మనిషికి వచ్చే అత్యంత భయంకరమైన జబ్బులు ఏవి అని అడిగితే.. ముందుగా గుర్తొచ్చేవి క్యాన్సర్, అల్జీమర్స్, గుండె జబ్బులు. వీటి పేరు వింటేనే సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కానీ, మరో పదేళ్లలో ఈ వ్యాధులన్నీ కేవలం చరిత్ర పుస్తకాల్లో మాత్రమే మిగిలిపోతాయంటే మీరు నమ్ముతారా? అవును, మీరు విన్నది నిజమే! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. అంటే కృత్రిమ మేధస్సు వైద్య రంగంలో అలాంటి పెను విప్లవాన్నే తీసుకురాబోతోందని ప్రపంచ టెక్ దిగ్గజాలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. నిజంగానే […]
వైద్య శాస్త్ర రంగంలో సరికొత్త విప్లవం కొనసాగుతుంది. మానవ మేధస్సును మరో మెట్టు ఎక్కించిన అద్భుత ఆవిష్కరణకు ఈ సారి ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారం వరించింది. మానవ మెదడు రహస్యాలను ఛేదించిన ముగ్గురు అగ్రశ్రేణి శాస్త్రవేత్తలను ఈ ఏడాది నోబెల్ ప్రైజ్ వరించింది. విశ్వవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసే నోబెల్ పురస్కారాల పరంపర.. వైద్య విభాగంతోనే అత్యంత వైభవంగా ప్రారంభమైంది. మరి ఈ ఏడాది మెడిసిన్ విభాగంలో నోబెల్ అందుకున్న ఆ ముగ్గురు విజేతలు ఎవరు? వారు […]