వెస్టిండీస్ తో జరిగిన రెండవ వన్డేలో టీం ఇండియా సంచలన విజయాన్ని నమోదు చెయ్యగా..ఈ విజయంలో కీలకపాత్ర పోషించిన శుభం గిల్ రోహిత్ శర్మ పై ప్రశంశల జల్లు కురుస్తుంది. ముఖ్యంగా రోకో ద్వయం ఫామ్ టీం ఇండియా అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తుండగా ప్రపంచ క్రికెట్ దిగ్గజాలకు సైతం ఆశ్చర్యం కలిగిస్తుంది..మొన్న మొదటి వన్డే లో కోహ్లీ సెంచరీ చెయ్యగా నిన్న రెండవ వన్డేలో హిట్ మ్యాన్ సెంచరీ నమోదు చేశాడు.దింతో వయసు మీద పడుతుంది వచ్చే […]