హీరో రాణ్ చరణ్ భార్యగానే కాకుండా పలు సేవా కార్యక్రమాలతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హెల్త్ కాన్సెస్ ఎక్కువగా ఉండే ఉపాసన కూతురికి కూడా అదే అలవాటు చేస్తోంది. రోజూ ఆ ఫుడ్ తప్పనిసరి అంటోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మెగా కోడలు, చెర్రీ భార్య ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అయితే అందరికీ పనికొచ్చే ఆరోగ్యపరమైన విషయాలు షేర్ చేస్తూ […]
మెగా కోడలిగా, అపోలో ఛారిటీ వైస్ ఛైర్మన్‌గా బాధ్యతల్లో బిజీగా ఉన్న ఉపాసన కొణిదెల మరోసారి కీలక విషయాలు షేర్ చేసింది. ఇంటి సంగతుల్ని ఎప్పుడూ సోషల్ మీడియా ఫ్యాన్స్‌తో పంచుకునే ఆమె ఈసారి ఇంకొన్ని సీక్రెట్ల్ రివీల్ చేసింది. మెగాకోడలు ఉపాసన ఇటీవలే అత్తమ్మ కిచెన్ పేరుతో డ్రై హోమ్ ఫుడ్స్ వెంచర్ ప్రారంభించింది. అయితే ఈ వెంచర్ ప్రారంభం వెనుక ఉన్న ఆసక్తికరమైన నేపధ్యం గురించి చాలామందికి తెలియదు. ఇటీవల ఈ విషయాన్ని ఓ […]
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా కన్పించే మెగా కోడలు ఉపాసన ఈ మధ్యన ఫ్యామిలీ విషయాలు అప్ డేట్ చేస్తున్నారు. ముఖ్యంగా మామగారు చిరంజీవి, భర్త రామ్ చరణ్‌ల గురించి క్రేజీ అంశాలు షేర్ చేస్తుంటుంది. చెర్రీకు తాను పెట్టిన ప్రేమ పరీక్ష గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. రామ్ చరణ్-ఉపాసనలది ప్రేమ వివాహం అని అందరికీ తెలిసిందే. అయితే సినిమాల్లో కన్పించే మామూలు ప్రేమ కాదని ఉపాసన అంటోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ అప్‌డేట్స్ […]
టాలీవుడ్‌లో ది బెస్ట్ కపుల్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చే జంట రామ్ చరణ్-ఉపాసన. సెలబ్రిటీ కుటుంబాలకు చెందిన వీరిద్దరూ.. చాలా డౌన్ టు ఎర్త్‌గా కనిపిస్తారు. తండ్రి మెగాస్టార్ అని ఎక్కడా ఫోజులు కొట్టడు రామ్ చరణ్. అలాగే ఉపాసన కూడా ఉంటారు
మెగా వారసురాలికి క్లీంకార అనే పేరు పెట్టిన సంగతిని చిరంజీవి సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపారు. అయితే చరణ్-ఉప్సీల బుజ్జాయికి ఈ పేరు పెట్టడం వెనుక ఉన్న రీజన్‌ను ఉపాసన తల్లి తాజాగా రివీల్ చేశారు.
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ రామ్ చరణ్, ఉపాసనలు తల్లిదండ్రులైన సంగతి విదితమే. తాము తల్లిదండ్రులుగా ప్రమోట్ అవుతున్నట్లు పెళ్లైన 10 సంవత్సరాల తర్వాత ఈ జంట శుభవార్త చెప్పింది.
సెలబ్రిటీల నుంచి రాజకీయ నాయకుల వరకు వారి జాతకాలను విశ్లేషించి సంచలనంగా మారిన వేణు స్వామి అందరికి పరిచయమే. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూతరి జాతకాన్ని గురించి తెలియజేశారు. ఆ వివరాలు మీకోసం..
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్- ఉపాసన దంపతులపై జూనియర్ ఎన్టీఆర్ ఓ పోస్టు పెట్టారు. లిటిల్ మెగా ప్రిన్సెస్‌ను పొగిడేశారు. చిన్నారి పాప మెగా ఫ్యామిలీలో సంతోషాల్ని నింపిందని అన్నారు.
రామ్ చరణ్-ఉపాసన దంపతులు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ బేబీకి ఒక సెంటిమెంట్ కలిసి వస్తోందని అభిమానులు చర్చించుకుంటున్నారు. బుజ్జి పాపాయి విషయంలో ఒక నంబర్ వర్కౌట్ అయిందని అంటున్నారు.
తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా చిరుత మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మగధీర’ మూవీతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు.