నేటికాలంలో ప్రతి ఒక్కరు ఫోన్లను తెగ వినియోగిస్తున్నారు. ఫోన్ లేకుండా క్షణం గడపలేకపోతున్నారంటే అర్ధం చేసుకోవచ్చు..దాని ప్రభావం ఏ రేంజ్ లో ఉందో. ముఖ్యంగా చిన్న పిల్లలు ఫోన్ చూడకుండా కనీసం ముద్ద కూడా తినరు. ఇలా ఎవరి పిల్లలైన ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నారంటూ ఓ వ్యాధి సోకిందని అనుమానించాల్సిందే.
నల్లబియ్యానికి మార్కెట్ లో చాలా డిమాండ్ ఉంది. ఇందులో షోషకాలు అధికంగా ఉండి ఆరోగ్యానికి మేలు కలిగిస్తాయి. ఐరన్, కాల్షియం, ప్రొటీన్లు పుష్కలంగా ఉండడంతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు.
నిత్యం ప్రయాణికుల రద్దీతో భారతీయ రైళ్లు ఎప్పుడు కూడా ఫుల్ అయిపోయి ఉంటాయి. అర్జెంటుగా మనం ప్రయాణించాల్సి వచ్చినప్పుడు టికెట్ బుక్ చేస్తే బుకింగ్ అవ్వడం చాలా కష్టం. మరి అలాంటి సమయాల్లో హెచ్ ఒ కోటా ద్వారా టికెట్ కన్ఫామ్ చేసుకోవచ్చు. అదెలా అంటే..
16 రూపాయలకే టికెట్ బుక్ చేసుకోవచ్చు. లక్కీ విన్నర్ లక్ష రూపాయల జాక్ పాట్ కొట్టచ్చు. బస్సు ఆలస్యమైనా, క్యాన్సిల్ అయినా టికెట్ డబ్బులతో పాటు అదనంగా 50 శాతం వరకూ పొందవచ్చు. ఈ ప్రయోజనాలు, ఆఫర్లు ఇస్తున్న కంపెనీ ఏదంటే?
యువతీ యువకులను ప్రస్తుతం కలవరపెడుతున్న సమస్య జుట్టు రాలిపోవడం. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. తీసుకునే ఆహారం, వాడే షాంపోలు, జన్యుపరమైన సమస్యలు జుట్టు రాలిపోవడానికి కారణాలు కావొచ్చు. ఇవి కాకుండా హెల్మెట్ పెట్టుకోవడం వలన కూడా జుట్టు రాలే సమస్య ఎక్కువవుతోంది. మరి దీనిని ఎలా నివారించుకోవాలి.. ఏ పద్దతులు పాటించాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఆడ,మగ ముద్దు పెట్టుకోవటం అన్నది ఈ నాటిది కాదు. ముద్దుకు 4500 ఏళ్ల చరిత్ర ఉందని తాజాగా శాస్త్రవేత్తలు తేల్చారు. ఓ మట్టి పలకలాంటి వస్తువు ఒకటి దొరికింది. ఆ మట్టి పలకలో...
అబద్ధం ఎదుటి వ్యక్తిని సంతోష పెడుతుందని అందరూ అంటూ ఉంటారు. కానీ, అది కొన్ని సమయాల్లో మాత్రమే జరుగుతుంది. మీరు చెప్పింది అబద్ధం అని ఎదుటి వ్యక్తికి తెలిసినపుడు నమ్మకం పోతుంది.
అందరూ ఇప్పుడు విరివిగా విద్యుత్ పరికరాలను వాడుతున్నారు. ముఖ్యంగా అందరి ఇళ్లల్లో ఫ్రిడ్జ్ ఉంటుంది. అయితే దానిని 24 గంటలు ఆన్ లోనే ఉంచాలి. కాబట్టి దాని వల్ల విద్యుత్ బిల్లు కూడా ఎక్కువగా వస్తుంది. కొన్ని కొన్ని సింపుల్ టిప్స్ తో మీరు ఆ విద్యుత్ బిల్లుని తగ్గించుకోవచ్చు.
కారు కొన్న తర్వాత ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా డెంట్లు పడుతూనే ఉంటాయి. ఎదుటివాళ్ల అజాగ్రత్త, నిర్లక్ష్యం కూడా మీ కారు డ్యామేజ్ అయ్యేలా చేయచ్చు. అలాంటప్పుడు అవి చిన్న డెంట్లు అయితే మీరు ఇంట్లోనే రిపేర్ చేసుకోవచ్చు.
ఈ ప్రపంచంలో 90 శాతం మంది కుడి చేతి వాటం ఉన్నవారు ఉన్నారు. ఎడమ చేతి వాటం వారు అంత తక్కువ ఉండటానికి కారణం ఏంటి? ఇందుకు ఏవైనా బలమై కారణాలు ఉన్నాయా?..