SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » national » Ration Card Ekyc Update 6 Months Inactive Cards 2026

రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • Written By: Ayyappa Panja
  • Published Date - Sun - 4 October 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రేషన్ కార్డు ఉన్నవారందరికీ కేంద్రం బిగ్ అలర్ట్

రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ అందించింది. ఆరు నెలలుగా రేషన్ తీసుకోనివారి కార్డులను నిలిపివేయనుంది. అక్టోబర్ నుంచే ఈ ప్రక్రియ మొదలపెట్టనుంది. దీని వల్ల లబ్దిదారులు రేషన్ తీసుకోరు. ఇతర ప్రయోజనాలు కూడా పూర్తిగా నిలిచిపోతాయని తెలిపింది.కొంతమందికి కార్డు ఉన్నా సరే రేషన్ తీసుకోవడం లేదు. దీంతో అలాంటివారి కార్డులను తాత్కాలికంగా నిలిపివేసేందుకు కేంద్రం రెడీ అవుతోంది. ఆరు నెలలుగా వరుసగా రేషన్ తీసుకోనివారి కార్డులను ఇనాక్టివ్ చేయనుంది. అంటే వారి కార్డు తాత్కాలికంగా పనిచేయవన్నమాట.

Advertisement

కేవైసీ ప్రక్రియ పూర్తి చేస్తే మళ్లీ యాక్టివేట్ అవుతుంది. కొంతమంది రేషన్ తీసుకోకపోవడం వల్ల వారి కోటాకు సంబంధించిన బియ్యం పక్కదారి పడుతోంది. రేషన్ డీలర్లు వాటిని మార్కెట్ ధరకు విక్రయించుకుంటున్నారు. దీని వల్ల రేషన్ సరఫరాలో అక్రమాలు జరుగుతున్నాయి. దీనిని నివారించేందుకు రేషన్ తీసుకోనివారి కార్డులను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని కేంద్రం భావిస్తోంది.దాదాపు 1.58 కోట్ల మంది రేషన్ కార్డులను అక్టోబర్ నుంచే నిలిపివేయనుందని తెలుస్తోంది.

అయితే వీరి పేర్లను వెంటనే డేటా నుంచి తొలగించరు. మూడు నెలల పాటు గడువు ఇవ్వనున్నారు. ఈ మూడు నెలల్లో ఈకేవైసీ పూర్తి చేసుకుంటే కార్డు యాక్టివేట్ చేస్తారు. మరణించిన వ్యక్తులు, డూప్లికేట్, నకిలీ వ్యక్తుల పేర్లతో ఉన్న కార్డులను గుర్తించి తొలగించే ప్రక్రియలో భాగంగా కేంద్రం ఈ చర్యలు చేపట్టింది. దీని వల్ల రేషన్ సరఫరాలో జరుగుతున్న అక్రమాలు నిలిచిపోతాయని, అర్హులైన లబ్దిదారులు మాత్రమే ప్రయోజనం పొందుతారని కేంద్రం భావిస్తోంది. ఈకేవైసీ విధానం ద్వారా రేషన్ కార్డుల డేటా ప్రక్షాళన చేసేందుకు కేంద్రం సిద్దమవుతోంది.

దీంతో అర్హులైన లబ్దిదారులు రేషన్ కోల్పోకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. ఈ ప్రక్రియను పూర్తి చేయడం వల్ల మీ రేషన్ కార్డు సురక్షితంగా ఉంటుంది. మీ రేషన్ కార్డును రద్దు చేసే అవకాశం ఉండదు. మీరు రేషన్ తీసుకోకుండా, కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకుండా ఉంటే రేషన్ కార్డును తొలగించే అవకాశం ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వం మేరా రేషన్ అనే యాప్ తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా మీరు సులువుగా కేవైసీ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. మీ రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ ద్వారా మీ ముఖం స్కాన్ చేస్తే సరిపోతుంది. మొబైల్ నుంచే మీరు సులువగా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. సమీపంలోని మీ సేవా కేంద్రాలు, కామన్ సర్వీసెస్ సెంటర్లకు వెళ్లి అయినా కేవైసీ సులువుగా పూర్తి చేయవచ్చు. ఎవరైనా కేవైేసీ పూర్తి చేయకపోతే వెంటనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

 

Tags :

  • 1.58 Crore Ration Cards
  • Central Government
  • eKYC
  • Mera Ration App
  • PDS
  • ration card
  • Ration Card eKYC
  • Ration Card News
  • Ration Card Rules 2026
  • Ration Card Update
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఐపీసీ, సీఆర్‌పీసీ స్థానాల్లో కొత్త చట్టాలు! మైన‌ర్‌ను రేప్ చేస్తే మ‌ర‌ణ‌శిక్షే..

ఐపీసీ, సీఆర్‌పీసీ స్థానాల్లో కొత్త చట్టాలు! మైన‌ర్‌ను రేప్ చేస్తే మ‌ర‌ణ‌శిక్షే..

  • అన్నదాతలకు గుడ్ న్యూస్.. నేడే వారి ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు జమ..

    అన్నదాతలకు గుడ్ న్యూస్.. నేడే వారి ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు జమ..

  • కోటి మంది బాధితులకు డబ్బు రిఫండ్ చేస్తున్న ప్రభుత్వం.. ఇలా క్లెయిమ్ చేసుకోండి

    కోటి మంది బాధితులకు డబ్బు రిఫండ్ చేస్తున్న ప్రభుత్వం.. ఇలా క్లెయిమ్ చేసుకోండి

  • యువతకు గుడ్ న్యూస్.. నెలనెలా చేతికి రూ. 5 వేలు.. ఎలా అప్లై చేయాలో తెలుసా?

    యువతకు గుడ్ న్యూస్.. నెలనెలా చేతికి రూ. 5 వేలు.. ఎలా అప్లై చేయాలో తెలుసా?

  • మీ ఖాతాలో రూ. 11 వేలు పొందే అవకాశం.. ఇక రెండు రోజులే గడువు..!

    మీ ఖాతాలో రూ. 11 వేలు పొందే అవకాశం.. ఇక రెండు రోజులే గడువు..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • 22ఏ భూముల సమస్యలకు చెక్..టీ సర్కార్ మరో కీలక నిర్ణయం

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ఏపీకి మళ్లీ వర్షాలు.. 3 రోజులు అలర్ట్‌.. IMD హెచ్చరిక

  • ఇన్‌స్టాలో లైవ్ పెట్టి సూసైడ్.. జాబ్ రాలేదని యువకుడి ఆవేదన

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • హైదరాబాద్‌లో మాయలేడిలు..హనీట్రాప్‌తో మోసాలు

  • జానీ మాస్టర్‌కు భారీ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • వన దేవతలకు ఎత్తు బంగారం ఇచ్చిన హీరో నాని

  • హీరోయిన్ రకుల్ ప్రీత్ ఆస్తులపై ఐటీ దాడులు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam