SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » andhra pradesh » Vv Lakshmi Narayana Exclusive Interview With Sumantv About Tdp Janasena Alliance For 2024

TDP-జనసేన పొత్తుపై జేడీ లక్ష్మినారాయణ కీలక వ్యాఖ్యలు.. ‘పవన్‌ సీఎంగా రెండున్నరేళ్లు’!

  • Written By: Dharani
  • Updated On - Thu - 27 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
TDP-జనసేన పొత్తుపై జేడీ లక్ష్మినారాయణ కీలక వ్యాఖ్యలు.. ‘పవన్‌ సీఎంగా రెండున్నరేళ్లు’!

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది. కానీ ఇప్పటికే ఏపీలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. ప్రతి పక్షాలు ముందస్తు ఎన్నికలు వస్తాయని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు 2024 ఎన్నికల నాటికి రాష్ట్రంలో పొలిటికల్‌ మ్యాప్‌ ఎలా ఉండబోతుంది.. ఏ పార్టీ పొత్తుల వైపు మొగ్గు చూపుతుంది.. ఒకవేళ​ పొత్తులు ఏర్పాటు చేసుకున్న పార్టీలు అధిక్యం సాధిస్తే.. అధికారం చేపట్టే విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనే దానిపై సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సుమన్‌ టీవీ సీనియర్‌ జర్నలిస్ట్‌.. జాఫర్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ రాజకీయాలపై లక్ష్మీ నారాయణ స్పందన ఇలా ఉంది..

ఈ సందర్భంగా జాఫర్‌.. ‘‘2024 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ కింగ్‌ అవుతారా.. కింగ్‌ మేకర్‌ అవుతారా’’ అని ప్రశ్నించాడు. అందుకు వీవీ లక్ష్మీనారాయణ స్పందిస్తూ.. ‘‘పవన్‌ కింగ్‌ అవుతాడా.. కింగ్‌ మేకరా అవుతాడా అన్న దాని గురించి ఇప్పుడేం చెప్పలేం. ఎన్నికల వేళకు పరిస్థితులు ఎలా మారతాయో.. ఏ పార్టీల మధ్య పొత్తులుంటాయో చెప్పలేం. ప్రస్తుతానికైతే బీజేపీ.. జనసేన తమతో కలిసి ఉందని చెప్పుకుంటుంది. ఇక తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలను చూస్తే.. భవిష్యత్తులో టీడీపీ, జనసేనల మధ్య పొత్తు ఉన్నా.. లేదంటే.. బీజేపీ కూడా చేరి.. మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే అప్పుడు పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి. ఒకవేళ​ టీడీపీ-జనసేన కలిసి పోటీ చేసి.. అధికారంలోకి వస్తే.. అప్పుడు పవన్‌ రెండున్నరేళ్లు.. చంద్రబాబు రెండున్నరేళ్లు సీఎంగా పని చేసే అవకాశం ఉంటుంది. కానీ దీని గురించి ఇప్పుడే ఓ అంచానాకు రాలేం’’ అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది.

Join Our Whatsapp Channel

Tags :

  • JanaSena Party
  • N Chandrababu Naidu
  • Pawan Kalyan
  • SumanTV
  • tdp
  • VV Lakshmi Narayana
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

స్పీకర్లు పగిలిపోయే రేంజ్‌లో OG-2 స్క్రిప్ట్ రెడీ

OG-2, OG-3 కన్ఫర్మ్? పవన్ కళ్యాణ్ సినిమాపై తమన్ బిగ్ అప్‌డేట్.. 2027లో షూటింగ్!

  • సచివాలయంలో కేబినెట్ సమావేశం..

    ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. ఏకంగా ₹31,387 కోట్ల AI డేటా సెంటర్‌కు ఆమోదం!

  •  13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు..

    విడిపోతున్న పవన్ కల్యాణ్ – అన్నా కొణిదెల.. ఉమ్మడి ప్రకటనలో ఏముందంటే?

  • 2024 కంటే మెరుగైన ఫలితాలు సాధించాం..వైసీపీకి  ఓట్లు శాతం 6.25 తగ్గిందన్నచంద్రబాబు

    ఏపీ స్థానిక ఎన్నికల్లో కూటమి ఓట్ల శాతం పెరిగింది.. వైసీపీకి 6.25 శాతం తగ్గిందన్న చంద్రబాబు

  • శ్రీశైలం టోల్ గేట్ వద్ద టూరిస్ట్ బస్సు బ్రేక్ ఫెయిల్.. 5 కార్లు ధ్వంసం

    శ్రీశైలం టోల్ గేట్ వద్ద ఘోర ప్రమాదం.. బస్సు బ్రేక్ ఫెయిల్.. 5 కార్లు ధ్వంసం!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • 92 వేల మందికి భారీ ఊరట.. రైతులు, టీచర్లపై కేసులు ఎత్తివేతకు సీఎం విజయ్ నిర్ణయం!

  • డీప్‌ఫేక్‌లపై మెగాస్టార్ చిరంజీవి సంచలన లేఖ.. కేంద్రానికి కీలక విజ్ఞప్తి!

  • దీపావళి రోజు అవమానించారు.. ఫైనల్లో పాక్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన టీమిండియా!

  • ఫుకెట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది సజీవదహనం.. 16 మందికి గాయాలు!

  • టాటూనే పట్టించింది.. తనిష్క్ షోరూంలో భారీ చోరీ.. యూట్యూబర్ అరెస్ట్!

  • raja-singh-letter-to-cm-revanth-reddy-vc-sajjanar-100-acres-land

  • ఘట్‌కేసర్‌లో దారుణం.. మద్యం మత్తులో బావను చంపిన బామ్మర్ది!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • EPFO పెన్షనర్లకు గుడ్ న్యూస్.. పెన్షన్ రూ.3,000కు పెంపు? 19న కీలక సమావేశం!

  • మౌళి 'DNK' ట్రైలర్ రివ్యూ: థియేటర్లలో నవ్వుల జాతర.. నవంబర్ 13న సినిమా రిలీజ్!

  • రీల్ హీరోలకు రియల్ లైఫ్‌లో టెన్షన్! బిష్ణోయ్ గ్యాంగ్ భయంతో బుల్లెట్ ప్రూఫ్ వెనుక అమితాబ్.. బాలీవుడ్‌లో హై అలర్ట్!

  • లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం బలి.. కానిస్టేబుల్ శ్రీను ఆత్మహత్య.. భార్య ఫొటోలతో బ్లాక్‌మెయిల్!

  • ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. ఏకంగా ₹31,387 కోట్ల AI డేటా సెంటర్‌కు ఆమోదం!

  • పవన్ కల్యాణ్ – అనా కొణిదెల విడిపోవడానికి అసలు కారణాలేంటి? తెరపైకి వస్తున్న సంచలన విశ్లేషణలు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam