SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Thaman Gives Clarity On Bheemla Nayak Bgm

భీమ్లా నాయక్ బిజిఎమ్ పై క్లారిటీ ఇచ్చిన తమన్..!

  • Written By: Ajay Krishna
  • Published Date - Tue - 22 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
భీమ్లా నాయక్ బిజిఎమ్ పై క్లారిటీ ఇచ్చిన తమన్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో తెరకెక్కిన ‘భీమ్లా నాయక్‘ మూవీ ట్రైలర్ రానే వచ్చింది. ఫిబ్రవరి 21న రాత్రి 9గంటలకు విడుదలైన ఈ సినిమా ట్రైలర్.. 13 గంటల్లో 8 మిలియన్ల వ్యూస్ దాటి దూసుకుపోతుంది. అయితే.. పవర్ స్టార్ అభిమానులు భీమ్లా నాయక్ ట్రైలర్ కోసం ఎంతలా వెయిట్ చేశారో.. తీరా ట్రైలర్ వచ్చాక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పై తీవ్రస్థాయిలో నిరాశ చెందినట్లు తెలుస్తుంది.

ఇక ట్రైలర్ లో ఉన్న మాస్ సీన్స్ ని మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఎలివేట్ చేయలేదని ట్రోల్ చేశారు. కొందరేమో ట్రైలర్ కు తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడని చెబుతుండగా.. యూత్ అంతా మ్యూజిక్ ఓ రేంజిలో ఎక్సపెక్ట్ చేశామని.. చాలా చప్పగా ఉందంటూ కామెంట్స్ చేశారు. తాజాగా తమన్ భీమ్లా నాయక్ బిజీఎం పై క్లారిటీ ఇస్తూ.. ట్రోల్ చేసినవాళ్ల నోరు మూయించే ప్రయత్నం చేశాడు.Bhimlanayakట్విట్టర్ వేదికగా తమన్ స్పందిస్తూ.. “అన్ని ట్రైలర్ లోనే ఎక్సపెక్ట్ చేస్తే ఎలా..? ఫారెస్ట్ ఫైర్ కి, లోకల్ ఫైర్ కి తేడా ఉండాలిగా! థియేటర్లోనే అసలైన ర్యాంప్ అమ్మా.. అక్కడే కలుద్దాం!” అంటూ ట్వీట్ చేశాడు. ఇక తమన్ ట్వీట్ రావడంతో ట్రోలర్స్ అంతా సైలెంట్ అయిపోయారు. మరి తమన్ చెప్పినట్లుగా అసలు బిజీఎం ర్యాంప్ థియేటర్లో చూడవచ్చు. ఇక భీమ్లా నాయక్ సినిమాని సాగర్ కే చంద్ర తెరకెక్కించాడు.

Theatres lo Rammmmmmppppp ammma .!! #BheemlaNayakOnFeb25th 💥💥💥💥💥💥

Annnii trailerrrrrr looooo naeeee expect cheasthaaaa yeeelllllaaaa ….

Join Our Whatsapp Channel

Forest fireeee 🔥 ki local fire ki
thedaaa vundaaaliii gaaa .!!!

KALLUDHAM 🔥🤟🏽📣📣📣 https://t.co/giqZznMoO8

— thaman S (@MusicThaman) February 22, 2022

అగ్రదర్శకుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించిన ఈ మాస్ సినిమాని సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఇక ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్ సినిమా భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. ట్రైలర్ తో అంచనాలను రెట్టింపు చేసిన భీమ్లా నాయక్.. థియేటర్లో కేకలు పెట్టిస్తాడేమో చూడాలి. మరి భీమ్లా నాయక్ ట్రైలర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

Tags :

  • Bheemla Nayak
  • Pawan Kalyan
  • social media viral
  • thaman
  • Trailer
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

స్పీకర్లు పగిలిపోయే రేంజ్‌లో OG-2 స్క్రిప్ట్ రెడీ

OG-2, OG-3 కన్ఫర్మ్? పవన్ కళ్యాణ్ సినిమాపై తమన్ బిగ్ అప్‌డేట్.. 2027లో షూటింగ్!

  • సచివాలయంలో కేబినెట్ సమావేశం..

    ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. ఏకంగా ₹31,387 కోట్ల AI డేటా సెంటర్‌కు ఆమోదం!

  •  13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు..

    విడిపోతున్న పవన్ కల్యాణ్ – అన్నా కొణిదెల.. ఉమ్మడి ప్రకటనలో ఏముందంటే?

  • నర్గీస్ ఫక్రీతో బాలయ్య దాదా సాంగ్ లోడింగ్!

    బాలయ్య ‘దాదా’ నుంచి మాస్ ట్రీట్.. నవంబర్ 13న ‘దాదా ధమాకా’ సాంగ్ రిలీజ్!

  • పల్నాడు జిల్లా కౌంటింగ్ వేళ వింత ఘటన.. బ్యాలెట్ బాక్స్‌లో ఓట్లతో పాటు కరపత్రం

    బ్యాలెట్ బాక్సుల్లో లేఖలు, కరపత్రాలు.. నరసరావుపేటలో వింత ఘటన!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam