నమ్మింది. కానీ, ఆ నమ్మకమే ఆమె పాలిట శాపంగా మారింది.
సోమవారం రాత్రి పార్టీ చేసుకుందామంటూ ఆ బృందంలోని వారంతా కలిసి ప్రీత్ విహార్‌లోని ‘సల్తనత్ కేఫ్’కు వెళ్లారు. బాధితురాలితో సహా మొత్తం ఎనిమిది మంది అక్కడికి చేరుకున్నారు. నిబంధనల ప్రకారం రాత్రి 11 గంటల 30 నిమిషాలకే ఆ కేఫ్‌ను మూసివేశారు. కానీ, నిందితుల్లో ఒకరి వద్ద కేఫ్ తాళాలు ఉండటంతో, చట్టాన్ని లెక్కచేయకుండా అర్ధరాత్రి దాటిన తర్వాత కేఫ్‌ను మళ్లీ తెరిచారు. లోపల యథేచ్ఛగా మద్యం సేవిస్తూ అరాచకానికి తెరతీశారు.

తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల వరకు మద్యం మత్తులో మునిగితేలిన ఆ బృందం, ఆ తర్వాత కేఫ్ నుంచి బయటకు వచ్చింది. సరిగ్గా అదే సమయంలో, తమలోని మృగాన్ని బయటకు తీసిన ఇద్దరు పురుష సహోద్యోగులు… ఆ 22 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అక్కడ ఉన్న మిగిలిన సహోద్యోగులు, ముఖ్యంగా ఇద్దరు మహిళా ఉద్యోగులు బాధితురాలిని కాపాడాల్సింది పోయి, ఆ కామాంధులకే అండగా నిలబడ్డారు. ఈ ఊహించని పరిణామంతో తీవ్ర దిగ్భ్రాంతికి, భయానికి గురైన బాధితురాలు వెంటనే పోలీసులను ఆశ్రయించలేకపోయింది. ఆ తర్వాత ధైర్యం కూడగట్టుకుని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి, తనకు జరిగిన నరకాన్ని వివరించింది.

Join Our Whatsapp Channel

బాధితురాలి ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు ఈ కేసును అత్యంత తీవ్రంగా పరిగణించారు. నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు సహా మొత్తం ఆరుగురు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరిలో నిందిలకు సహకరించిన ఆ ఇద్దరు మహిళా ఉద్యోగులు కూడా ఉన్నారు. మిగిలిన ముగ్గురు కీచకులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో వేట కొనసాగిస్తున్నారు. బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసిన పోలీసులు, నిందితులకు కఠిన శిక్ష పడేలా మెజిస్ట్రేట్ ముందు కూడా ఆమె స్టేట్‌మెంట్ రికార్డ్ చేయనున్నారు.

నమ్మి వచ్చిన సహోద్యోగినిపైనే ఇలాంటి పైశాచికత్వానికి ఒడిగట్టిన ఆ మృగాళ్లను, వారికి వత్తాసు పలికిన మహిళలను కఠినంగా శిక్షించాలని సర్వత్రా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు, అర్ధరాత్రి నిబంధనలకు విరుద్ధంగా కేఫ్‌లు తెరిచి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చుతున్న వారిపై కూడా పోలీసులు ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Tags :

  • Cafe 8
  • Crime News
  • Delhi Crime
  • Delhi Gang Rape
  • Delhi News
  • Delhi Police
  • Gang Rape Case
  • Preet Vihar
  • Telugu crime news
  • Women Safety
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

యువకుడి శరీరంలో 4 అడుగుల షవర్ పైపు.. సర్జరీ చేసి తొలగించిన డాక్టర్లు

యువకుడి కడుపులోకి 4 అడుగుల పైప్..!

  • పెళ్లి అతిథిలా వచ్చి 22.5 లక్షల విలువైన నగలు కొట్టేసిన దొంగ.. CCటీవీలో షాకింగ్ దృశ్యాలు

    పెళ్లి వేడుకలో భారీ చోరీ.. CCTVలో షాకింగ్ దృశ్యాలు

  • డ్రైవర్ నిద్రమత్తు.. డివైడర్‌ను ఢీకొన్న కారు!

    పెళ్లింట పెను విషాదం!నలుగురు మృతి!

  • నల్లగొండలో మహిళా కార్మికురాలిపై కర్రతో దాడి!

    నల్లగొండలో దారుణం.. మహిళా పారిశుద్ధ్య కార్మికురాలిపై కర్రతో దాడి!

  • రంగారెడ్డి జిల్లాలో కలకలం.. మొన్న కాలు, ఇవాళ పుర్రె..

    ఇబ్రహీంపట్నంలో బాడీ పార్ట్స్ మిస్టరీ.. మూడు రోజుల్లో కాలు, మనిషి తల లభ్యం!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఢిల్లీలో దారుణం.. 22 ఏళ్ల యువతిపై సహోద్యోగుల సామూహిక అత్యాచారం.. ఇద్దరు మహిళలు కూడా అరెస్ట్!

  • తెలంగాణలో కొత్త రూల్స్.. ఇంటి నుంచే లైసెన్స్

  • రేషన్ కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. రూ.250కే 3 రకాల సరుకులు!

  • కోటి మందికి ఇందిరమ్మ చీరలు! 26న సీఎం ప్రారంభం

  • కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్..

  • ఇంటికి చేరుకుంటారనగా తలకిందులైన ప్రయాణం!

  • ఇక UPI ద్వారానే PF డబ్బులు విత్‌డ్రా? EPFO 3.0లో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్!

Most viewed

  • ఆటో డ్రైవర్ల ఖాతాల్లోకి రూ.15,000.. ఏపీ ప్రభుత్వం నుంచి డబుల్ ధమాకా!

  • హైదరాబాద్‌లో మళ్లీ ఐమ్యాక్స్ సందడి.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మహేశ్ బాబు కొత్త థియేటర్!

  • పాతబస్తీలో ఘోరం.. భార్యను కత్తితో చంపి చిన్నారితో భర్త పరారీ!

  • ఆపరేషన్ తర్వాత 16 ఏళ్ల బాలిక మృతి..

  • రెండో ప్రెగ్నెన్సీలో నరకం అనుభవించా.. కన్నీళ్లు పెట్టుకున్న ఉపాసన కొణిదెల!

  • మాతృత్వపు కళతో మెరిసిపోతున్న సామ్.. డిసెంబర్‌లో బుజ్జాయికి వెల్‌కమ్!

  • తిరుమల దర్శనం నుంచి వస్తుండగా ప్రమాదం.. బల్మూరి వెంకట్ కారు నుజ్జునుజ్జు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam