SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » icc world cup 2027 » Rohit Sharma 12000 Odi Runs Roko Ind Vs Wi 2nd Odi

మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

  • Written By: Ayyappa Panja
  • Published Date - Thu - 1 October 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

వెస్టిండీస్ తో జరిగిన రెండవ వన్డేలో టీం ఇండియా సంచలన విజయాన్ని నమోదు చెయ్యగా..ఈ విజయంలో కీలకపాత్ర పోషించిన శుభం గిల్ రోహిత్ శర్మ పై ప్రశంశల జల్లు కురుస్తుంది. ముఖ్యంగా రోకో ద్వయం ఫామ్ టీం ఇండియా అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తుండగా ప్రపంచ క్రికెట్ దిగ్గజాలకు సైతం ఆశ్చర్యం కలిగిస్తుంది..మొన్న మొదటి వన్డే లో కోహ్లీ సెంచరీ చెయ్యగా నిన్న రెండవ వన్డేలో హిట్ మ్యాన్ సెంచరీ నమోదు చేశాడు.దింతో వయసు మీద పడుతుంది వచ్చే ప్రపంచ కప్ కి వీరు ఉండరు అనే చర్చ నుండి అసలు వీరిద్దరూ లేకుండా వచ్చే వరల్డ్ కప్ లో టీం ఇండియా జట్టే ఉండదు అన్నట్టుగా మారింది సీన్…

Advertisement

మొదటి వన్డేలో కోహ్లీ 139 పరుగులు చేసి టీం ఇండియా జట్టుని అలవోకగా గెలిపిస్తే రెండవ వన్డేలో రోహిత్ సెంచరీ చేసి జట్టు గెలుపు లో కీలక పాత్ర పోషించాడు..ఈ తరుణంలో రోహిత్ శర్మ సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 12,000 పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాటర్‌గా ఆల్-టైమ్ రికార్డు సృష్టించాడు. సచిన్ 300 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని చేరగా, రోహిత్ కేవలం 282 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. మొదటి స్థానంలో 242 ఇన్నింగ్స్‌లతో విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్ వన్డేల్లో తన 35వ సెంచరీ సాధించాడు…

ఏది ఏమైనా వచ్చే ఏడాది జరగబోయే వరల్డ్ కప్ కి ముందు రోకో ద్వయం అద్భుత ఫామ్ లో ఉండటం ఒకరు కాకపోతే ఇంకొకరు అన్నట్టుగా రెచ్చిపోయి బ్యాటింగ్ చేస్తుండటం అభిమానులకు మాత్రం ఎనలేని సంతోషాన్ని తెచ్చిపెడుతుంది..ఏది ఏమైనా రోహిత్ కోహ్లీ ఫామ్ ఇలానే కొనసాగి వచ్చే వరల్డ్ కప్ లో భారత జట్టుని గెలిపించాలని కోరుకుందాం…

Tags :

  • IND vs WI 2nd ODI
  • India vs West Indies
  • Indian cricket
  • Rohit 35th ODI century
  • Rohit Sharma
  • Rohit Sharma 12000 ODI runs
  • Rohit Sharma century
  • Rohit Sharma record
  • RoKo
  • Sachin Tendulkar record
  • Team India
  • virat kohli
  • Virat Kohli century
Read Today's Latest icc world cup 2027NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

టెస్టుల్లోకి మళ్ళీ విరాట్ కోహ్లీ? కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు

విరాట్ కోహ్లీ టెస్టుల్లోకి మళ్లీ రావాలా? కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

    విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

    ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

  • Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

    యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

  • Rohit Sharma: వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

    వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శుభ్‌మన్ గిల్ దెబ్బకు ప్రపంచ రికార్డ్ బ్రేక్.. ఇది మామూలు కొట్టుడు కాదు!

  • వన్డేల్లో గిల్ ఊచకోత.. వరల్డ్ రికార్డులు బద్దలు

  • మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

  • కొత్త ఓటర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఓట్ ఈజీ | Form 6 తాజా మార్పులు

  • రైతులకు గుడ్‌న్యూస్ రబీ పంటల MSP పెంపు కేంద్ర కేబినెట్ నిర్ణయాలు

  • జానీ మాస్టర్‌కు భారీ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం

  • ఆసియా క్రీడల్లో భారత్ జోరు.. 9 స్వర్ణ పతకాలు | India Asian Games

Most viewed

  • అన్నదాతలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

  • హైదరాబాద్ లో ముగిసిన గణనాథుల నిమజ్జనం.. ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేశారంటే

  • విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

  • హీరోయిన్ రకుల్ ప్రీత్ ఆస్తులపై ఐటీ దాడులు

  • ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

  • వన దేవతలకు ఎత్తు బంగారం ఇచ్చిన హీరో నాని

  • CHAT GPTతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సచిన్ టెండూల్కర్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam