SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Team India Vs Pakistan Final Asian Games 2026

టీం ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సెమీస్ లో ఘనవిజయం

  • Written By: Ayyappa Panja
  • Updated On - Thu - 1 October 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
టీం ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సెమీస్ లో ఘనవిజయం

ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ విభాగంలో భారత జట్టు ఘనవిజయంతో ఫైనల్లోకి అడుగుపెట్టింది. నేడు జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకపై 124 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి, గోల్డ్ మెడల్ రేసులో నిలిచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా, కఠినమైన పిచ్‌పై వికెట్లు పడుతున్నా ఇషాన్ కిషన్ (80 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌కి తోడు వైభవ్ సూర్యవంశీ (38) మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. మిగతా బ్యాటర్లలో అభిషేక్ శర్మ (7), సంజూ శాంసన్ (7), శ్రేయస్ అయ్యర్ (13), అక్షర్ పటేల్ (8), తిలక్ వర్మ (2), శివమ్ దూబే (3) నిరాశపరిచినా, కిషన్ పోరాటంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది..

Advertisement

అనంతరం 170 పరుగుల రక్షణలో భారత బౌలర్లు నిప్పులు చెరిగే బౌలింగ్‌తో లంకను ఆడుకోనిచ్చారు. జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, అభిషేక్ శర్మ తలో రెండు వికెట్లతో విరుచుకుపడగా, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్‌తో సహకరించాడు. ఫలితంగా శ్రీలంక జట్టు కేవలం 9.5 ఓవర్లలో 45 పరుగులకే కుప్పకూలింది. లంక ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు బ్యాటర్లు సున్నా (డకౌట్)కే వెనుతిరగగా, నువనిదు ఫెర్నాండో (15) ఒక్కడే రెండంకెల స్కోరు చేయగలిగాడు..

ఈ అద్భుత విజయంతో అక్టోబర్ 3న ఉదయం 10:00 గంటలకు జరిగే హై-వోల్టేజ్ ఫైనల్ పోరులో భారత్ తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ తుది పోరులో గెలిచిన జట్టుకు స్వర్ణ పతకం వరిస్తుండగా, ఓడిన జట్టు రజత పతకంతో సరిపెట్టుకుంటుంది. మరోవైపు, సెమీస్‌లో పరాజయం పాలైన శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు అదే రోజు ఉదయం 5:30 గంటలకు కాంస్య పతకం (బ్రోంజ్ మెడల్) కోసం పోటీపడనున్నాయి.

 

Tags :

  • Asian Games 2026
  • cricket
  • Cricket Final
  • India Cricket
  • India vs Pakistan
  • Pakistan Cricket
  • Team India
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

  • ఆసియా క్రీడల్లో భారత్ జోరు.. 9 స్వర్ణ పతకాలు

    ఆసియా క్రీడల్లో భారత్ జోరు.. 9 స్వర్ణ పతకాలు | India Asian Games

  • 40 ఏళ్ల రికార్డును తిరగరాసిన గుల్వీర్ సింగ్.. ప్రధాని మోదీ ప్రశంసలు

    40 ఏళ్ల రికార్డును తిరగరాసిన గుల్వీర్ సింగ్.. ప్రధాని మోదీ ప్రశంసలు

  • రన్నింగ్‌లో ఇరగదీసిన అమ్మాయిలు..గోల్డ్ మెడల్ కైవసం

    రన్నింగ్‌లో ఇరగదీసిన అమ్మాయిలు..గోల్డ్ మెడల్ కైవసం

  • CHAT GPTతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సచిన్ టెండూల్కర్

    CHAT GPTతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సచిన్ టెండూల్కర్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • టీం ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సెమీస్ లో ఘనవిజయం

  • యాదాద్రి జిల్లాలో దారుణం.. డబ్బు కోసం అమ్మమ్మను చంపిన మనవడు

  • శుభ్‌మన్ గిల్ దెబ్బకు ప్రపంచ రికార్డ్ బ్రేక్.. ఇది మామూలు కొట్టుడు కాదు!

  • వన్డేల్లో గిల్ ఊచకోత.. వరల్డ్ రికార్డులు బద్దలు

  • కొత్త ఓటర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఓట్ ఈజీ | Form 6 తాజా మార్పులు

  • రైతులకు గుడ్‌న్యూస్ రబీ పంటల MSP పెంపు కేంద్ర కేబినెట్ నిర్ణయాలు

  • జానీ మాస్టర్‌కు భారీ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం

Most viewed

  • అన్నదాతలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

  • హైదరాబాద్ లో ముగిసిన గణనాథుల నిమజ్జనం.. ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేశారంటే

  • విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

  • హీరోయిన్ రకుల్ ప్రీత్ ఆస్తులపై ఐటీ దాడులు

  • ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

  • విరాట్ కోహ్లీ టెస్టుల్లోకి మళ్లీ రావాలా? కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్

  • వన దేవతలకు ఎత్తు బంగారం ఇచ్చిన హీరో నాని

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam