SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Sai Dharam Tej Recovers Due To Mega Daughter In Law Upasana

కోలుకున్న సాయి ధరమ్ ​ తేజ్. అంతా ఉపాసన దయేనా? మెగాకోడలు కాదు.. ఆ ఇంటి దేవత!

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Thu - 23 September 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కోలుకున్న సాయి ధరమ్ ​ తేజ్. అంతా ఉపాసన దయేనా? మెగాకోడలు కాదు.. ఆ ఇంటి దేవత!

ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలియాలి అంటారు. ఓ ఇంటిని చక్కదిద్దడానికి వెళ్లిన కోడలికి ఈ ఒద్దిక చాలా అవసరం. అప్పటి వరకు కనీసం తనకి పరిచయం కూడా లేని వ్యక్తుల యోగ క్షేమాలు, మంచిచెడులు అంతా ఆమే చూసుకోవాల్సి ఉంటుంది. ఇంతటి బాధ్యతని ప్రేమగా స్వీకరించి.. ఇప్పుడు అందరి చేత శభాష్ అనిపించుకుంటుంది మెగాకోడలు ఉపాసన. కొడుక్కి పెళ్ళైతే ఏ మావగారి ఇంటికైనా కోడలు వస్తాది. కానీ.., మెగాస్టార్ చిరంజీవి ఇంటికి మాత్రం దేవత వచ్చింది అంటూ ఫ్యాన్స్ మురిసిపోయేలా నడుచుకుంటోంది ఉపాసన.

ఉపాసన.. ఆమె పేరు, ముందు వెనుక ఏమి ఉండదు. అలా అని ఆమె బ్యాక్ గ్రౌండ్ సామాన్యమైనది కాదు. అతిపెద్ద వైద్య సంస్థ అయిన అపోల్‌ లైఫ్‌కు ఆమె వారసురాలు.వైస్ చైర్ పర్సన్. కావాల్సినంత సంపద. మహారాణి భోగం. కానీ.., ఉపాసన వీటన్నిటికీ దూరంగా, చాలా సింపుల్ గా బతకడం అలవాటు చేసుకున్నారు. ఆమెకి సాటి మనిషికి గౌరవం ఇవ్వడం తెలుసు. నోరు లేని జీవులను ప్రేమించడం తెలుసు. దానం చేయడం తెలుసు. దాతృత్వం చాటుకోవడం తెలుసు. ఇన్ని మంచి సుగుణాలతో మెగా వారి ఇంట కోడలిగా అడుగు పెట్టిన ఉపాసన.. ఇప్పుడు ఆ కుటుంబం పాలిట దేవత అయ్యింది.

Sai Dharam Tej Recovers Due To Upasana - Suman TVరోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స అనంతరం సాయిధరమ్‌ తేజ్‌ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. రేపో మాపో ఆయన డిశ్చార్జ్ కూడా అవ్వబోతున్నారు. తేజ్‌ పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుండి ఇంటికి వస్తున్నారనే వార్త విని ఆయన కుటుంబసభ్యులు, మెగా ఫ్యామిలీ, తేజ్‌ అభిమానుల ఆనందానికి కారణం అయ్యింది. కానీ.., ఈ విషయంలో ఒక వ్యక్తికి మాత్రం అంతా మనస్ఫూర్తిగా థ్యాంక్స్‌ చెప్తున్నారు. ఆమె మరెవరో కాదు మెగా కోడలు ఉపాసన.

Join Our Whatsapp Channel

సాయిధరమ్‌ తేజ్‌ కి యాక్సిడెంట్ అవ్వగానే.. ముందుగా ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ ప్రాధమిక చికిత్య అందిన అనంతరం ఉపాసన రంగంలోకి దిగారు. ఆఘమేఘాల మీద తేజ్ ని అపోలో ఆస్పత్రికి షిఫ్ట్ చేశారు. మేడమ్ ఆర్డర్స్ తో అర్ధరాత్రి కూడా డాక్టర్స్ పరుగులు తీశారు. అక్కడ నుండి రెండు వారాలు పాటు.. అపోలో బెస్ట్ డాక్టర్స్ తేజ్ ను మినిట్ టూ మినిట్ మోనిటరింగ్ చేస్తూ వచ్చారు.

ఉపాసన కూడా తనకున్న పరిజ్ఞానంతో తేజ్‌ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వచ్చారు. కాలర్‌ బోన్‌ సర్జరీ లాంటి శస్త్రచికిత్సను అనుభవజ్ఞులైన వైద్యులచే చేయించారు. ఇప్పుడు తేజ్‌ ఇంత త్వరగా కోలుకుని ఇంటికి చేరుకుంటున్నాడంటే దానికి ఉపాసన ప్రధాన కారణమని అటు కుటుంబసభ్యులు, ఇటు అభిమానులు భావిస్తున్నారు.

Sai Dharam Tej Recovers Due To Upasana - Suman TVనిజానికి ఉపాసన ఇలా అన్నీ తానై తన వారిని కాపాడుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో తన మామయ్య మెగాస్టార్‌ చిరంజీవి, చిన్న మామయ్య పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కరోనా బారిన పడ్డ సమయంలో కూడా ఉపాసన ఎంతో కేర్‌ తీసుకున్నట్లు సమాచారం. అపోల్‌ ఆస్పత్రి వైద్యులను వారి కోసం ప్రత్యేకంగా నియమించి, కరోనా నుంచి కోలుకునే వరకు కంటికి రెప్పలా చూసుకున్నారు. ఉపాసన లేకుంటే అంత పెద్ద హీరోలకి ట్రీట్మెంట్ అందడం కష్టం అయ్యేది అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం కాదు. అంతటి కేరింగ్ సాధ్యమయ్యేదా అన్నదే ప్రశ్న.

ఇందుకే ఉపాసన తమ ఇంటికి కోడలిగా రావడం తమ అదృష్టం అని చిరంజీవి చాలా సందర్భల్లో చెప్పారు. అలాగే మెగాబ్రదర్‌ నాగబాబు ఉపాసన గురించి మాట్లాడుతూ కరోనా సమయంలో తను చేసిన సేవా కార్యక్రమాలను మెచ్చుకున్నారు. ఇలా ఆ ఉమ్మడి కుటుంబంలో అందరు మెచ్చిన కోడలు అయ్యారు ఉపాసన. నాలుగు రూపాయలు ఆస్తి ఎక్కువ ఉంటే చాలు, మెట్టినింటి బంధాలను మట్టిలో కలిపేస్తున్న కోడళ్ళు ఉన్న ఈరోజుల్లో కూడా.. ఉపాసన లాంటి మంచి మనసున్న కోడలు రావడం చిరు దంపతులు చేసుకున్న అదృష్టం అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి.. ఈ విషయంలో ఉపాసన మంచి మనసుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.

Tags :

  • apollo hospitals
  • Chiranjeevi
  • RAM CHARAN
  • Sai Dharam Tej
  • upasana
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం..

శేఖర్ మాస్టర్ కారుకు యాక్సిడెంట్.. ముచ్చింతల్ వద్ద ఏం జరిగింది? తాజా అప్డేట్ ఇదే!

  • కొరియోగ్రాఫర్ శేఖర్‌ మాస్టర్‌ కు యాక్సిడెంట్..!

    శంషాబాద్ వద్ద శేఖర్ మాస్టర్‌కు రోడ్డు ప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!

  • కొత్త హీరో కోసం కదిలొచ్చిన టాలీవుడ్ స్టార్స్..

    కొత్త హీరో కోసం టాలీవుడ్ టాప్ స్టార్స్ క్యూ.. నాగ్, ఎన్టీఆర్, చరణ్ సపోర్ట్ వెనుక అసలు కథ ఇదే!

  • కాకా’ సంక్రాంతి రేస్ కన్ఫర్మ్ పుకార్లకు ఇక సెలవు.. సంక్రాంతి బరిలోకి కాకా!

    సంక్రాంతి రేసు నుంచి చిరంజీవి సినిమా అవుట్? కోన వెంకట్ ఇచ్చిన క్లారిటీ ఇదే!

  • ఘనంగా సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం..ఒకే ఫ్రేమ్‌లో మెగా ఫ్యామిలీ

    మెగా ఇంట పెళ్లి సందడి.. చిన్ననాటి స్నేహితురాలు కిరణ్‌తో సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థం.. పెళ్లి ఎప్పుడంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam