దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి మానవత్వం సిగ్గుతో తలదించుకునే దారుణ ఘటన వెలుగుచూసింది. నిర్భయ ఘటన జరిగి ఇన్నేళ్లయినా, ఢిల్లీ వీధుల్లో మృగాళ్ల ఆగడాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. ఈసారి బయటి వ్యక్తులు కాదు… రోజూ కలిసి పనిచేసే సహోద్యోగులే ఒక 22 ఏళ్ల యువతి పాలిట కామాంధులుగా మారారు! పార్టీ పేరుతో నమ్మించి పిలిచి, మద్యం మత్తులో ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అన్నింటికంటే దారుణమైన విషయమేంటంటే… ఒక ఆడపిల్లపై ఇంతటి ఘోరం జరుగుతుంటే, […]