పాకిస్థాన్ స్టార్ బౌలర్ హరీస్ రౌఫ్ క్రికెట్ ఆడినంత కాలం రెండు సిక్సులు, ఒక మ్యాచ్ అతన్ని వెంటాడుతూనే ఉంటాయి. ఆ మ్యాచ్ టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియాతో ఆడింది కాగా.. అదే మ్యాచ్‌లో 8 బంతుల్లో 28 రన్స్ అవసరమైన దశలో అతని బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ కొట్టిన రెండు సిక్సులు.. హరీస్ రౌఫ్ జీవితాంతం మర్చిపోలేడు. అందులోనూ స్ట్రేయిట్‌గా కొట్టిన సిక్స్ అయితే న భూతో న భవిష్యతిః. పాకిస్థాన్ చేతుల్లోకి వెళ్లిపోయిన […]
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచ కప్ అందరకి గుర్తుండే ఉంటోంది. ఈ టోర్నీలో భారత జట్టు సెమీస్ లోనే ఇంటిదారిపడితే.. లీగ్ స్టేజ్ లోనే నిష్క్రమిస్తుందనుకున్న పాక్.. అనూహ్యంగా ఫైనల్ కు కూడా చేరింది. నెదర్లాండ్స్ సాయంతో సెమీస్ చేరిన పాక్.. ఆ తరువాత కివీస్ ను మట్టికరిపించి ఫైనల్ లో అడుగుపెట్టింది. ఈ టోర్నీలో పాక్ విజేతగా నిలవకపోయినా.. వారాడిన ఆటకు అక్కడివరకు రావడమే గొప్ప. ఇదంతా పక్కన పెడితే.. ఈ టోర్నీలో పాకిస్తాన్ […]
ఇటివల ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2022లో అన్ని మ్యాచ్‌లకు కన్నా.. చివరి ఫైనల్ కన్నా.. సూపర్ హిట్టై.. పైసావసూల్ మ్యాచ్‌గా నిలిచింది మాత్రం ఇండియా-పాకిస్థాన్. ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. చివరి బంతి వరకు ప్రాణం పెట్టి ఆడాయి. కానీ.. టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్, ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ విశ్వరూపంలో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. 8 బంతుల్లో 28 పరుగులు చేయాల్సిన దశలో టీమిండియా గెలుపుపై […]
టీమిండియాకు బ్యాటింగ్ పరంగా ఏ ప్రాబ్లమ్ లేదు. ఒకరు మిస్ అయినా సరే మరో బ్యాటర్ ఆదుకుంటారు. కెప్టెన్ రోహిత్ శర్మ,కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్.. ఇలా లిస్ట్ చాలా పెద్దదే ఉంది. కానీ సమస్యల్లా బౌలర్ల వైపు నుంచే. ఎందుకంటే బుమ్రాపై అతిగా ఆధారపడుతూ వచ్చారు. కానీ టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు మనోడు గాయపడటంతో సీన్ మొత్తం రివర్స్ అయింది. టీ20 వరల్డ్ కప్ లో బుమ్రా లేని లోటు […]
టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్, ఛేజ్ మాస్టర్, కింగ్ కోహ్లీ.. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో ఒక లెజెండ్. 14 ఏళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి.. అలుపెరగకుండా పరుగుల వరదపారిస్తున్నాడు. తన అద్భుత బ్యాటింగ్‌తో టీమిండియా ఒంటిచేత్తో ఎన్నో విజయాలు అందించాడు. కెప్టెన్‌గా కూడా టీమిండియా విజయవంతంగా నడిపించి.. టెస్టుల్లో తిరుగులేని శక్తిగా మార్చాడు. ఆటగాడిగా ఎవరీ అందనంత ఎత్తుకు ఎదిగిన కోహ్లీ.. రికార్డుల మోతమోగించాడు. సెంచరీలు చేకుండా.. 60లు 70లు కొడితే, కోహ్లీ ఫామ్‌లో […]
భారీ అంచనాల మధ్య టీ20 వరల్డ్ కప్ 2022కు ఎంపికైన వెటరన్ బ్యాటర్ దినేష్ కార్తీక్.. ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. పైగా టోర్నీ మధ్యలో గాయపడటం కూడా డీకే బ్యాటింగ్‌పై ప్రభావం చూపింది. అయితే.. వరల్డ్ కప్‌లో సెమీస్ వరకు వెళ్లిన టీమిండియా.. సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడి.. టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ వరల్డ్ కప్ తర్వాత టీమిండియా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ఆడింది. ప్రస్తుతం వన్డే సిరీస్ ఆడుతోంది. ఆ […]
సాధారణంగా ఏ క్రికెటర్ పైన అయినా క్రికెట్ బోర్డుకు సంబంధించిన అగ్రిమెంట్లు ఉల్లంఘిస్తే.. లేదా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వస్తే.. లేదా ఏదైనా అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటుంటే.. సదరు క్రికెటర్ పై విచారణ జరిపి చర్యలు తీసుకుంటుంది ఆ దేశ క్రికెట్ బోర్డు. కొన్ని రోజుల క్రితం శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలకపై ఆస్ట్రేలియా యువతి అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేయడంత అతడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక ఈ చర్యపై కొరడా ఝళిపించింది శ్రీలంక బోర్డు. […]
ప్రపంచ క్రికెట్ లో ఆస్ట్రేలియా అత్యుత్తమ జట్టు అనడంలో సందేహం లేదు. రికీ పాంటింగ్, ఆడం గిలిక్రిస్ట్, ఆండ్రూ సైమండ్స్, స్టీవ్ వా బ్రదర్స్, గిలెస్పీ, మెక్ గ్రాత్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఉన్నప్పుడు ప్రపంచ క్రికెట్ ను కొన్నేళ్ల పాటు శాసించారనే చెప్పాలి. వీరు జట్టులో ఉన్నారంటే ప్రత్యర్తి జట్టు ఏదైనా మ్యాచ్ ఏకపక్షంగా సాగేది. అయితే రాను.. రాను.. దిగ్గజ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా తప్పుకోవడంతో ఆ జట్టు మునుపటి వైభవాన్ని కోల్పోయింది. అంతేకాదు.. ఆటగాళ్లు […]
IPL పుణ్యమాని.. భారతదేశంలో ఉన్న నైపుణ్యం గల యువ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తున్నారు. అయితే వారికి టీమిండియాలో చోటు దక్కించుకోవడం మాత్రం గగనంగా మారింది. దానికి సైతం కారణాలు లేకపోలేదు. కుప్పలు తెప్పలుగా అద్భుతమైన ఆటగాళ్లు టీమ్ లో ఉండటంతో.. ఎవరిని సెలక్ట్ చేయాలో సెలక్టర్లకు సైతం తలనొప్పిగా మారింది. ఈ క్రమంలోనే కొంత మంది టాలెంటెడ్ యంగ్ ప్లేయర్స్ బాహటంగానే తమ బాధను వెళ్లగక్కుతున్నారు. దేశవాలీ క్రికెట్ లీగుల్లో రాణిస్తున్నప్పటికీ మాకు జాతీయ జట్టులో […]
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022లో ఇంగ్లండ్ ఛాంపియన్‌గా నిలిచింది. సూపర్ 12లో ఐర్లాండ్ చేతిలో ఓడినా.. తర్వాత పుంజుకుని సెమీస్ చేరిన బట్లర్ సేన.. సెమీస్‌లో పటిష్టమైన టీమిండియాను 10 వికెట్లతో చిత్తుగా ఓడి ఫైనల్ చేరింది. ఇక పాకిస్థాన్‌ను ఫైనల్‌ల్లో ఓడించి.. పొట్టి ఫార్మాట్‌లో విశ్వవిజేతగా నిలిచింది ఇంగ్లండ్. మరోవైపు సూపర్ 12లో వర్షం వల్ల సెమీస్ అవకాశం కోల్పోయి ఆస్ట్రేలియా.. స్వదేశంలో జరుగుతున్న ప్రతిష్టాత్మక టోర్నీలో సెమీస్ చేరకుండానే ఇంటి […]