తమిళనాడు సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గతంలో నిరసనలు చేపట్టిన రైతులు, ఉపాధ్యాయులకు భారీ ఊరట కలిగించింది. 2021 మే నుంచి 2026 ఏప్రిల్ మధ్య కాలంలో రైతులు, ఉపాధ్యాయులు తమ హక్కులు, జీవనోపాధి, ఇతర న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుత ఆందోళనలకు సంబంధించి నమోదైన కేసులను ఉపసంహరించుకోనుంది. తమిళనాడు అసెంబ్లీలో ఇచ్చిన హామీకి అనుగుణంగా సీఎం విజయ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత కొన్ని సంవత్సరాలుగా తమిళనాడులో ఎన్నో […]