పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సాధారణంగా హీరోలకు సామాన్యులు ఫ్యాన్స్‌గా ఉంటారు. కానీ పవన్‌కు మాత్రం హీరోలు కూడా ఫ్యాన్స్‌గా ఉంటారు. చాలా మంది హీరోలు పలు సందర్భాల్లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక పవర్ స్టార్ సినిమాలు విడుదల వేళ, మరీ ముఖ్యంగా ఆయన బర్త్‌డే రోజుల ఫ్యాన్స్ చేసే హడావుడి మాములుగా ఉండదు. ఇక ఈ ఏడాది హీరోల బర్త్‌డే సందర్భంగా కొత్త ట్రెండ్ స్టార్ట్ అయిన […]
జల్సా.. 2008లో రిలీజ్ అయిన ఈ సినిమా పవన్ కెరీర్‌లోనే ఒక ట్రెండ్ సెట్టర్‌గా చెప్పొచ్చు. ఖుషీ మూవీ తర్వాత దాదాపు ఏడేళ్ల పాటు పవన్ కు సరైన హిట్ లేదు. ఆ సమయంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2008లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాతో పవన్ లో ఉన్న కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్ తో అభిమానులకు త్రివిక్రమ్ ఫుల్ మీల్స్ పెట్టేశాడు. బ్రహ్మానందంతో నడిచే ట్రాక్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అనే […]
కొన్నేళ్ల క్రితం విడుదలైన బ్లాక్ బాస్టర్, క్లాసిక్ సినిమాలను ఇప్పుడు కొత్తగా మరో సారి విడుదల చేయడం ప్రస్తుత ట్రెండ్‌గా ఉంది. ఈ క్రమంలో తాజాగా 16 సంవత్సరాల క్రితం విడుదలై బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేసిన పోకిరి సినిమాను మళ్లీ థియేటర్లలో విడుదల చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా 4కే రిజల్యూషన్‌తో విడుదల చేసిన ఈ సినిమా మరోసారి అభిమానులను ఆకట్టుకుంది. పదహారేళ్ల క్రితం కొత్తగా విడుదలైనప్పుడు ఎలా కలెక్షన్లు […]
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరి మధ్య స్నేహం చిగురిస్తోంది. ఒకరి సినిమా పంక్షన్లకు మరొకరు రావడం, అందరూ కలసి పార్టీలు చేసుకోవడం ఈ మధ్య పరిపాటి అయిపోయింది. ఇక ఇద్దరు స్టార్ హీరోలు కలసి ఒకే సినిమాలో కనిపించబోతున్నారు అనేది నిజంగా చాలా పెద్ద వార్త. ప్రస్తుతం ఇలాంటి అద్భుతానికి రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో మూవీ తెరక్కుతోన్న విషయం తెలిసిందే. చాలా […]