SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #HBDChiranjeevi
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Director Sai Rajesh Tweet About Jalsa Movie Re Release

Jalsa Movie Re Release: పవన్‌ అభిమానులకు పునకాలే.. పోకిరి బాటలో జల్సా?

  • Written By: Dharani
  • Published Date - Sat - 13 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Jalsa Movie Re Release: పవన్‌ అభిమానులకు పునకాలే.. పోకిరి బాటలో జల్సా?

కొన్నేళ్ల క్రితం విడుదలైన బ్లాక్‌ బాస్టర్‌, క్లాసిక్‌ సినిమాలను ఇప్పుడు కొత్తగా మరో సారి విడుదల చేయడం ప్రస్తుత ట్రెండ్‌గా ఉంది. ఈ క్రమంలో తాజాగా 16 సంవత్సరాల క్రితం విడుదలై బాక్సాఫీస్‌ రికార్డులు బ్రేక్‌ చేసిన పోకిరి సినిమాను మళ్లీ థియేటర్లలో విడుదల చేశారు. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు పుట్టిన రోజు సందర్భంగా 4కే రిజల్యూషన్‌తో విడుదల చేసిన ఈ సినిమా మరోసారి అభిమానులను ఆకట్టుకుంది. పదహారేళ్ల క్రితం కొత్తగా విడుదలైనప్పుడు ఎలా కలెక్షన్లు వసూలు చేసిందో.. ప్రస్తుతం కూడా అలానే భారీ కలెక్షన్లు రాబట్టింది. ఆగ‌స్టు 9న రీ రిలీజ్ అయిన పోకిరి ప్ర‌పంచ వ్యాప్తంగా క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది. ఏకంగా రూ.1.73 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.

పోకిరి ఇచ్చిన రీ రిలీజ్‌ జోష్‌తో మరో సినిమా విడుదల చేయబోతున్నారనే వార్తలు ప్రస్తుతం ఫిల్మ్‌ నగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. మహేష్‌ పోకిరి సినిమా బాటలో పవన్‌ కళ్యాణ్‌ జల్సా సినిమాను కూడా రీ రిలీజ్‌ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సెప్టెంబ‌ర్ 2న ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన రోజు కావ‌డంతో అదే రోజున జ‌ల్సా చిత్రాన్ని రీ రిలీజ్ చేయ‌డానికి ప్ర‌ణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం అప్ప‌ట్లో భారీ క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది. పాటలు బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచాయి. ఈ చిత్రం విడుద‌లై ఇప్ప‌టికీ 14 సంవ‌త్స‌రాలు పూర్తి కావోస్తుంది. ఈ క్రమంలో మరోసారి 4కే రిజల్యూషన్‌తో సినిమాను విడుదల చేయనున్నట్లు వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి.

jalsa movie

ఇప్ప‌టికే కొత్త ప్రింట్ పూర్త‌యిన‌ట్టు తెలుస్తోంది. తాజాగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, ర‌చ‌యిత సాయి రాజేశ్ కొత్త ప్రింట్‌ను చూసిన‌ట్టు ట్విట్ట‌ర్ వేదిక‌గా చెప్పుకొచ్చాడు. ఇక కొత్త ప్రింట్‌లో పవన్‌ కళ్యాణ్‌ కొత్త‌గా కొన్న అద్దంలా మిలమిలా మెరిసిపోతున్నాడని.. సౌండ్ క్వాలిటీ అద్భుతంగా ఉందని.. మీ సెల‌బ్రేష‌న్స్ మొద‌లుపెట్టండి అని ట్వీట్ చేశాడు. ఇది చూసిన ప‌వ‌న్ కల్యాణ్ అభిమానులు పుల్ ఖుషీ అవుతున్నారు. 14 ఏళ్ల కింద‌ట థియేట‌ర్ల‌లో సినిమా చూసిన వాళ్లు, అప్పుడు థియేట‌ర్ల‌లో మిస్ అయిన వారు మ‌రొక‌సారి జ‌ల్సా చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Finished watching #Jalsa in #QUBE
Babu kothaga konna Adham la merisipothunnadu kotha print lo…Sound quality is amazing 🔥🔥 Start ur celebrations…. Shows and Publicity will be organised by Senior fans. Iam not taking any responsibility from here on#SanjaySahuArriving

— Sai Rajesh (@sairazesh) August 12, 2022

  • ఇది కూడా చదవండి: TVలో 100 సార్లు చూసినా.. పోకిరి స్పెషల్ షోలకి భారీక్రేజ్ ? నిమిషాల్లో టికెట్స్ మాయం!
  • ఇది కూడా చదవండి: పోకిరి-2 పై క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు.. వీడియో వైరల్!

Tags :

  • jalsa
  • latest tollywood news
  • Mahesh babu
  • Pawan Kalyan
  • Re Release
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఓజీ క్రేజ్ మామూలుగా లేదుగా, భారీ ధరకు నైజాం హక్కులు

ఓజీ క్రేజ్ మామూలుగా లేదుగా, భారీ ధరకు నైజాం హక్కులు

  • పవన్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్, వారసుడు వచ్చేస్తున్నాడు, దర్శకుడు ఎవరంటే

    పవన్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్, వారసుడు వచ్చేస్తున్నాడు, దర్శకుడు ఎవరంటే

  • మహేశ్ బాబు నిర్మాతగా రావ్ బహదూర్ ఫస్ట్ లుక్ విడుదల, హీరోని గుర్తు పట్టారా

    మహేశ్ బాబు నిర్మాతగా రావ్ బహదూర్ ఫస్ట్ లుక్ విడుదల, హీరోని గుర్తు పట్టారా

  • మహేశ్ బాబు కెరీర్ టాప్ 10 సినిమాలేవో తెలుసా

    మహేశ్ బాబు కెరీర్ టాప్ 10 సినిమాలేవో తెలుసా

  • పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు పండగే..ఓటీటీలో హరిహర వీరమల్లు ఎప్పుడంటే

    పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు పండగే..ఓటీటీలో హరిహర వీరమల్లు ఎప్పుడంటే

Web Stories

మరిన్ని...

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..
vs-icon

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

తాజా వార్తలు

  • ఈ అలవాటు చాలా డేంజర్, ఈ వ్యాధులతో పాటు కేన్సర్ రావచ్చు

  • ఆ పని అస్సలు చేయను అది రజనీకాంత్ ఇచ్చిన సలహా

  • బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో జడ్జీల ఓవరాక్షన్, పక్షపాతం.. టాప్ 15 జాబితా ఇదే

  • బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో మరో కన్నడ బ్యూటీ

  • రజనీకాంత్‌ను టాలీవుడ్ దర్శకుడు ఒప్పించాడా, ఏ కధ విన్పించాడు

  • ఏపీ ప్రభుత్వం కనీ వినీ ఎరుగని నిర్ణయం, ఆ మండపాలకు ఫ్రీ కరెంట్

  • విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు ఫుల్ ఖుష్, కింగ్డమ్ ఓటీటీ ఎప్పుడంటే

Most viewed

  • ధనుష్ వర్సెస్ మృణాల్ ఎఫైర్ ఎంతవరకు వచ్చింది, ఫైనల్ క్లారిటీ ఇదే

  • అదీ సమంత క్రేజ్ అంటే..ఆర్మాక్స్ మోస్ట్ పాపులర్ జాబితాలో నెంబర్ వన్, జాబితాలో ఎవరున్నారు

  • కూతురు క్లింకార ఫుడ్ డైట్ రివీల్ చేసిన ఉపాసన, రోజూ అది తప్పనిసరి అట

  • ఫౌజీ నుంచి ప్రభాస్ లుక్ లీక్, డార్లింగ్ కటౌట్ అదిరింది కదా

  • హోటల్ రూమ్‌కు రమ్మని వేధిస్తున్నాడు ఆ ఎమ్మెల్యే, స్టార్ నటి సంచలన వ్యాఖ్యలు

  • చిరంజీవికి మెగాస్టార్ బిరుదు ఎప్పుడొచ్చింది, ఎవరు పెట్టారు

  • ఒకప్పుడు అగ్ర హీరోలతో టాప్ హీరోయిన్, ఇప్పుడేమో నెల జీతానికి ఉద్యోగం

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam