SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » technology » Upi Mdr Charges Postponed 2026

UPI MDR Charges: వ్యాపారులకు రిలీఫ్.. ఛార్జీల అమలు వాయిదా!

  • Written By: Ayyappa Panja
  • Published Date - Tue - 13 October 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వ్యాపారులకు రిలీఫ్..UPI పేమెంట్లపై  MDR ఛార్జీలు వాయిదా

దసరా, దీపావళి పండుగల సీజన్ వచ్చేసింది. దీంతో షాపులన్నీ కస్టమర్లతో కళకళలాడుతున్నాయి. సరిగ్గా ఇలాంటి పీక్ బిజినెస్ టైమ్‌లోనే… ‘అక్టోబర్ 15 నుండి UPI పేమెంట్స్ మీద 0.4శాతం MDR ఛార్జీలు పడబోతున్నాయనే వార్త … వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. ‘కస్టమర్ పెద్ద అమౌంట్ స్కాన్ చేస్తే లాభం కాస్తా బ్యాంకులకు పోతుందా?’ అని ప్రతి చిన్న, పెద్ద వ్యాపారి తెగ టెన్షన్ పడ్డారు. కానీ వ్యాపారుల అందరికి కాస్త గుడ్‌న్యూస్ చెప్పంది కేంద్రం. UPI పేమెంట్లపై MDR ఛార్జీలు వాయిదా వేసింది. పండుగ సీజన్‌లో వ్యాపారస్తులపై ఎలాంటి అదనపు భారం పడకూడదనే ఉద్దేశంతో, ఈ కొత్త UPI MDR ఛార్జీల అమలును దీపావళి పండుగ తర్వాత వరకు వాయిదా వేసింది!”

నిజానికి ఈ నిర్ణయం వెనుక ఫిన్‌టెక్ సంస్థలు, మర్చంట్ అసోసియేషన్ల కృషి ఎంతో ఉంది. పండుగ వేళ దేశవ్యాప్తంగా లక్షల కోట్ల రూపాయల డిజిటల్ బిజినెస్ జరుగుతుంది. ఇలాంటి క్రూషియల్ టైమ్‌లో కొత్త ఛార్జీలు పెడితే, క్యాష్ లిక్విడిటీ తగ్గి వ్యాపారాలు దెబ్బతినే అవకాశం ఉందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దానికి NPCI సానుకూలంగా స్పందించి, ‘ప్రస్తుతానికి ఎలాంటి ఛార్జీలు ఉండవని.. హ్యాపీగా బిజినెస్ చేసుకోండి’ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది! కాబట్టి, ఈ దీపావళి సీజన్ మొత్తం ఎలాంటి అదనపు ఫీజులు, కటింగ్‌లు లేకుండా వ్యాపారులు హాయిగా బిజినెస్ చేసుకునేలా నిర్ణయం తీసుకున్నారు.

“అయితే, దీపావళి తర్వాత వచ్చే ఆ ఛార్జీలు ఎలా ఉంటాయో కూడా మీరు ఇప్పుడే క్లియర్ గా తెలుసుకుంటే భవిష్యత్తులో ప్లాన్ చేసుకోవడం ఈజీ అవుతుంది.
మొదటి రూల్… రూ. 2,000 లోపు ఉండే చిన్న లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు ఉండవు! అంటే షాపులో జరిగే చిన్న చిన్న పేమెంట్స్ అన్నీ ఎప్పటికీ 100% ఉచితమే.
రెండో రూల్… కేవలం రూ. 2,000 దాటిన నిర్దిష్ట పర్సన్-టు-మర్చంట్ ట్రాన్సాక్షన్స్ పై మాత్రమే 0.4% MDR వర్తిస్తుంది.ఉదాహరణకు, ఒక కస్టమర్ రూ. 3,000 స్కాన్ చేస్తే, మీరు బ్యాంకుకు కట్టాల్సింది కేవలం రూ. 12 మాత్రమే. ఒకవేళ రూ. 50,000 పెద్ద లావాదేవీ జరిగితే రూ. 200 కట్ అవుతుంది.”

మరి లక్షల్లో వ్యాపారం చేసే హోల్‌సేల్ వ్యాపారుల పరిస్థితి ఏంటి? అక్కడే ప్రభుత్వం ఒక పెద్ద ఊరటనిచ్చింది! మీ షాపులో రూ. 75,000 లేదా అంతకంటే ఎక్కువ, ఎంత పెద్ద మొత్తంలో UPI ట్రాన్సాక్షన్ జరిగినా సరే… గరిష్ఠ ఛార్జీని రూ. 300లకే పరిమితం చేశారు. అంటే రూ. 2 లక్షల లావాదేవీ జరిగినా కూడా మీకు కట్ అయ్యేది కేవలం రూ. 300 మాత్రమే. దీనివల్ల పెద్ద మొత్తంలో వ్యాపారం చేసేవారికి లాభాలు సురక్షితంగా ఉంటాయి. ఇక్కడ ప్రభుత్వం మరో కీలక ఆదేశం కూడా ఇచ్చింది—ఈ ఛార్జీల భారాన్ని కస్టమర్లపై నెట్టకూడదని.. అలాగే డిజిటల్ లావాదేవీలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకోవాలని నిర్ణయించింది.

Tags :

  • Banking News
  • Business News Telugu
  • Digital Payments
  • NPCI
  • UPI MDR Charges
  • UPI New Rules 2026
  • UPI News Telugu
  • UPI Transaction Charges
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఫోన్‌పే వాడే వారికి గుడ్ న్యూస్.. రూ.5 లక్షల బెనిఫిట్!

ఫోన్‌పే వాడే వారికి గుడ్ న్యూస్.. రూ.5 లక్షల బెనిఫిట్!

  • టెక్నాలజీని వాడేస్తున్న బిచ్చగాడు.. చేతిలో క్యూఆర్ కోడ్ తో భిక్షాటన

    టెక్నాలజీని వాడేస్తున్న బిచ్చగాడు.. చేతిలో క్యూఆర్ కోడ్ తో భిక్షాటన

  • New Features: సరికొత్త ఫీచర్స్‌ తీసుకొచ్చిన Paytm సంస్థ!

    సరికొత్త ఫీచర్స్‌ తీసుకొచ్చిన Paytm సంస్థ!

  • UPI పేమెంట్స్​కు అదనపు ఛార్జీలు అంటూ వార్తలు.. కేంద్ర ప్రభుత్వం క్లారిటీ!

    UPI పేమెంట్స్​కు అదనపు ఛార్జీలు అంటూ వార్తలు.. కేంద్ర ప్రభుత్వం క్లారిటీ!

  • మందుబాబులకు ‘గుడ్ న్యూస్’! ఇక నుంచి ఇలా కూడా..

    మందుబాబులకు ‘గుడ్ న్యూస్’! ఇక నుంచి ఇలా కూడా..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • UPI MDR Charges: వ్యాపారులకు రిలీఫ్.. ఛార్జీల అమలు వాయిదా!

  • జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డు.. రజనీకాంత్ మేనియా!

  • పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కుప్పకూలి ఇద్దరు పైలట్లు మృతి

  • దసరాకి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. జెండా, ఎజెండాపై కీలక ప్రకటన

  • తెలంగాణకు ఎల్ నినో ముప్పు.. 50 డిగ్రీల ఎండలు, తీవ్ర కరువు హెచ్చరికలు!

  • హైదరాబాద్‌లో ఇన్‌ఫ్లుయెంజా వైరస్ అలర్ట్.. లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

  • ప్రభాస్ బర్త్‌డేకు ఫౌజీ టీజర్ వాయిదా.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్!

Most viewed

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam