SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » devotional » 2026 Nobel Prize Brain Research Optogenetics

బ్రెయిన్‌పై అద్భుత పరిశోధన.. ముగ్గురికి నోబెల్ అవార్డ్

  • Written By: Ayyappa Panja
  • Published Date - Mon - 5 October 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బ్రెయిన్ మెమోరి పవర్‌పై విశేష కృషి..ముగ్గురికి నోబెల్ అవార్డ్

వైద్య శాస్త్ర రంగంలో సరికొత్త విప్లవం కొనసాగుతుంది. మానవ మేధస్సును మరో మెట్టు ఎక్కించిన అద్భుత ఆవిష్కరణకు ఈ సారి ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారం వరించింది. మానవ మెదడు రహస్యాలను ఛేదించిన ముగ్గురు అగ్రశ్రేణి శాస్త్రవేత్తలను ఈ ఏడాది నోబెల్ ప్రైజ్ వరించింది. విశ్వవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసే నోబెల్ పురస్కారాల పరంపర.. వైద్య విభాగంతోనే అత్యంత వైభవంగా ప్రారంభమైంది. మరి ఈ ఏడాది మెడిసిన్ విభాగంలో నోబెల్ అందుకున్న ఆ ముగ్గురు విజేతలు ఎవరు? వారు చేసిన ఆ విప్లవాత్మక పరిశోధన ఏంటో ఇప్పుడు చూద్దాం!

Advertisement

వైద్య విభాగంలో విశిష్ట సేవలందించినందుకు గానూ ఈ ఏడాది ముగ్గురు దిగ్గజ శాస్త్రవేత్తలను నోబెల్‌ పురస్కారం వరించింది. వారే… కార్ల్ డిసెరోథ్, పీటర్ హెగ్‌మన్,జార్జ్‌ నాగేల్. మెదడు పనితీరును పూర్తిగా మార్చేసే Optogenetics పై వీరు చేసిన అసమాన అధ్యయనాలకు గానూ నోబెల్ కమిటీ ఈ అత్యున్నత అవార్డును ప్రకటించింది.అసలు ఈ ఆప్టోజెనెటిక్స్ ఏంటో పూర్తిగా తెలుసుకుందాం . కేవలం కాంతిని ఉపయోగించి మెదడులోని న్యూరాన్లను నియంత్రించడమే ఈ సరికొత్త టెక్నాలజీ ప్రత్యేకత. శాస్త్రవేత్తలు పీటర్ హెగెమాన్, జార్జ్ నాగెల్‌లు.. ఆల్గీలో కాంతికి స్పందించే ‘చానల్‌ రోడాప్సిన్‌’ అనే ఒక ప్రత్యేక ప్రోటీన్‌ను గుర్తించారు. దీనిపై కాంతి పడినప్పుడు అది కణాల్లో విద్యుత్ మార్పును కలిగిస్తుందని వారు నిరూపించారు.

ఇక మరో శాస్త్రవేత్త కార్ల్ డైసెరోత్‌.. ఒక అడుగు ముందుకు వేసి, ఈ కాంతి-స్పందించే ప్రోటీన్‌ను ఏకంగా న్యూరాన్లలోనే ఉపయోగించారు. ఒక నిర్దిష్టమైన కాంతిని ప్రసరింపజేయడం ద్వారా.. మెదడులోని న్యూరాన్లను మనకు కావాల్సినట్లు కచ్చితంగా ON లేదా OFF చేయవచ్చని ఆయన ప్రపంచానికి చాటి చెప్పారు. వీరి ముగ్గురి కృషితో.. మానవ మెదడులోని ఏ న్యూరాన్లు మన కదలికలను, జ్ఞాపకాలను, భావోద్వేగాలను, ప్రవర్తనను నియంత్రిస్తున్నాయో ప్రత్యక్షంగా అధ్యయనం చేసే ఒక అత్యంత శక్తివంతమైన సాధనం శాస్త్రవేత్తల చేతికి చిక్కింది. మానసిక, నరాల సంబంధిత వ్యాధుల చికిత్సలో ఇది ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతోంది.ఇక వైద్యశాస్త్ర నోబెల్ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే.. 1901 నుంచి ఇప్పటివరకు 116 సార్లు మెడిసిన్ ప్రైజ్‌లను ప్రకటించగా.. మొత్తం 232 మంది ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు.ఈ విభాగంలో నోబెల్ అందుకున్న అతి పిన్న వయస్కుడిగా ఫ్రెడ్రిక్ బాంటింగ్ రికార్డు సృష్టించారు. ఆయన కేవలం 32 ఏళ్ల వయసులోనే ఈ అవార్డును గెలుచుకున్నారు. అలాగే, అత్యంత వృద్ధ వయసులో ఈ పురస్కారాన్ని అందుకున్న ఘనత పేటన్ రౌస్ కు దక్కింది. ఆయన తన 87వ ఏట ఈ మెడిసిన్ నోబెల్‌ను సొంతం చేసుకున్నారు. వైద్య రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపిన ఈ ముగ్గురు శాస్త్రవేత్తలకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

  • 2026 Nobel Prize
  • Brain Research
  • Brain Science
  • Georg Nagel
  • Karl Deisseroth
  • Medical Research
  • Nobel Medicine Prize
  • Nobel Prize 2026
  • Nobel Prize in Medicine
  • Optogenetics
  • Peter Hegemann
  • Science News
Read Today's Latest devotionalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రెండో అంతస్తు నుంచి పడిన బాలుడు.. గాల్లోనే పట్టుకుని కాపాడిన యువకుడు

  • కక్ష రాజకీయాలు వద్దు.. రాయలసీమకు పవన్ కీలక సందేశం

  • రష్యాలో ప్లేగు బ్యాక్టీరియా లీక్? ల్యాబ్ టెక్నీషియన్ మృతి.. 200 మందికి క్వారంటైన్

  • బ్రెయిన్‌పై అద్భుత పరిశోధన.. ముగ్గురికి నోబెల్ అవార్డ్

  • సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • హైదరాబాద్ మాజీ మేయర్ అల్లంపల్లి పోచయ్య కన్నుమూత

  • వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • హైదరాబాద్‌లో మాయలేడిలు..హనీట్రాప్‌తో మోసాలు

  • జానీ మాస్టర్‌కు భారీ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam