SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » politics » Tamil Nadu Cm Vijay Farmers Teachers Cases Withdrawn 92000

92 వేల మందికి భారీ ఊరట.. రైతులు, టీచర్లపై కేసులు ఎత్తివేతకు సీఎం విజయ్ నిర్ణయం!

  • Written By: Ayyappa Panja
  • Published Date - Mon - 16 November 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
విజయ్ సర్కార్ కీలక నిర్ణయం.. 92 వేల మందిపై కేసులు కొట్టివేత

తమిళనాడు సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గతంలో నిరసనలు చేపట్టిన రైతులు, ఉపాధ్యాయులకు భారీ ఊరట కలిగించింది. 2021 మే నుంచి 2026 ఏప్రిల్ మధ్య కాలంలో రైతులు, ఉపాధ్యాయులు తమ హక్కులు, జీవనోపాధి, ఇతర న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుత ఆందోళనలకు సంబంధించి నమోదైన కేసులను ఉపసంహరించుకోనుంది. తమిళనాడు అసెంబ్లీలో ఇచ్చిన హామీకి అనుగుణంగా సీఎం విజయ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

గత కొన్ని సంవత్సరాలుగా తమిళనాడులో ఎన్నో ప్రజా ఉద్యమాలు నడిచాయి. తిరువణ్ణామలై జిల్లాలో సిప్‌కాట్ పారిశ్రామిక వాడ ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతులు పోరాటం చేశారు. అలాగే, పరందూర్ విమానాశ్రయ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ వేలాది మంది రైతులు రోడ్డెక్కి తమ నిరసనలను తెలిపారు. కేవలం రైతులే కాదు.. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉపాధ్యాయులు సైతం అనేక శాంతియుత ఆందోళనలు చేపట్టారు. అయితే అప్పటి ప్రభుత్వాలు వారిపై కేసు నమోదు చేశారు.. అయితే అప్పటి నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆ రైతులు, ఉపాధ్యాయులు పడిన నరకం అంతా ఇంతా కాదు.

అయితే, ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉంటానని నిరూపించారు ముఖ్యమంత్రి విజయ్. అసెంబ్లీలో తాను ఇచ్చిన హామీకి అనుగుణంగా ప్రభుత్వం తరఫున ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ఏకంగా 92 వేల మందికి పైగా రైతులు, ఉపాధ్యాయులపై గతంలో నమోదైన అన్ని క్రిమినల్ కేసులు, శాంతిభద్రతల కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు! ఒకే ఒక సంతకంతో దాదాపు లక్ష కుటుంబాలకు ఊరటనిచ్చిన ఈ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పెండింగ్‌లో ఉన్న ఈ కేసులను చట్టపరంగా పూర్తిగా తొలగించేందుకు సంబంధిత న్యాయస్థానాల్లో అవసరమైన ప్రక్రియలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

Join Our Whatsapp Channel

మరోపక్క సీఎం విజయ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులను కాలరాయకూడదని, ప్రభుత్వానికి మరియు ప్రజలకు మధ్య నమ్మకం ఎప్పుడూ బలపడేలా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఒక నాయకుడు అంటే ప్రజల కష్టాలను అర్థం చేసుకునేవాడే అసలైన నాయకుడని ఈ నిర్ణయం ద్వారా విజయ్ నిరూపించారు. కష్టకాలంలో తమ వెన్నంటి ఉండి, అక్రమ కేసుల భారం నుంచి విముక్తి కల్పించిన ప్రభుత్వ తీరును చూసి తమిళనాడు రైతులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.

Tags :

  • Case Withdrawal
  • CM Vijay
  • farmers
  • Farmers Protest
  • tamil nadu
  • Tamil Nadu News
  • Teachers
  • Teachers Protest
  • telugu news
  • Vijay Government
Read Today's Latest politicsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది సజీవ దహనం

ఫుకెట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది సజీవదహనం.. 16 మందికి గాయాలు!

  • మదురై తనిష్క్ జ్యువెలర్స్‌ చోరీ కేసు.. దొంగలను పట్టించిన టాటూ

    టాటూనే పట్టించింది.. తనిష్క్ షోరూంలో భారీ చోరీ.. యూట్యూబర్ అరెస్ట్!

  • సజ్జనార్‌పై రాజాసింగ్ సంచలన ఆరోపణలు. సీబీఐ విచారణకు సీఎం రేవంత్‌కు లేఖ

    raja-singh-letter-to-cm-revanth-reddy-vc-sajjanar-100-acres-land

  • ముంచుకొస్తున్న అక్వాన్ తుఫాన్.. భారీ వర్షాలకు అవకాశం

    బంగాళాఖాతంలో మరో తుపాను.. ఏపీకి అలర్ట్! ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు..

  • అసోంలో దారుణం.. తల్లిని కత్తితో పొడిచి బిల్డింగ్ పైనుంచి దూకి 9వ తరగతి విద్యార్థి ఆత్మహత్య

    తల్లిపై కత్తితో దాడి చేసిన 9వ తరగతి బాలుడు.. వాట్సాప్ గ్రూప్‌లో షాకింగ్ మెసేజ్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • 92 వేల మందికి భారీ ఊరట.. రైతులు, టీచర్లపై కేసులు ఎత్తివేతకు సీఎం విజయ్ నిర్ణయం!

  • డీప్‌ఫేక్‌లపై మెగాస్టార్ చిరంజీవి సంచలన లేఖ.. కేంద్రానికి కీలక విజ్ఞప్తి!

  • దీపావళి రోజు అవమానించారు.. ఫైనల్లో పాక్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన టీమిండియా!

  • ఘట్‌కేసర్‌లో దారుణం.. మద్యం మత్తులో బావను చంపిన బామ్మర్ది!

  • తెలంగాణలో వణికిస్తున్న చలి.. హైదరాబాద్‌లోనూ భారీగా పడిపోయిన టెంపరేచర్స్!

  • బంగాళాఖాతంలో తుఫాన్ అలర్ట్.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలు అప్రమత్తం!

  • బౌరంపేటలో భారీ అగ్నిప్రమాదం.. ఐదు ట్రావెల్స్ బస్సులు దగ్ధం!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • EPFO పెన్షనర్లకు గుడ్ న్యూస్.. పెన్షన్ రూ.3,000కు పెంపు? 19న కీలక సమావేశం!

  • మౌళి 'DNK' ట్రైలర్ రివ్యూ: థియేటర్లలో నవ్వుల జాతర.. నవంబర్ 13న సినిమా రిలీజ్!

  • రీల్ హీరోలకు రియల్ లైఫ్‌లో టెన్షన్! బిష్ణోయ్ గ్యాంగ్ భయంతో బుల్లెట్ ప్రూఫ్ వెనుక అమితాబ్.. బాలీవుడ్‌లో హై అలర్ట్!

  • లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం బలి.. కానిస్టేబుల్ శ్రీను ఆత్మహత్య.. భార్య ఫొటోలతో బ్లాక్‌మెయిల్!

  • ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. ఏకంగా ₹31,387 కోట్ల AI డేటా సెంటర్‌కు ఆమోదం!

  • పవన్ కల్యాణ్ – అనా కొణిదెల విడిపోవడానికి అసలు కారణాలేంటి? తెరపైకి వస్తున్న సంచలన విశ్లేషణలు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam