SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #HBDChiranjeevi
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Virat Kohli Cannot Play That Strate Six Again Says Haris Rauf

విరాట్ కోహ్లీపై పాక్‌ బౌలర్‌ హరీస్‌ రౌఫ్‌ షాకింగ్ కామెంట్స్!

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Mon - 9 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
విరాట్ కోహ్లీపై పాక్‌ బౌలర్‌ హరీస్‌ రౌఫ్‌ షాకింగ్ కామెంట్స్!

పాకిస్థాన్‌ స్టార్‌ బౌలర్‌ హరీస్‌ రౌఫ్‌ క్రికెట్‌ ఆడినంత కాలం రెండు సిక్సులు, ఒక మ్యాచ్‌ అతన్ని వెంటాడుతూనే ఉంటాయి. ఆ మ్యాచ్‌ టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో టీమిండియాతో ఆడింది కాగా.. అదే మ్యాచ్‌లో 8 బంతుల్లో 28 రన్స్‌ అవసరమైన దశలో అతని బౌలింగ్‌లో విరాట్‌ కోహ్లీ కొట్టిన రెండు సిక్సులు.. హరీస్‌ రౌఫ్‌ జీవితాంతం మర్చిపోలేడు. అందులోనూ స్ట్రేయిట్‌గా కొట్టిన సిక్స్‌ అయితే న భూతో న భవిష్యతిః. పాకిస్థాన్‌ చేతుల్లోకి వెళ్లిపోయిన మ్యాచ్‌ను లాక్కొచ్చి అసాధారణ బ్యాటింగ్‌తో విరాట్‌ కోహ్లీ టీమిండియాను గెలిపించాడు. ఆ విధ్వంసకర బ్యాటింగ్‌కు ముఖ్యంగా బలైంది.. హరీస్‌ రౌఫే. టీ20 వరల్డ్‌ కప్‌లో తొలి మ్యా​చ్‌.. పైగా టీమిండియా చేతిలో గెలవాల్సిన మ్యాచ్‌ ఓడిపోవడంతో.. పాక్‌ ఆటగాళ్లు తీవ్ర నిరాశ చెందారు.

అయితే.. మ్యాచ్‌కు టర్నింగ్‌ పాయింట్‌ అయిన విరాట్ కోహ్లీ కొట్టిన సిక్సుల గురించి ఒక సారి రౌఫ్‌ను ప్రశ్నించగా.. విరాట్‌ కోహ్లీ లాంటి ఆటగాడు కొట్టాడు కాబట్టి పెద్దగా బాధపడలేదని.. అలాంటి స్టార్‌ ప్లేయర్‌ కొట్టగలడని తమకు తెలుసని అన్నాడు. అయినా తన బౌలింగ్‌లో అలాంటి షాట్‌ విరాట్‌ కోహ్లీ తప్పితే.. ప్రపంచంలో మరే ఆటగాడు ఆటలేడని సైతం రౌఫ్‌ పేర్కొన్నాడు. అయితే.. తాజాగా మ్యాచ్ ఓడినందుకు మాత్రం చాలా బాధపడినట్లు పేర్కొన్నాడు. అలాగే ఆదే స్ట్రేయిట్‌ సిక్స్‌ను ఇప్పుడు కోహ్లీ మళ్లీ కొట్టలేడని రౌఫ్‌ తెలిపాడు.

అయితే.. 2018లో కోహ్లీకి తనకు మధ్య సంభాషన గురించి రౌఫ్‌ చెబుతూ..‘నా బౌలింగ్‌ చూసిన కోహ్లీ.. నువ్వు ఆరు నెలల్లోనే పాకిస్థాన్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌ ఆడతావని చెప్పాడు. కోహ్లీ చెప్పినట్లే.. నేను 8-9 నెలల్లోనే పాకిస్థాన్‌ తరఫున నా మొదటి ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌ ఆడాను.’ అని పేర్కొన్నాడు. విరాట్‌ కోహ్లీ చెప్పింది తన జీవితంలో జరిగిందని.. తనలోని టాలెంట్‌ను ఒక స్టార్‌ ప్లేయర్‌ ముందే గుర్తించి నందుకు సంతోషం వ్యక్తం చేశాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Haris Rauf (in Geo News) said “In 2018, Virat Kohli told me that I will be playing for Pakistan within six months and 8-9 months later, I made my debut for Pakistan”.

— Johns. (@CricCrazyJohns) January 9, 2023

Tags :

  • Cricket News
  • Haris Rauf
  • IND VS PAK
  • T20 World Cup 2022
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

శత్రుదేశంతో క్రికెట్ ఆడటం తప్పు కాదా, కేటీఆర్ తీవ్ర విమర్శలు

శత్రుదేశంతో క్రికెట్ ఆడటం తప్పు కాదా, కేటీఆర్ తీవ్ర విమర్శలు

  • మ్యాచ్ ఆడినప్పుడు లేని తప్పు..షేక్ హ్యాండ్ ఇస్తే తప్పయిపోయిందా

    మ్యాచ్ ఆడినప్పుడు లేని తప్పు..షేక్ హ్యాండ్ ఇస్తే తప్పయిపోయిందా

  • వన్డే క్రికెట్‌కు విరాట్ వీడ్కోలు ?  ఆ ఫోటోనే కారణమా

    వన్డే క్రికెట్‌కు విరాట్ వీడ్కోలు ? ఆ ఫోటోనే కారణమా

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

    విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

Web Stories

మరిన్ని...

SIIMA అవార్డ్స్ 2025లో మెరిసిపోయిన మీనాక్షి చౌదరి
vs-icon

SIIMA అవార్డ్స్ 2025లో మెరిసిపోయిన మీనాక్షి చౌదరి

మతిపోగొడుతున్న  ఆషిక రంగనాథ్...
vs-icon

మతిపోగొడుతున్న ఆషిక రంగనాథ్...

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..
vs-icon

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

తాజా వార్తలు

  • 'NEET, JEE "స్టూడెంట్ మెంబెర్ షిప్" రిజిస్ట్రేషన్ ప్రారంభం

  • తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ, ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

  • రజనీకాంత్‌ను సైతం నో అన్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా

  • ఆ హీరోతో ఒక్క రాత్రి గడిపేందుకైనా సిద్ధమే, పవన్ కళ్యాణ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

  • బలపడనున్న వాయుగుండం, ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

  • బిగ్‌బాస్ తెలుగు 9 ఈ వారం ఎవరు సేఫ్, ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారు, ఆ టాప్ కంటెస్టెంట్ అవుట్ ?

  • ఓజీ 2 పై క్రేజీ అప్‌డేట్, అకిరా నందన్‌తో సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా..?

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam