టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో గొప్ప చిత్రాలు వచ్చాయి.. వస్తూనే ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం యూత్ ఫుల్ ఎంటర్ టైనర్స్ కాస్త తగ్గాయనే చెప్పాలి. అలాంటి సమయంలో శరణ్ కుమార్ మిస్టర్ కింగ్ పేరిట ఓ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకులను పలకరించనున్నాడు.
ప్రస్తుతం ప్రేక్షకులు సినిమాలను చూసే తీరుమారింది. దాంతో ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగానే దర్శకులు కూడా సినిమాలు తీసే పంథాను మార్చుకున్నారు. ఇక ఎప్పటికప్పుడు తనను తాను కొత్తగా చూపించుకోవాలనుకునే నటులలో హీరో ధనుష్ ముందు వరుసలో ఉంటారు. తాజాగా ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సార్’ దేశ విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యలను ప్రస్తావిస్తూ సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా బుధవారం ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ‘సార్’.. […]
ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘అవతార్ 2’. జేమ్స్ కామెరాన్ దర్శక, నిర్మాణంలో తెరకెక్కిన ఈ వండర్.. సినీ అభిమానులను మరో కొత్త ప్రపంచానికి తీసుకెళ్లింది. సుమారు 9 ఏళ్ల క్రితం వచ్చిన అవతార్ సినిమా క్రియేట్ చేసిన రికార్డులు అన్ని ఇన్ని కావు. ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ వసూళ్లూ సాధించి.. సినీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. మళ్లీ 9 తర్వాత.. అవతార్ 2తో ప్రేక్షకులు […]
ప్రస్తుతం మన ఇండస్ట్రీలో దగ్గుబాటి రానా, సాయిపల్లవిలది ప్రత్యేక శైలి. రోటిన్ కమర్షియల్ పాత్రల జోలికి వెళ్లకుండ.. తమలోని నటుడు, నటిని సంతృప్తి పరిచే పాత్రలకు మాత్రమే ఓకే చెప్తూ.. భిన్నమైన కథలు ఎంచుకుంటూ.. ప్రేక్షకుల మదిలో తమదైన ముద్ర వేసుకున్నారు. ఇక వీరిద్దరూ జంటగా నటించిన సినిమా విరాట పర్వం. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు మూడేళ్ల నిరీక్షణ తరువాత జూన్ 17న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అవ్వబోతోంది. ఇందులో […]
మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన భారీ యాక్షన్ చిత్రం ‘ఆచార్య‘. ధర్మస్థలి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించాడు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆచార్య ట్రైలర్ రిలీజ్ […]
సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా సినిమాలలో కేజీఎఫ్ చాప్టర్ 2 ఒకటి. కన్నడ డాషింగ్ హీరో యష్ హీరోగా నటించిన ఈ గ్యాంగ్ స్టర్ మాఫియా చిత్రం.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఇక ఈ పాన్ ఇండియా మూవీ సెకండ్ పార్ట్ కేజీఎఫ్ చాప్టర్ 2.. ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా కేజీఎఫ్ చాప్టర్ 2 ట్రైలర్ రిలీజ్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో తెరకెక్కిన ‘భీమ్లా నాయక్‘ మూవీ ట్రైలర్ రానే వచ్చింది. ఫిబ్రవరి 21న రాత్రి 9గంటలకు విడుదలైన ఈ సినిమా ట్రైలర్.. 13 గంటల్లో 8 మిలియన్ల వ్యూస్ దాటి దూసుకుపోతుంది. అయితే.. పవర్ స్టార్ అభిమానులు భీమ్లా నాయక్ ట్రైలర్ కోసం ఎంతలా వెయిట్ చేశారో.. తీరా ట్రైలర్ వచ్చాక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పై తీవ్రస్థాయిలో నిరాశ చెందినట్లు తెలుస్తుంది. ఇక ట్రైలర్ లో ఉన్న […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలీవుడ్ హంక్ రానా కాంబినేషన్ లో తెరకెక్కిన మాస్ చిత్రం ‘భీమ్లా నాయక్‘. ఫిబ్రవరి 25న విడుదల కాబోతున్న ఈ సినిమా పేరు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతుంది. రిలీజ్ డేట్ వచ్చినప్పటి నుండే ఫ్యాన్స్ రచ్చ షురూ అయిపోయింది. ఎన్నో భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 21న భీమ్లా నాయక్ ట్రైలర్ విడుదలైంది. డైరెక్టర్ త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ సినిమాను సాగర్ కే చంద్ర తెరకెక్కించగా.. సూర్యదేవర […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా పై ప్రేక్షకులలో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన రాధేశ్యామ్ తో ఫ్యాన్స్ కి సరికొత్త సినిమాటిక్ ఫీల్ ఇచ్చేందుకు ట్రై చేస్తున్నారు మేకర్స్. ఇప్పటివరకు ఇండియాలో మరే సినిమాకు సాధ్యం కాని స్థాయిలో ఒకేసారి రాధేశ్యామ్ కోసం రెండు డిఫరెంట్ మ్యూజిక్ టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. ఇప్పటికే రాధేశ్యామ్ రిలీజ్ డేట్ ప్రకటించడంతో అభిమానులు ఆసక్తిగా […]
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, హీరోయిన్ నభా నటేష్ కలిసి నటిస్తున్న చిత్రం మాస్ట్రో. బాలీవుడ్‌లో బంపర్ హిట్‌గా నిలిచిన అంధాధున్ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు టాలీవుడ్ యువ దర్శకుడు మెర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తుండగా శ్రేష్ఠ మూవీస్ బ్యానెర్‌పై సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్స్, ఫోటోస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ […]