టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ యస్.యస్ థమన్ తనపై వస్తున్న విమర్శలకు ఘాటుగా సమాధానం చెప్పాడు. తనకు నచ్చినట్టు బ్రతుకుతా ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని తెలిపాడు.
అభిమాన క్రికెటర్లను కలవడం సామాన్యులకి ఒక కల. కానీ గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ గా పేరున్న ఎస్.ఎస్ థమన్ కూడా ఒక క్రికెటర్ ని కలవడం తన కల అని చెబుతున్నాడు. అంతేకాదు ఆ క్రికెటర్ తనకి దేవుడు అంటూ చెప్పుకొచ్చాడు.
ఈ మధ్యకాలంలో అభిమాన హీరోలకు సంబంధించి సినిమాల విషయంలో బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు అభిమానులు. ప్రతి విషయంలో ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. ఒక స్టార్ హీరో సినిమా హిట్ అయితే ఒకలా.. అంచనాలు రీచ్ అవ్వకపోతే మరోలా ట్రీట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రతి విషయాన్నీ క్యాల్కులేట్ చేస్తూ చూస్తున్నారు. సినిమా నుండి ముందు సాంగ్స్ వస్తాయి.. అవి హిట్టయితే సినిమా కూడా ఇరగ్గొట్టేసి ఉంటాడని మ్యూజిక్ డైరెక్టర్ ని ఆకాశానికి ఎత్తేస్తారు. […]
నటసింహం నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ వేటకు సిద్ధమైపోయాడు. అఖండ, అన్ స్టాపబుల్ సినిమాలతో సూపర్ ఫామ్ లో ఉన్న బాలయ్య.. ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు ‘వీరసింహారెడ్డి’ మూవీని రెడీ చేశాడు. మైత్రి మూవీస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాని గోపీచంద్ మలినేని తెరకెక్కించాడు. పక్కా మాస్ యాక్షన్ సినిమాగా రూపొందించిన ఈ సినిమాని.. సంక్రాంతి కానుకగా.. జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య […]
టాలీవుడ్‌లో హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లకు ఎంత క్రేజ్ ఉందో.. వారితో పోటీగా మ్యూజిక్ డైరెక్టర్లకు కూడా అంతో ఫాలోయింగ్ ఉంది. తెలుగు సినిమా పాటలు అనగానే ప్రస్తుతం దేవీశ్రీ ప్రసాద్, ఎస్‌ఎస్ తమన్ పేర్లు మాత్రమే గుర్తొస్తాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకరిని మించి ఒకళ్లు హిట్లు కొడుతున్నారు. పుష్పతో డీఎస్పీ రికార్డులు బద్దలు కొడితే.. అఖండతో తమన్ రికార్డులు తిరగరాశాడు. డీఎస్పీ హవా తగ్గిపోయిందని, తమన్ టాలీవుడ్‌ని ఏలేస్తున్నాడు అంటూ ఎన్నో మాటలు వినిపించాయి. […]
నందమూరి బాలకృష్ణ 107వ చిత్రం ‘వీరసింహా రెడ్డి’ నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చిన విషయం తెలిసిందే. ‘జైబాల్యయ’ అంటూ లిరికల్ సాంగ్ విడుదలైంది. సాంగ్‌కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఖద్దరు చొక్కాలో ట్రాక్టర్ మీద వస్తున్న బాల్యయకు అభిమానులు ఫిదా అయిపోయారు. ప్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈసినిమాలో బోయపాటి సినిమాల్లో కంటే వైలెంట్‌గా గోపీచంద్ మలినేని ప్లాన్ చేశాడు. ఇప్పటికే విడుదలైన డైలాగ్ ప్రోమోకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ జైబాలయ్య సాంగ్‌లో […]
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ‘వీరసింహారెడ్డి’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మాస్ పొలిటికల్ యాక్షన్ డ్రామా జానర్ లో ఈ సినిమాను గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో మైత్రి మూవీస్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలకృష్ణ నుండి ఈ సినిమా వస్తుండటంతో.. వీరసింహారెడ్డిపై […]
‘గాడ్ ఫాదర్’ మెగాస్టార్ చిరంజీవి మాస్ రేంజ్ ఏంటో మరోసారి నిరూపించిన సినిమా. పాన్ ఇండియా లెవల్లో గాడ్ ఫాదర్ గురించే సినిమా అభిమానులు అంతా చర్చించుకుంటున్నారు. అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మళయాల సూపర్‌హిట్ లూసిఫర్ సినిమాకి తెలుగు రీమేక్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన స్వాగ్, గ్రేస్‌తో మెగా అభిమానులకు చిరంజీవి ఫుల్ మీల్స్ పెట్టేశారు. నిజానికి లూసిఫర్ సినిమా చూసిన […]
టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అఖండ విజయం ఇచ్చిన ఊపుతో బాలయ్య తదుపరి సినిమాలను గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో 107వ సినిమా చేస్తున్న బాలయ్య.. తదుపరి తన 108వ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడితో చేయనున్నాడు. ఈ క్రమంలో 108వ సినిమాకు సంబంధించి తాజాగా అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్ చేశాడు డైరెక్టర్ అనిల్. ఇక షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ […]
Thaman: సౌత్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో థమన్ ఒకరు. ఆయన తన మ్యూజిక్‌తో సినిమాలను మరో లెవెల్‌కు తీసుకుపోయి, విజయతీరాలకు చేరుస్తున్నారు. ఆర్డినరీ సినిమాను కూడా తన మ్యూజిక్‌తో ఎక్స్‌ట్రార్డినరీ చేసేస్తున్నారు. ప్రస్తుతం థమన్ వరుస విజయాలతో.. వరుస ఆఫర్లతో ముందుకు దూసుకుపోతున్నారు. ఆయన ఈ స్థాయికి చేరుకోవడానికి ప్రత్యక్ష కారణం వాళ్ల అమ్మ సావిత్రి. ఈ విషయాన్ని థమన్ చాలా సందర్భాల్లో చెప్పారు. తాజాగా, తను ఎంతగానో ఆరాధించే తల్లి సావిత్రి పుట్టిన రోజు సందర్భంగా […]