పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే ఓజీ సినిమా బిగ్గెస్ట్ హిట్ కానుందా అంటే అవుననే పరిస్థితులు కన్పిస్తున్నాయి. సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టే ప్రీ సేల్స్‌లో దుమ్ము రేపుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన పవన్ కళ్యాణ్ కొత్త సినిమా దే కాల్ హిమ్ ఓజీ ఇప్పటికే బజ్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన పవన్ సినిమాలన్నింటిలో ఇది ప్రత్యేకం కానుంది. అభిమాన నటుడిని గ్యాంగ్ స్టర్ […]
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా అప్పుడే దుమ్ము రేపుతోంది. ఈసారి బాక్సాఫీసులో తుపాను రేపడం ఖాయమనే అంచనాలు పెరుగుతున్నాయి. యూఎస్ ప్రీ సేల్ ఇందుకు ఉదాహరణ. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చే న్యూస్ ఇది. హరిహర వీరమల్లు సినిమా డిజాస్టర్ కావడంతో షాక్ తిన్న అభిమానులకు ఓజీ సినిమాపై వస్తున్న అప్‌డేట్స్ ఫుల్ జోష్ ఇస్తున్నాయి. కచ్చితంగా ఈ సినిమా బాక్సాఫీసులో తుపాను […]
పవన్ కళ్యాణ్ అప్‌కమింగ్ సినిమా ఓజీపై భారీ అంచనాలున్నాయి. సాహో ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్న సినిమా విక్రయాలు సంచలనం రేపుతున్నాయి. భారీ రికార్డు ధరకు నైజాం హక్కులు సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. డీవీవీ ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజీ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుటు ఇమ్రాన్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు బిగ్ కిక్ ఇచ్చే న్యూస్ ఇది. వారసుడిని ఇండస్ట్రీలో దింపేందుకు పవన్ కళ్యాణ్ సిద్దమయ్యారట. ఓ ప్రముఖ దర్శకుడికి ఇప్పటికే ఆ బాధ్యతలు కూడా అప్పగించారని టాక్. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హరిహర వీరమల్లు సినిమా తరువాత పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ఒకటి సుజిత్ తెరకెక్కిస్తున్న ఓజీ కాగా రెండవది దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించనున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా. చిరంజీవి సోదరుడిగా […]
పవన్ కళ్యాణ్ నటించిన హరిహల వీరమల్లు సినిమా ఇప్పుడు ఓటీటీలో అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. సినిమా మిస్ అయిన అభిమానులు ఇక ఓటీటీలో వీక్షించవచ్చు. ఏ ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అనేది తెలుసుకుందాం. జాగర్లమూడి క్రిష్-జ్యోతికృష్ణ తెరకెక్కించిన పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన కీలకమైన అప్‌డేట్ విడుదలైంది. జూలై 24న ధియేటర్ రిలీజ్ ద్వారా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బిగ్ డిజాస్టర్‌గా నిలిచింది. అటు కధ, దర్శకత్వం, […]
తమ్ముడు మూవీ హీరోయిన్ ని గుర్తుపట్టారా? ఇప్పుడెలా ఉందో తెలుసా
మెగా కాంపౌండ్ లో చిరంజీవి వేసిన బాటలో అందరూ హీరోలుగా కొనసాగుతున్నారు. అలాగే వారి వారసులు కూడా.. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ ఎప్పుడు సినిమాల్లోకి వస్తారు. అని మెగా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఉస్తాద్ గబ్బర్ సింగ్ మూవీలో నటిస్తున్నారు.
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ బ్రో మూవీ హక్కులను సొంతం చేసుకుంది.
ఈ మధ్య రీ రిలీజ్ హవా ఎక్కువగా కొనసాగుతుంది. తమ అభిమాన హీరో నటించిన పాత సినిమాలను వారి పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్ చేయడం ఇప్పుడున్న ట్రెండ్. పాత సినిమాలో తమ హీరోలను చూసి తెగ మురిసిపోతున్నారు అభిమానులు. తమ ఫేవరెట్ హీరో పాత సినిమాలు మళ్ళీ చూసేందుకు ఇప్పుడు రీ రిలీజ్ రూపంలో వస్తుండడంతో వారికి కొత్త అనుభూతిని ఇస్తున్నాయి. ఫ్యాన్స్ కూడా కొత్త చిత్రాల కంటే, పాత సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత చూపుతున్నారు.