SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Reports This Is The Last T20 World Cup For Virat Kohli

Virat Kohli: వరల్డ్ కప్ తరువాత టీ20లకు కోహ్లి గుడ్‌బై చెప్పబోతున్నాడా?

  • Written By: Govardhan Reddy
  • Published Date - Wed - 19 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Virat Kohli: వరల్డ్ కప్ తరువాత టీ20లకు కోహ్లి గుడ్‌బై చెప్పబోతున్నాడా?

టీమిండియా మాజీ సారధి, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ టీ20ల నుంచి తప్పుకోనున్నాడా? ఆస్ట్రేలియా వేదికగా జరుగుతోన్న ఈ ప్రపంచ కప్ ఆఖరిదా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే.. కోహ్లీ ఏడాది ముందుగానే టీమిండియా టీ20 ఫార్మాట్ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లుగా గుసగుసలు. కాగా టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ఆరంభానికి ముందే టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్‌గా వైదొలుగుతున్నట్టు సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ కెప్టెన్సీ కూడా స్వస్తి పలికాడు. అయితే వన్డే, టెస్టు ఫార్మాట్ లో ఎక్కువ కాలం కొనసాగేందుకే కోహ్లీ ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఆసియా కప్ లో అత్యుత్తమ ఫామ్ తో అదరగొట్టిన విరాట్ కోహ్లీ దృష్టంతా ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ పైనే ఉంది. ఇది ఆఖరి టీ20 టోర్నీ అవుతున్నందున ఎలాగైనా జట్టుకు టైటిల్ అందించాలని చూస్తున్నాడు. ఇక్కడ కోహ్లీ టీ20ల నుంచి తప్పుకోవడానికి రెండు బలమైన కారణాలను సాకుగా చూపుతున్నారు. మొదటిది.. మూడు ఫార్మాట్లలో ఆడుతూ దీర్ఘకాలం క్రికెట్ లో కొనసాగాడం కష్టం. ఇక రెండోది.. కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలన్నది.. కోహ్లీ ఆలోచనట. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో మూడు ఫార్మాట్లలోనూ వందకుపైగా మ్యాచ్లు ఆడిన ఏకైక టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లినే. ఈ క్రమంలో అతడు ఈ ప్రపంచ కప్ తరువాత ఈ ఫార్మాట్ నుంచి తప్పుకునే అవకాశాలు వంద శాతం ఉన్నాయి.

2012 – Two fifties
2014 – four fifties
2016 – three fifties
2021 – one fifty

Virat Kohli’s consistency in T20 World Cup is unreal 🤯#ViratKohli #India #INDvsPAK #Cricket #T20WorldCup pic.twitter.com/75tgweopMU

— Wisden India (@WisdenIndia) October 19, 2022

కోహ్లీ ముందున్న ఏకైక సవాల్ సచిన్ వంద సెంచరీలను అధిగమించడమే. ఇప్పటికే 70కి పైగా సెంచరీలు చేసినా కోహ్లీ, మూడు ఫార్మాట్లలో ఆడుతూ ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం. సచిన్ రికార్డును బ్రేక్ చేయాలంటే ఇంకా 30 సెంచరీలు కావాలి. సెంచరీలు చేసే అవకాశాలు.. వన్డే, టెస్టు ఫార్మాట్ లో ఎక్కువుంటాయి. ఈ రకంగా చూస్తే కోహ్లీ టీ20 ఫార్మట్ నుంచి తప్పుకోవడం మంచి నిర్ణయమే. అయితే ఈ వ్యాఖ్యలను కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ ఖండించాడు. ఓ జాతీయ ఛానల్ తో మాట్లాడిన ఆయన.. ‘భారత జట్టుకు సుదీర్ఘ కాలంగా ఆడుతున్న ఘనత కోహ్లిది. తన ఫామ్, ఫిట్ నెస్, పరుగుల దాహం గురించిప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జట్టును గెలిపించాలనే పట్టుదల అతడిలో చాలా ఎక్కువ. రాబోయే టీ20 వరల్డ్ కప్-2024లోనూ కోహ్లి ఆడతాడని భావిస్తున్నా. కచ్చితంగా తనకైతే ఇది చివరి టీ20 ప్రపంచకప్ కాదని చెప్పగలను” అనిచెప్పుకొచ్చాడు.

King 🥶. @imVkohli | #ViratKohli𓃵 | #T20WorldCup pic.twitter.com/27EtEdb1tQ

— Suprvirat (@ishantraj51) October 19, 2022

  • ఇదీ చదవండి: సొంత దేశ ఆటగాళ్ల పరువు తీసేసిన పాక్ మాజీ కెప్టెన్ :మిస్బా ఉల్ హక్
  • ఇదీ చదవండి: వీడియో: డెడ్లీ యార్కర్‌తో బ్యాటర్‌ను గాయపర్చిన షాహీన్‌ అఫ్రిదీ!

Tags :

  • Cricket News
  • T20 World Cup 2022
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

    వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

    మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

  • టెస్టుల్లోకి మళ్ళీ విరాట్ కోహ్లీ? కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు

    విరాట్ కోహ్లీ టెస్టుల్లోకి మళ్లీ రావాలా? కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ‘రియాలిటీ’ పక్కా మాస్ ఎంటర్‌టైన్‌మెంట్.. స్టార్ కాస్టింగ్‌తో దుమ్మురేపనున్న సినిమా!

  • లండన్ ఉద్యోగం అంటూ పెళ్లి.. రూ.40 లక్షలు, బంగారం తీసుకుని భార్యకు మోసం? న్యాయం కోసం బాధితురాలి ధర్నా

  • గర్భిణి నరకయాతన చూసి కదిలిన గ్రామస్థులు.. రాత్రికి రాత్రే రాతి వారధి!

  • రెండో అంతస్తు నుంచి పడిన బాలుడు.. గాల్లోనే పట్టుకుని కాపాడిన యువకుడు

  • కక్ష రాజకీయాలు వద్దు.. రాయలసీమకు పవన్ కీలక సందేశం

  • రష్యాలో ప్లేగు బ్యాక్టీరియా లీక్? ల్యాబ్ టెక్నీషియన్ మృతి.. 200 మందికి క్వారంటైన్

  • బ్రెయిన్‌పై అద్భుత పరిశోధన.. ముగ్గురికి నోబెల్ అవార్డ్

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

  • హైదరాబాద్‌లో మాయలేడిలు..హనీట్రాప్‌తో మోసాలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam